Home Health రోజుకు ఎన్ని గుడ్లు తినాలి.? మరి ఎక్కువ తింటే.? మీరూ తెలుసుకోండి.!

రోజుకు ఎన్ని గుడ్లు తినాలి.? మరి ఎక్కువ తింటే.? మీరూ తెలుసుకోండి.!

మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం మన రోగ నిరోధక శక్తి. అదే లేకుంటే మనం ఆరోగ్యంగా ఉండడం కష్టం. ముఖ్యంగా ఈ చలికాలంలో మన శరీరంపై ఎన్నో రకాల సమస్యలు వేధిస్తుంటాయి అవి జలుబు దగ్గు లాంటి మొదలైనవి.

అందులో భాగంగా మన వైద్య నిపుణులు రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినవచ్చని చెబుతున్నారు. ఇంతకన్నా ఎక్కువ తింటే గుడ్డు ఎంతటి అరోగ్యాన్ని ఇస్తుందో అంతకంటే అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది.

గుడ్డులో ప్రోటీన్లతో పాటు విటమిన్ A,B12,D,E మరియు ఒమేగా 3 ప్ర్యాటీ యాసిడ్లు ఉన్నాయి. విటమిన్ D వలన మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

See also  Guava Benefits: చలికాలంలో జామ పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది..

ఇది ఎముకలను పటిష్టంగా ఉంచుతుందని వైధ్య నిపుణులు చెబుతున్నారు. ఫ్రై చేసినవి కాకుండా ఉడకబెట్టిన గుడ్డులనే తినాలి.

గుడ్డు రోజూ తింటే ఎర్రరక్త కణాల పెరగుదలలో సహయపడుతుంది అలాగే బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. వీటి కోసమైనా మనం తప్పనిసరిగా రోజుకు ఒక్క గుడ్డైనా తినాలి.

జిమ్ కి వెళ్ళేవాళ్ళు అందుకే ఎక్కువగా గుడ్లు తింటారు. వాళ్ళు తినే దానికి జిమ్ లో ఎక్సెసైజ్ లు చేస్తారు కనుక రోజుకు 4,5 తిన్న వాళ్ళ శరీరంలో కలిసిపోతుంది. మనం (జిమ్ చేయని వాళ్ళుం ) మాత్రం రోజుకు ఒక్కటి లేదా రెండు తింటే సరిపోతుంది.

See also  మన గుండె ఆరోగ్యం కోసం పురుషులు చేయవలసిన కనీస జాగ్రత్తలు.

గుడ్లు అధికంగా తింటే విరేచనాలు పెట్టి మనం చాలా బలహీనంగా మారిపోతాము.  ఇది మన జీర్ణ వ్యవస్థను అతలా కుతలం చేస్తుంది.

గుడ్డును సరిగ్గా ఉడికించకుండా తింటే ఇందులో ఉండే బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించి మన ఆరోగ్యానికి హని కలిగిస్తుంది. అధికంగా గుడ్లు తినడం వల్ల బరువు పెరిగే ప్రమాధం ఉంది గుడ్డు తింటే బలం కదా అని ఎక్కువ తినకండి మీరు జిమ్ కి వెళ్ళకుండా అధికంగా గుడ్లు తినడం మంచిది కాదు.

See also  ABC Juice: అధ్బుతమైన ఆరోగ్యకరమైన జ్యూస్ గురించి ప్రతీ ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.

గుడ్డులో తెలుపు సొన ఆరోగ్యానికి చాలా మంచింది అలా అని పసుపు సొన మంచిది కాదా అని కాదు, బరువు పెరగాలి అని అనుకున్నవాళ్ళు పసుపు సొనను తినండి బరువు తగ్గాలి అనుకున్నవాళ్ళు తెలుపు సొన తినండి.

రోజుకు ఒక గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి

ఆరోగ్యమే మహభాగ్యం

మరిన్ని ఆరోగ్య సంబంధిత విషయాలకై మమ్మల్ని ఫాలో అవ్వండి.