Home Cinema Srilila: శ్రీలీల జాతక దృష్యా మరి కొద్ది రోజుల్లో అంతా తలక్రిందులు కాబోతుందంటూ సంచలనమైన వాఖ్యలు...

Srilila: శ్రీలీల జాతక దృష్యా మరి కొద్ది రోజుల్లో అంతా తలక్రిందులు కాబోతుందంటూ సంచలనమైన వాఖ్యలు చేసిన వేణు స్వామి.

Srililas: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.. ఎందుకంటే ఆయన సెలబ్రిటీల జాతకాన్ని చెబుతూ ప్రస్తుతం ఆయన కూడా ఓ పెద్ద సెలబ్రిటీగా మారిపోయాడు. అయితే ఆయన అంత పెద్ద సెలబ్రిటీ అవ్వడానికి కారణం మాత్రం ఎన్నో వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆయన చెప్పిన పలు వీడియోలు ప్రస్తుత సంఘటనలకు అద్దం పట్టేలా.. ఆయన మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అదే సందర్భంలో తెలుగులో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న శ్రీలీల గురించి కూడా ప్రస్తుతం వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషనల్ యంగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రీలీల..

according-to-srililas-horoscope-venu-swami-made-a-sensational-statement-that-everything-will-turn-upside-down-in-a-few-days

వరుస చిత్రాలలో నటిస్తూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగిన కాకుండా మోస్ట్ బిజీయస్ట్ హీరోయిన్ గా తన పేరు పదిల పరుచుకుంది. ఇప్పటి వరకు తను నటించినది కేవలం రెండు చిత్రాల్లో అయినప్పటికీ వరుస చిత్రాలతో అవకాశాలు దక్కించుకొని దూసుకు వెళ్తుంది. కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకు అన్ని చిత్రాలలో అవకాశాన్ని దక్కించుకుంటూ వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి శ్రీలీలకు.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి పెళ్లి సందడి సినిమాతో అడుగు పెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత ధమాకా చిత్రంలో అవకాశం కొట్టి వంద కోట్ల హీరోయిన్ క్లబ్లో చేరినప్పటి నుండి ఆమెకు అదృష్టం వరిస్తుందని చెప్పాలి.

See also  NTR - Pawan Kalyan: ఆ రోజు ఎన్టీఆర్ ఆ హామీ ఇవ్వకుంటే పవన్ కళ్యాణ్ సినిమా విడుదలయ్యేదా.?

according-to-srililas-horoscope-venu-swami-made-a-sensational-statement-that-everything-will-turn-upside-down-in-a-few-days

అయితే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఎందరో సెలబ్రిటీల జాతకం చెప్పి అతను కూడా సెలబ్రిటీ అయిపోయి ఎంతో ఫేమస్ అయిన సంగతి మనందరికీ తెలుసు.. అయితే గతంలో నయనతార, రష్మిక మందన, సమంత నాగచైతన్యల వంటి స్టార్ల జాతకాలు చెప్పగా ఆ జాతకాల ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. ఇక వాళ్ల జాతకాలు కాక నరేష్ జాతకం కూడా ఇటీవలే చెప్పుకురాగా అదేంటో ఆయన చెప్పినవి చెప్పినట్టు దాదాపు 99% వరకు వాస్తవాలుగా ఉండసాగాయి. అందువల్లే ఆయనకు విపరీతమైన క్రేజీ ఏర్పడింది. ఇక ఇటీవలే టాలీవుడ్ హీరోయిన్ శ్రీ లీల గురించి వేణు స్వామి కీలక వాఖ్యలు చేశాడు. అలా దక్షిణ భారతదేశంలో శ్రీలీల(Srililas) టాప్ హీరోయిన్ గా కొనసాగుతుందని సంచలమైన వాక్యలు చేశాడు.

See also  Allu Arjun : పుష్ప 2 తో తెలుగోడి సత్తా చాటే సంచలనమైన నిర్ణయం తీసుకున్న అల్లు అర్జున్..

according-to-srililas-horoscope-venu-swami-made-a-sensational-statement-that-everything-will-turn-upside-down-in-a-few-days

అలా వేణు స్వామి శ్రీలీశ గురించి పలు విషయాలు వెల్లడిస్తూ.. శ్రీలీల జాతక రీత్య మీన రాశి. ఇక ఈ జాతకాన్ని విశ్లేషిస్తూ ఆమె జాతకంలో రాజయోగం ఉందంటూ విపరీతమైన పేరు ప్రఖ్యాతలు విపరీతమైన ఆదాయం అందుకు మించి అవకాశాలు ఆమె జాతకంలో ఉన్నాయంటూ పేర్కొన్నాడు. అయితే ఇదే కాక 2028 వ సంవత్సరం వరకు ఇండస్ట్రీలో శ్రీలీల దే హవా కొనసాగుతుందంటూ.. ఆమె చాలా గొప్ప దైన జాతకం ఇలాంటి జాతకాలు ఇండస్ట్రీలో నయనతార జాతకానికి దగ్గరగా ఉన్నది. ఈమె కూడా ఎక్కువ కాలం హీరోయిన్ గా ఉంటుందంటూ తెలుపుతూ అందరి హీరోయిన్ల స్థానాలను ఆక్రమించేది తనే.. పూజా హెగ్డే, రష్మిక, సమంత స్థానాలను కైవసం చేసుకోబోతుంది. దాదాపు ఆరు నుండి ఇండస్ర్టీని ఏలేది శ్రీలీలనే అంటూ సంచలమైన వ్యాఖ్యలు చేశాడు. ఇక కేవలం టాలీవుడ్ తో మాత్రమే కాకుండా రెండు మూడు సౌత్ భాషల్లో కూడా నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగబోతుందంటూ ఆమె జాతకంలో రాజయోగం ఉందంటూ పేర్కొన్నాడు.