Home Cinema Samantha: ఓరి నాయనో.. సమంతా విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఇమేనా.??

Samantha: ఓరి నాయనో.. సమంతా విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఇమేనా.??

samantha-took-divorce-with-naga-chaitanya-after-this-women-adviced-her-to-do-so

Samantha: తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు సమంత నాగచైతన్యలు.. కానీ గుండెలను పిండేసి కంట తడి పెట్టించే వార్త ఏదైనా ఉందంటే అది కూడా సమంత నాగచైతన్యల విడాకుల విషయమే. ఇక ఈ జంట ఏరి కోరి దాదాపు ఆరేళ్లు ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అభిమానులకు కూడా చాలా ఫేవరెట్ జంటగా ఉండేది. ఎందుకంటే చాలా క్యూట్ రొమాంటిక్ పెయిర్ గా టాక్ కూడా వేసుకున్నారు. కానీ ఏమైందో ఏదో తెలియదు కానీ వీళ్ళిద్దరికీ పడక అనుకుని కారణాలతో విడాకులు తీసుకొని ఎవరికి వారు విడిపోయారు. ఇప్పటికీ ఎందుకు విడిపోయారు

See also  Rajamouli : సంచలనం.. రాజమౌళి హీరోగా దర్శకుడు హీరోయిన్ ఎవరో తెలిస్తే..

samantha-took-divorce-with-naga-chaitanya-after-this-women-adviced-her-to-do-so

అన్న విషయం బయటపడలేదు (Samantha Divorce). కానీ ఇదే క్రమంలో నిత్యం ఈ జంటను సోషల్ మీడియాలో ఏదో రకంగా ట్రోల్ చేస్తూనే ఉంటారు. కొందరేమో సమంతకి పిల్లలు పుట్టరని, అందువల్లే నాగచైతన్య విడాకులు ఇచ్చాడని సరికొత్త ప్రచారం కూడా తెరపైకి తీసుకువచ్చారు. మరి కొంతమంది ఏమో సమంతకి ఎఫైర్ ఉందని పుకార్లు కూడా సృష్టించారు. ఇలా రకరకాల పుకార్లైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉండగా.. తాజాగా మరొక పుకారు సమంత నాగచైతన్య విడిపోవడానికి ఇదే

See also  Varun Tej - Lavanya : వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్ కి వెళ్లడం లేదు.. పైగా కారణం మరీ దారుణం.

samantha-took-divorce-with-naga-chaitanya-after-this-women-adviced-her-to-do-so

అంటూ తెరపైకి ఒక కారణమైతే వైరల్ అవుతుంది. ఆ మేటర్ మరేదో కాదు పైన కనిపిస్తున్న ఫోటోలో సమంత ఫ్రెండ్ మేఘన వినోద్. ఆమె పేరు ఇప్పుడు తెరపైన వినిపిస్తుంది. తాజాగా సమంత (Samantha Divorce) మేఘనాతో ఉన్న ఫోటో షేర్ చేస్తూ నేను తీసుకున్న మంచి నిర్ణయాలకు ఫేస్ పడితే మేఘన అనే క్యాప్షన్ అయితే ఇచ్చింది. దాంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నాగచైతన్య విడాకులు మ్యాటర్ ఏదైతే ఉందో అది మరొక్కసారి ట్రైనింగ్ లోకి వచ్చింది. ఏమి వల్లే ఆమె కారణం చేతే సమంత నాగచైతన్య విడిపోయారా అనే ప్రశ్న అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది.