Home Cinema Niharika: వరుణ్ – లావణ్య ల నిశ్చితార్థానికి నిహారిక చేసిన పనికి నెటిజెన్స్ పచ్చి బూతులతో...

Niharika: వరుణ్ – లావణ్య ల నిశ్చితార్థానికి నిహారిక చేసిన పనికి నెటిజెన్స్ పచ్చి బూతులతో ఆమెను..

netizens-lashed-out-at-niharika-during-varun-lavanyas-engagement

Niharika: సినిమా ఇండస్ట్రీ గురించి మనందరికీ తెలిసిన విషయమే.. ఈ ప్రపంచంలో ప్రయాణాన్ని మొదలు పెట్టిన వారు హీరోలు హీరోయిన్లతో ప్రేమలో పడొచ్చు హీరోయిన్లతో హీరోలు ప్రేమలో పడొచ్చు లేదా డైరెక్టర్స్, నిర్మాతలతో ఇలా రకరకాలుగా వాళ్ళ ప్రేమ మొదలై చివరికి పెళ్లిగా మారుతుంది. అలా పెళ్లి చేసుకున్న వాళ్లు ఎందరో సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్లు ఉన్నారు. అలా ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన జంటలు ఉన్నాయి. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని పట్టుమని పది కాలాలు కూడా హాయిగా సంసారాన్ని సాగించలేక పుటుక్కుమన్న జంటలు ఎన్నో ఉన్నాయి. (Varun Lavanyas Engagnment)

See also  Prabhas: ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోక పోవడానికి కారణం ఆ అమ్మాయేనా.?? అందుకే పెళ్లి చేసుకోవడం లేదా.!!

netizens-lashed-out-at-niharika-during-varun-lavanyas-engagement

ఇక ప్రస్తుతం మాత్రం ఇటు వెబ్ మీడియాలోనూ అటు సోషల్ మీడియాలోనూ ఎక్కువగా వినిపిస్తున్న పేరు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పేరు.. మెగా హీరోగా పేరు సంపాదించుకున్న ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం చేసుకున్న న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా వైరల్ అవుతూనే ఉంది. ఇక వీరిద్దరూ మిస్టర్ అనే సినిమాలో కలిసి నటించే సమయంలో వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ అప్పటి నుంచి మొదలైంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక అప్పటినుంచి గుట్టు చప్పుడు కాకుండా ఎవరికంటా కూడా పడకుండా వీరి లవ్ ట్రాక్ ను చాలా సీక్రెట్ గా నడుపుతూ వచ్చారు. (Varun Lavanyas Engagnment)

See also  Rashmika Mandanna : అడ్డంగా దొరికిపోయిన రష్మికని ఆడేసుకుంటున్న అబ్బాయిలు!

netizens-lashed-out-at-niharika-during-varun-lavanyas-engagement

ఇక నిన్న రాత్రి వీళ్ళిద్దరి జంట నిశ్చితార్థంతో ఒకటయ్యారు. ఇక ఈ విషయాన్ని ఆఫిషియాల్ గా అనౌన్స్ చేశారు. కేవలం అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల మధ్యన స్నేహితుల తో ఘనంగా వీళ్ళ నిశ్చితార్థం వరుణ్ తేజ్ గారి ఇంట్లోనే జరిగింది. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా వీళ్ళ నిచ్చితార్ధంలో నిహారిక హాట్ టాపిక్ రన్ అవుతుంది. మనందరికీ తెలిసిందే నిహారిక నాగబాబు కూతురు. ఇక ఈ ఫంక్షన్ లో నిహారిక సింగిల్ గా కనిపించింది. మనకందరికీ తెలిసిందే గత కొద్ది కాలంగా ఆమె విడిపోయి విడాకులు తీసుకోబోతున్న అంటూ ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.

See also  Varun Tej : లావణ్య కంటే ముందే వరుణ్ తేజ్ ఆ హీరోయిన్ లో అది నచ్చి లవ్ లో పడ్డాడంట!

netizens-lashed-out-at-niharika-during-varun-lavanyas-engagement

ఇక ఈ ఎంగేజ్మెంట్లో ఆమె సింగిల్ గా కనబడడంతో విడాకులు కన్ఫర్మ్ అయిపోయాయని.. నిహారిక చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకో తీసుకుంటుందని.. ఈ క్రమంలోనే ఆ మెడలో కూడా తాలి లేదని ఇదే కాకుండా నిహారిక సింగిల్ గా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో జనాలు సైతం ఆమె డివోర్స్ ని కన్ఫామ్ చేసుకున్నారు. ఇదేకాక ఈరోజు కోసమే నేను ఎప్పటినుంచ ఎదురుచూస్తున్నానంటూ వరుణ్ లావణ్యలకు స్పెషల్ విషెస్ చెప్పింది. దీంతో సోషల్ మీడియాలో నిహారిక విడాకులు వార్తలు వైరల్ గా మరొకసారి కాగా నిహారిక విడాకులు కన్ఫామ్ కావడంతో కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో నిహారికను చాలా రకాలుగా ట్రోల్స్ చేస్తూ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు.