Home Cinema Rajamouli : సంచలనం.. రాజమౌళి హీరోగా దర్శకుడు హీరోయిన్ ఎవరో తెలిస్తే..

Rajamouli : సంచలనం.. రాజమౌళి హీరోగా దర్శకుడు హీరోయిన్ ఎవరో తెలిస్తే..

rajamouli-became-a-hero-in-that-advertisement-viral-on-social-media

Rajamouli : మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి, మన తెలుగు దర్శకులు గురించి, మన తెలుగు హీరోల గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునేలా చేసిన గొప్ప దర్శకుడు మనకు దొరికిన గొప్ప ఆణిముత్యం రాజమౌళి. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అనిపిస్తుంది.రాజమౌళి చేసే ప్రతి పని మీద శ్రద్ధ భక్తితో పాటు.. ఒక విజన్ పెట్టుకుని దానికోసమే ఆయన పడే కష్టం నిజంగా అద్భుతం. ( Rajamouli became a hero ) స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడుగా అడుగుపెట్టిన రాజమౌళి.. అక్కడి నుంచి ఇప్పటివరకు కూడా ఒక్క ఫెయిల్యూర్ ని కూడా తన ఖాతాలో వేసుకోకుండా దూసుకుపోతున్న దర్శకుడు బహుశా ఆయన ఒక్కరే అనుకుంటా..

rajamouli-became-a-hero-in-that-advertisement-viral-on-social-media

ఎంత గొప్ప దర్శకుడుకైనా ఎన్ని సినిమాలు హిట్ అయిన తర్వాత అయినా.. ఒక ఫెయిల్యూర్ అనేది రాకుండా లేదు. కానీ రాజమౌళి మాత్రం సక్సెస్, గ్రాండ్ సక్సెస్, సూపర్ సక్సెస్, నార్మల్ సక్సెస్ ఇలా సక్సెస్ లో వెరైటీలు చూసాం తప్ప ఆయన ఫెయిల్యూర్ ని ఇంతవరకు చూడలేదు. దాని వెనుక ఉన్న కారణం ఏమిటి అనేది కేవలం ఆయనకి ( Rajamouli became a hero ) పని మీద ఉన్న శ్రద్ధ భక్తి అనే అనుకోవాలి. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకునేలా చేసిన రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్ప పేరు వచ్చి ఉంటుందో మనందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సినిమా తీసే అదృష్టాన్ని కలిగించి పాన్ ఇండియా హీరోగా మొదట ప్రభాస్ పేరు చూపించిన రాజమౌళి నిజంగా గర్వకారణం.

See also  Manchu Lakshmi: అందాల ఆరబోత తో పిచ్చేక్కిస్తుంన్న మంచు లక్ష్మి ఫోటోలు నెట్టింట హాల్ చల్..

rajamouli-became-a-hero-in-that-advertisement-viral-on-social-media

 

బాహుబలి తో పాన్ ఇండియా రికార్డును సృష్టిస్తే.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ రికార్డును అందుకున్నాడు. అలాంటి రాజమౌళి ఇప్పుడు హీరోగా మారాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రాజమౌళి హీరో అవడం ఏంటి అంటారా? అసలు సంగతి ఏమిటంటే.. రాజమౌళి ఒప్పో ఫోన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నారు. విదేశాల్లో షూటింగ్ జరగ్గా.. దీనికి బాలీవుడ్ డైరెక్టర్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ యాడ్ వీడియో ( Rajamouli became a hero ) మేకింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైట్ సూట్ తెల్ల గడ్డంతో రాజమౌళి అల్ట్రా స్టైలిష్ లుక్కుతో యమ రేంజ్ లో హీరో కన్నా ఎక్కువగా మెరిసిపోతున్నాడు. ఇక ఆయనతోపాటు ఒక హాలీవుడ్ లేడీ కనిపిస్తుంది. బహుశా ఈ యాడ్లో రాజమౌళి పక్కన హీరోయిన్ ఆమె అనుకుంటా.. దీనికి రాజమౌళి రెమ్యూనికేషన్ కూడా చాలా భారీగా తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

See also  Singer Pranavi : ఆ డైరెక్టర్ నన్ను పక్కలోకి పిలిచాడు.. అప్పుడే అవకాశం ఇస్తా అన్నాడు..

rajamouli-became-a-hero-in-that-advertisement-viral-on-social-media

అయితే రాజమౌళి హీరోలా ఉన్నాడు అనగానే అందరూ కూడా రాజమౌళి నిజంగానే హీరోగా చేయాలని.. దానికి నిర్మాతలు హాలీవుడ్, బాలీవుడ్ వాళ్ళు కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళిద్దరు పేరుని తీసుకువెళ్లిన రాజమౌళికి.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. నందమూరి, మెగా కుటుంబాలు ప్రొడ్యూసర్స్ గా ఉండి.. రాజమౌళిని హీరోగా పెట్టాలని.. అలాగే బాహుబలి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలో అనుష్క అంత గొప్పగా నటించి ఆ సినిమాని నిలబెట్టడంతో.. ఆమెకు రాజమౌళితో హీరోయిన్గా చేసే అవకాశం ఇవ్వాలని నెటిజనులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా మన రాజమౌళి ఏం చేసినా కూడా అందులో ఏదో ఒక గొప్పతనం.. మన తెలుగు వారికి ఏదో ఒక గొప్ప పేరు తెచ్చే రిజల్టు కచ్చితంగా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు.