Home Cinema Upasana: ఉపాసన డెలివెరీ ఎక్కడో ఏ పండుగ రోజో తెలిస్తే అవాక్ అవుతారు.. ఇదంతా ఎవరి...

Upasana: ఉపాసన డెలివెరీ ఎక్కడో ఏ పండుగ రోజో తెలిస్తే అవాక్ అవుతారు.. ఇదంతా ఎవరి ప్లానంటే..

Upasana delivery date and place leaked: మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వారసుడి కోసం గత కొన్ని ఏళ్లగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవికి కూతుర్లు ఇద్దరు ఉన్నప్పటికీ, కొడుకు మాత్రం రామ్ చరణ్ ఒక్కడే. రామ్ చరణ్ కు పెళ్లి అయిన తరవాత ఉపాసన ఎప్పుడు ప్రెగ్నెంట్ అవుతాది అని వాళ్ళ కుటుంబమే కాకూండా మెగా ఫాన్స్ అందరూ ఎదురు చూసారు. చిరంజీవి మనవడు అంటే మామూలు విషయమా? ఆ మాత్రం ఎదురు చూడటం సహజమే మరి. మెగా హీరోల గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వార్తల్లో, సోషల్ మీడియాలో ఉంటూనే ఉంటాయి. ఎప్పుడైతే మెగా కోడలు ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి, ఇక ఉపాసన గురించి కూడా ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతుంది.

See also  Ester Noronha: కుర్ర హీరోతో ఎఫైర్.. సింగర్ నోయల్ బార్య హోటల రూమ్ లో అడ్డంగా దొరికిపోయింది గా..

upasana-delivery-date-and-place-leaked

ప్రెగ్నెంట్ గా ఉన్న ఉపాసన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, తాను ఏమి ఆలోచిస్తుంది, డెలివరీ డేట్ ఎప్పుడు అవ్వచ్చు, అసలు ఏ దేశంలో డెలివరీ వేసిఉకుంటాది, ఇలా ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎవరికి తోచింది వాళ్ళు రాస్తూనే ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ఇలాంటి పోస్ట్ చూసి వెంటనే అందరూ యాక్టివ్ అయ్యి, మెస్సేజ్ కు కూడా చేస్తున్నారు. అయితే చిరంజీవి మనవడు ఎలా ఉండబోతున్నాడు? చిరంజీవి కళ్ళు వస్తే బాగుణ్ణు అని కొందరు అనుకుంటున్నారు. ఎందుకంటే చిరంజీవి కళ్ళు చాలా అట్రాక్షన్ గా ఉంటాయి. అవే ముఖంలో మంచి కల అని కూడా అభిమానులు అంటున్నారు. రామ్ చరణ్ లో కూడా చిరు పోలికలు చాలానే ఉంటాయి గాని, ఈ సారి పూర్తిగా చిరులా ఉంటె బాగుణ్ణు అని అభిమానుల ఆరాటం.

See also  Pawan Kalyan - Trivikram : పవన్ తో త్రివిక్రమ్ అలాంటి పని చేయిస్తున్నాడని నోరు జారిన ప్రత్యేక్ష సాక్షి!

upasana-delivery-date-and-place-leaked

ఇదిలా ఉంటె, మరో పక్క ఉపాసన డెలివెరీ ( Upasana delivery date and place leaked ) ఎక్కడ జరుగుతాది, ఏ డేట్ వస్తాది అని కూడా సోషల్ మీడియాలో డిస్కషన్స్ అవుతున్నాయి. అయితే కొందరు ఉపాసన డెలివెరీ కి అమెరికా వెళ్తాదని, అక్కడే ఒక మంచి రోజు లాంటివి చూసుకుని డెలివరీ చేస్తారని వార్తలు, అభిప్రాయలు వచ్చాయి. కానీ వీటన్నిటికీ చెక్ పెడుతూ.. ఉపాసన డెలివరీ ఇండియాలోనే జరుగుతాదని, అది కూడా అపోలో లోనే జరుగుతాదని అనౌన్స్ చేసారు. దీనితో ఇంతకాలం ఫేక్ న్యూస్ లు చదివిన వాళ్ళందరూ అవాక్ అయ్యారు. పైగా చిరంజీవి కోడలు డెలివెరీ ఇండియా లోనే అది ఆమె హాస్పిటల్ లో డెలివరీ ప్లాన్ చేసుకోవడం అందరికీ చాలా నచ్చింది. వాళ్ళ మెగా వారసుడు ఇండియాలోనే పుట్టాలనుకోవడం, ఆ వార్త వెంటనే తెలుసుకోవాలనే ఆత్రం అభిమానులకు ఉంటుంది.

See also  Mahesh - Soundarya : సౌందర్య మహేష్ బాబు తో నటించకపోవడానికి కారణం అదేనట..

upasana-delivery-date-and-place-leaked

అలాగే ఉపాసన డెలివరీ డేట్ కూడా ఆగస్టు 20 దగ్గరలో ఉంటాదని అంటున్నారు. అలా అయితే సిజరిన్ అవకాశం ఉంటె ప్లాన్డ్ గా చిరంజీవి పుట్టిన రోజున అంటే ఆగష్టు 22 న సిజరిన్ చేయించుకుంటే బాగుణ్ణు అని అభిమానులు అనుకుంటున్నారు. పైగా చిరంజీవి కూడా మొదటి నుంచి నా మనవడు నా పుట్టిన రోజునాడే పుడితే బాగుణ్ణు అని అంటున్నాడని వార్తలు. అంటే చిరంజీవి ప్లాన్ ప్రకారం వర్ల్కౌట్ కావచ్చు. అలాగే ఒకవేళ చిరంజీవి పుట్టినరోజునాడు గాని, బేబీ పుడితే మెగా ఫాన్స్ కి అదొక పండగ రోజు. అలాంటి గొప్ప పండుగ రోజున చిరు మనవడు పుట్టడం నిజంగా అభిమానులకు ఆనందంగా ఉంటాది.