Home Cinema Krithi Sanon : ఇక ఆపుకోలేనంటూ ప్రభాస్ కి అది ఇచ్చేసిన కృతి సనాన్.. వాళ్లంతా...

Krithi Sanon : ఇక ఆపుకోలేనంటూ ప్రభాస్ కి అది ఇచ్చేసిన కృతి సనాన్.. వాళ్లంతా అయోమయంలో..

prabhas-fans-comment-on-krithi-sanon-revealed-video-on-her-social-media

Krithi Sanon : సినిమా రంగంలో హీరో హీరోయిన్స్ పై రూమర్స్ రావడం చాలా సహజం. అలాగే ప్రభాస్ పై ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఎంతోమంది హీరోయిన్స్ తో ఆయనకి ఎఫైర్ ఉందని.. వాళ్ళని పెళ్లి చేసుకోబోతున్నాడని.. ప్రేమిస్తున్నాడని.. డేటింగ్ లో ఉన్నాడని.. ఇలా ఎన్నెన్నో వార్తలు అయితే వచ్చాయి కానీ.. ఏది కూడా ( Prabhas fans and Krithi Sanon ) నిజం కాదంటూ.. ఇంతవరకు అతనికి పెళ్లి అయితే జరగలేదు. దానితో ఎవరితో ప్రేమలో లేడని నిర్ధారణకు వచ్చారు కానీ.. ఎప్పటికప్పుడు ఒక హీరోయిన్ ని వదిలేసినా.. మరో హీరోయిన్ తో రూమర్ మొదలవుతుంది. ఎక్కువగా ప్రభాస్ అంటే గుర్తొచ్చేది అనుష్కనే.. అనుష్కతో ప్రభాస్ కెమిస్ట్రీ అంతగా అందరిని మెప్పిస్తుంది. అందుకే వీళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని అభిమానులు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు.

prabhas-fans-comment-on-krithi-sanon-revealed-video-on-her-social-media

ఇలా ఉంటే ఇటీవల కాలంలో కొంతకాలంగా ప్రభాస్ కి కృతి సనాన్ కి ప్రేమ నడుస్తుందని.. వీళ్ళిద్దరూ కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని.. డేటింగ్ లో ఉన్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఉమైర్ సందు కూడా వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారంటూ అతను చెప్పినది కూడా దాంతో ఇంకా దుమారం లేచింది. అందుకే ( Prabhas fans and Krithi Sanon ) వీళ్ళిద్దరూ కచ్చితంగా పెళ్లి చేసుకోబోతున్నారని అనుకుంటున్నారు. అలాగే ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన కృతి సనాన్ వాళ్ళిద్దరూ జంట చక్కగా చూడముచ్చటగా ఉందన్న నిరూపణ అయితే చేసుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత వీళ్ళిద్దరి మీద కొన్ని వార్తలు అనేవి కొంచెం తగ్గాయి. ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ని పెళ్లి చేసుకునే అవకాశం వస్తే కచ్చితంగా చేసుకుంటాను అని కృతి సనాన్ చెప్పిన మాటలు ఎప్పటికప్పుడు అభిమానుల్ని మళ్ళీ ఆశ వైపు నడిపిస్తూ ఉంటుంది.

See also  Heros Marriage: వచ్చే నెల జూన్ లో ఇంతమంది హీరోల పెళ్లిళ్లు జరగనున్నాయా.? ఫ్యాన్స్ కు పండగే..

prabhas-fans-comment-on-krithi-sanon-revealed-video-on-her-social-media

ప్రభాస్ అభిమానులందరికీ ప్రభాస్ అనుష్కను చేసుకుంటేనే ఎక్కువ ఆనందం ఉంటుంది. కానీ ఒకవేళ ప్రభాస్ ని కృతి సనాన్ ఇష్టపడి అలాగే ప్రభాస్ కూడా ఇష్టపడితే.. మా హీరో ఆనందమే మా ఆనందం అని అభిమానులు అనుకుంటున్నారు. శృతి సనాన్ ఈ ఏడాది నా పుట్టినరోజు ఒక స్పెషల్ వ్యక్తితో కలిసి చేసుకుంటానని గత కొంత కాలం ( Prabhas fans and Krithi Sanon ) నుంచి చెబుతుంది. అయితే ఎవరు స్పెషల్ మనిషి? కచ్చితంగా ప్రభాస్ అయి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కృతి సనాన్ రివీల్ చేసిన ఒక వీడియో ప్రభాస్ అభిమానుల్ని షాక్ గురిచేసింది. ఇక పోస్టులో ఏముందంటే.. ఈ సంవత్సరం నా పుట్టిన రోజు నాకు స్పెషల్ వ్యక్తిత్వం చేసుకోవడానికి రెడీ అవుతున్నాను.. అయితే గత సంవత్సరం నుంచి నేను ఈ సీక్రెట్ మీ దగ్గర దాస్తున్నాను కానీ.. ఇంక దాచడానికి ఏమీ లేదు.. వెయిటింగ్ చేయడం ఇష్టం లేదు.. ఇక ఓపెన్ అయిపోతాను అంటూ.. పోస్ట్ చేస్తూ క్యాప్షన్ పెట్టండి.

See also  Jailer: జైలర్ సినిమాలో రజనీకాంత్ మనవడి బ్యాక్ గౌండ్ తెలిస్తే స్టన్ అవుతారు..

prabhas-fans-comment-on-krithi-sanon-revealed-video-on-her-social-media

ఇక వీడియోలో హెచ్ అనే లెటర్ మాత్రమే కనిపిస్తుంది. అయితే ఈ హెచ్ అనే లెటర్ తో ఉంది అంటే కచ్చితంగా ఆ వ్యక్తి ప్రభాస్ కాదని.. ప్రభాస్ అభిమానులు ఫిక్స్ అయిపోయారు. మరి కొందరు ఆమె నటించబోయే సినిమా హీరోపంతి 2 కాబట్టి.. అందులో ఫస్ట్ అక్షరం హెచ్ చూపించిందేమో.. అంటే ఈ ఏడాది ఆమె ఆ సినిమాతో సెలబ్రేట్ చేసుకుంటుందేమో అని కొందరు అంటున్నారు. ఏదేమైనా ఆమె దేనికోసం పెట్టినా కూడా.. సినిమా పేరా, మనిషి పేరా ఏదైనా అనవసరం గాని.. ప్రభాస్ ఐతే మాత్రం కాదు.. అని ప్రభాస్ అభిమానులు అనుకుంటున్నారు. ఇన్ని రోజులు ఆమె రివీల్ చేయబోయేది ప్రభాస్ పేరే అని అనుకున్నా సినీ అభిమానులందరికీ.. దీనితో అయోమయంలోనే పడ్డారు. ఇక ఆపుకోలేను అనుకుంటూ ప్రభాస్ కి హ్యాండ్ ఇచ్చింది అని అందరూ అనుకుంటున్నారు.