Home Health ABC Juice: అధ్బుతమైన ఆరోగ్యకరమైన జ్యూస్ గురించి ప్రతీ ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.

ABC Juice: అధ్బుతమైన ఆరోగ్యకరమైన జ్యూస్ గురించి ప్రతీ ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.

ABC అధ్బుతమైన ఆరోగ్యకరమైన జ్యూస్ గురించి ప్రతీ ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.

ABC Juice

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ABC జ్యూస్ గురించి అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలేంటి ఈ ABC జ్యూస్ దీకి కథ ఏంది.?  ఉపయోగాలు ఏంది.?  ఇది ఆరోగ్యానికి ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకుందాం.!

ABC అంటే ఆపిల్ బీట్రూట్ క్యారెట్ ఈ మూడింటిలో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ఎన్నో జబ్బులను నయం చేయడంలో కీలక పాత్ర వహిస్తాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆపిల్ బీట్రూట్ క్యారెట్ నిత్యం మనం వాడుతూనే ఉంటాము వాటిని తింటూనే ఉంటాము వాటి నుండి పోషక విలువలు గ్రహిస్తూనే ఉంటాము వాటి వల్ల మన శరీరానికి ఎంతో లాభం చేకూర్తుందని మనందరికీ తెలుసు. మరి మూడింటిని కలిపి జ్యూస్ చేసుకుని తాగితే అంతకంటే ఎక్కువ లాభాలు ఉన్నాయి. నేను చెప్పడం లేదండి బాబు ఆరోగ్య నిపుణులే చెప్తున్నారు.

See also  Geyser: ఇంట్లో గీజర్ వాడేవాళ్ళు ఈ పనులు చేయకండి ప్రాణాలకే ముప్పు.

మరి ఆపిల్ బీట్రూట్ క్యారెట్ కలిపి ఎలా తీసుకోవాలి.? ఈ మూడింటినీ కలిపి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం.

మంచి సైజులో ఉన్న ఒక బీట్రూట్ ని పైన మొత్తం తోలు తీసుకొని శుభ్రపరుచుకోవాలి సైజు మంచిగా ఉండటం చేత దానిలో సగభాగాన్ని మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు దానిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి, తదుపరి మంచి యాపిల్ సైజు ఉన్న కాయను తీసుకొని దాని తోలు కూడా తీసి వాటిని ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి, ఇప్పుడు చివరగా చిన్న క్యారెట్ల అయితే రెండు మంచి పెద్ద క్యారెట్ అయితే ఒకటి తీసుకుని వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మంచి మోస్తారు లో ఉన్న అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటికి తగినంత చిన్న కల్లుప్పు వేసుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని ఇప్పుడు తగినంత నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని మెత్తగా అయ్యేవరకు జ్యూస్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా వడపోసి ఆ జ్యూస్ ని తాగాలి.

See also  ఉదయాన్నే పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు.

ఇలాంటి జ్యూస్ కంటే మీరు తీసుకుంటే మీ శరీరానికి పోవాలని బెనిఫిట్స్ పరిగెత్తుకుంటూ లైన్ కట్టుకొని వస్తాయి. ఉదయాన్నే ఈ జ్యూస్ కనుక మీరు తాగితే మీ మెదడు పనితీరు చాలా చురుగ్గా ఉంటుంది. మతి మరుపు అనేది దరిచేరకుండా మీ జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది. అలాగే ఆపిల్ బీట్రూట్ క్యారెట్ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మన రోగ నిరోధక శక్తి బలపడుతుంది.

రక్తహీనత అనేది దరి చేరదు. చర్మం యవ్వనంగా ప్రకాశవంతంగా తయారవుతుంది. హెయిర్ ఫాల్ నుంచి మనకు విముక్తి లభిస్తుంది అలాగే ఈ జ్యూస్ ఇంకా డిటాక్స్ డ్రింక్ లా పని చేస్తుంది. ఈ జ్యూస్ తాగితే టాక్సిన్ అనేది తొలగిపోయి మన శరీరంలోని అవయవాలు శుభ్రంగా తయారవుతాయి అంతేకాక రోజు ఉదయాన్నే ఈ జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు అలాగే అధికమైన కొలెస్ట్రాల్ కరిగి మనం బరువు తగ్గుతాము ఇలా కొలెస్ట్రాల్  ఈ మిశ్రమమైన జ్యూస్ తీసివేయడం వల్ల గుండెపోటు నుండి అలాగే ఇతర గుండె సంబంధిత జబ్బుల నుండి మనం దరిచేరకుండా ఉంటాము మన కంటి చూపు కూడా చాలా మెరుగుపడుతుంది ఈ మిశ్రమం వలన.