Home Cinema Honey Rose: హాట్ గా కనిపించడం కోసమే బాడీ లో ఆ పార్ట్ సర్జరీ అనే...

Honey Rose: హాట్ గా కనిపించడం కోసమే బాడీ లో ఆ పార్ట్ సర్జరీ అనే మాటలపై ఘాటుగా వాఖ్యలు చేసిన హనీ రోజ్.

Honey Rose Comment: హనీ రోజ్ మలయాళ బ్యూటీ అయిన ఈ అమ్మడి పేరు ప్రస్తుతం ఇక్కడ మాత్రం ఓ రేంజ్ లో వినిపిస్తుందని చెప్పాలి. ఇక అప్పట్లో హనీ రోజ్  అంటే ఎవరు అనే స్థాయి నుండి నేడు హనీ రోజ్ అంటే ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేకుండా కేవలం రాత్రికి రాత్రి స్టార్డమ్ ను సంపాదించుకుంది ఈ మలయాళ బ్యూటీ. బాలయ్య సరసన వీరసింహారెడ్డి చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఈ పొన్ను స్టార్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్లిపోయింది. ఇక ఈ అమ్మడు దాదాపు తెలుగు రాష్ట్రాలలో పదికి పైగా పెద్ద పెద్ద షాప్ ఓపెనింగ్స్ మాల్స్ ఓపెనింగ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, గెస్ట్ గా వెళ్లారు.

See also  Allu Arjun: అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డ నేటిజన్స్..?? సంస్కారం అంటే ఆయనను చూసి నేర్చుకోమంటూ..!!

honey-rose-made-a-strong-comment-on-the-part-surgery-in-the-body-just-to-look-hot

ఇక హాని రోజ్ నిత్యం ఘాటైన హాట్ ఫొటోస్ తో తన అభిమానులకి పండుగ వాతావరణం సృష్టిస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ హట్ టాపిక్ గా ట్రెండింగ్ లో కొనసాగుతూనే ఉంటుంది. ఆ కారణం చేతనే వీర సింహా రెడ్డి చిత్రం తర్వాత మరో సినిమాకి కమిట్ అవ్వకపోయినా ఇప్పటికే ఆ రేంజ్ లో పబ్లిసిటీ దక్కించుకున్నది అంటే అదంతా సోషల్ మీడియా పుణ్యమనే చెప్పాలి. ఇక ఇటీవలే ఓ షాపు ఓపెనింగ్ కార్యక్రమంలో హాజరయ్యింది. అందుకు సంబంధించిన కార్యక్రమంలో భాగంగా మీడియా ముందుకు వచ్చింది.

honey-rose-made-a-strong-comment-on-the-part-surgery-in-the-body-just-to-look-hot

ఇక మీడియా ముందు తన గురించి నిత్యం సోషల్ మీడియా లో వైరల్ అయ్యే వార్తలు గురించి తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకో సాగింది. తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదట్లోనే నాకు నందమూరి బాలకృష్ణ గారితో నటించే అవకాశం కలిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉందంటూ తెలిపింది. ఇక నేను రెండు డిఫరెంట్ క్యారెక్టర్లు చేశాను అవి ఎంతో మంది తెలుగు ప్రేక్షకులకి నచ్చాయి, నన్ను ఆదరించారు. గోపీచంద్ మలినేని గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకింత మంచి అవకాశం కల్పించినందుకు.. తెలుగు చిత్ర పరిశ్రమలో వీర సింహా రెడ్డి చిత్రంలో నటించిన తర్వాత నాకు వరుసగా పలు చిత్రాలలో అవకాశాలు వస్తున్నాయి.

See also  Rajamouli : తన సినిమాలో హీరోయిన్స్ కి ఆఒక్కటి ఉండేటట్టు పక్కా జాగ్రతపడే రాజమౌళి!

honey-rose-made-a-strong-comment-on-the-part-surgery-in-the-body-just-to-look-hot

కాగా మంచి పాత్ర కోసం ఎదురుచూస్తున్నట్టు ఆ మీడియా ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించింది హనీ రోజ్.. ఇక హాని రోజ్ తన పర్సనల్ విషయాలు గురించి వెల్లడిస్తూ.. నేను డైటింగ్ లాంటివి అంతగా చేయను అని తెలిపింది. సహజంగా అందంగా కనిపించడానికి  ఇష్టపడతానని వెల్లడించింది. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో నా గురించి ప్రచారం అవుతున్న వార్తలన్నీ ఫేక్. నేను ఎక్కడా ఎలాంటి సర్జరీ చేయించుకోలేదు ఆ వార్తలన్నీ ఫేక్.. ఇదంతా న్యాచురల్ బ్యూటీనే అని పేర్కొన్నది. దాంతో ఇన్ని రోజులు నెట్టింట వైరల్ అయినా వార్తలు అన్నిటికి చెక్ పెట్టినట్లు అయింది. దాంతో ఒక్కసారిగా నెట్టింట హనీ రోజ్ మాట్లాటిన (Honey Rose Comment) మాటలు హల్చల్ చేస్తూ వైరల్ అవ్వ సాగాయి. తెలుగు సినీ ప్రియులు ఈ మలయాల పొన్ను ఎప్పుడెప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నారట.