Home Devotional మీ రాశిని బట్టి.. ఏ దేవుడిని పూజిస్తే.. అదృష్టం కలిసి వస్తుందో తెలుసా?

మీ రాశిని బట్టి.. ఏ దేవుడిని పూజిస్తే.. అదృష్టం కలిసి వస్తుందో తెలుసా?

మీ రాశిని బట్టి.. ఏ దేవుడిని పూజిస్తే.. అదృష్టం కలిసి వస్తుందో తెలుసా?

మీ రాశిని బట్టి.. ఏదేవుడిని పూజిస్తే అదృష్టం కలిసివస్తాదో తెలుసుకోండి..
1. మేష రాశి.. ఈ రాశి వారు సూర్య భగవాడిని పూజిస్తే చాలా మంచిది. అన్ని కష్టాల నుంచి గట్టెక్కించడమే కాకుండా, మంచి ఆరోగ్యం కూడా ఇస్తారు.

2. వృషభ రాశి.. ఈ రాశి వారు చంద్రుడిని పూజించడం వలన అదృష్టం కలిగి, ధనధాన్యాలు వస్తాయి.

See also  Navaratri : నవరాత్రులలో ఈ పనులు గాని చేస్తే అలాంటి దరిద్రం పట్టుకుంటాదట..

3. మిధునరాశి.. ఈ రాశివారు లక్ష్మీదేవిని పూజిస్తే, సంపద కలుగుతుంది.

4. కర్కాటక రాశి.. ఈ రాశి వారు కృష్ణుడును లేదా సరస్వతిదేవి ని పూజించడం వలన అంతా మంచి జరుగుతుంది.

5. సింహ రాశి.. ఈ రాశి వారు శివుడిని పూజిస్తే.. ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా కలిగిస్తాడు.

6. కన్యా రాశి.. ఈ రాశివారు హనుమంతుడిని, కాళికాదేవిని పూజిస్తే అనుకున్న పనులు అన్ని అవుతాయి.

7. తుల రాశి.. ఈ రాశివారు పార్వతీదేవిని ని పూజిస్తే, ఆమె అండగా ఉంది విజయాలను కలిగిస్తుంది.

See also  Raksha Bandhan 2023 : ఈ ఏడాది రాఖి పండుగ ఏ రోజో.. ఎందుకు అదేరోజో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇదే..

8. వృశ్చిక రాశి.. ఈ రాశివారు గణపతి, శివుడు, ఆంజనేయుడిని పూజిస్తే.. అదృష్టం కలుగుతుంది.

9. ధనుస్సు రాశి.. ఈ రాశి వారు విష్ణుమూర్తిని పూజించడం వలన ఐశ్వర్యం కలుగుతుంది.

10. మకర రాశి.. ఈ రాశివారు విష్ణువుని, సరస్వతి ని పూజిస్తే.. విద్య, అదృష్టం కలుగుతాయి.

11. కుంభ రాశి.. ఈ రాశి వారు గణపతి, శివుడు, శని భగవాడిని పూజిస్తే.. వీరి చిక్కులన్నీ తొలగి కార్య సాధన కలుగుతుంది.

See also  ఫిబ్రవరి 2023 నుంచి ఈ మూడు రాశుల వారికి అదిరిపోతుంది...

12. మీనా రాశి.. ఈ రాశివారు దుర్గాదేవి ని పూజించడం వలన చాల మంచి జరుగుతుంది.