Home Cinema Chiranjeevi: ఇప్పటి వరకు చిరంజీవి కూడా పెట్టిన ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవడం...

Chiranjeevi: ఇప్పటి వరకు చిరంజీవి కూడా పెట్టిన ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవడం ఖాయం..

Chiranjeevi Assets: తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా కొనసాగుతున్న చిరంజీవి ప్రస్తుతం ఆరు ఆరు పదుల వయసు దాటి ఏడుపదుల వయసుకి దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఇంకా హీరోగా కొనసాగుతూ.. తన దైన శైలిలో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ కుర్ర హీరోలకు దీటుగా జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా మనం తెలియజేయాల్సిన అవసరం లేనేలేదు. ఎలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తనతో ఆగకుండా తన కుటుంబాన్ని కూడా ఇండస్ట్రీలోకి ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లిన ఘనత దక్కించుకున్న ఏకైక హీరో కూడా ఈయనే..

chiranjeevi-birthday-how-much-money-and-assets-did-chiranjeevi-earned-in-his-career

ఇక ఈయన తర్వాత ఎందరో హీరోలు మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఉన్నత స్థానంలో ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నారు. అయితే ఇదిలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ తన 68వ పుట్టినరోజు వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా అట్టహాసంగా జరుపుకున్నాడు. దాంతో ప్రస్తుతం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు విషయాలు పైరల్ గా మారాయి. 1955వ సంవత్సరం ఆగస్టు 22వ తారీఖున కొణిదెల శివశంకర వరప్రసాద్ గారి జన్మించినటువంటి చిరంజీవి గారు ఇప్పటివరకు 155 చిత్రాలకు పైగా నటించి చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. (Chiranjeevi Assets)

See also  Nagarjuna: అక్కినేని నాగార్జున అమలతో కాకుండా అంతమంది హీరోయన్లతో యవ్వారం చేసాడా.?

chiranjeevi-birthday-how-much-money-and-assets-did-chiranjeevi-earned-in-his-career

ఇక ఇంతటి సక్సెస్ ను సంపాదించుకున్నటువంటి ఆయన ప్రతి చిత్రంలో విజయాపజయాలకి ధీటుగా ఎదురెల్లుతూ కోట్లకు పడగొత్తాడు. మరి ఆయన ఎన్ని కోట్లు కూడ పెట్టాడో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్య పోవాల్సిందే.. అలా అలా కేవలం సినిమాలలో మాత్రమే సంపాదించకుండా పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడం పలు రకాల యాడ్స్ ప్రమోట్ చేస్తూ అంజనా ప్రొడక్షన్ హౌస్ ద్వారా తన ఆస్తులను పెంచుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. ఇకపోతే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన బంగ్లా 30 కోట్లకు పైగానే ధర పలికే భవనం ఆయన సొంతం. ఇక ఇదే కాకుండా బెంగళూరులో కూడా కోట్ల విలువ చేసే ఫామ్ హౌస్ కూడా ఉంది. ఇదే కాకుండా విల్లా కూడా ఉన్నాయి. మరదే విధంగా ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి ఎన్నో రకాల ఖరీదైన కార్లు కూడా ఆయన గ్యారేజ్ లో ఉన్నాయి.

See also  ChaiSam-VarunLav : చై సామ్ మరియు వరుణ్ లావ్ లనే మరో స్టార్ జంట పెళ్ళికి రెడీ..

chiranjeevi-birthday-how-much-money-and-assets-did-chiranjeevi-earned-in-his-career

వాటి విలువ సుమారు 30 కోట్లకు పైసలుకే అన్నమాట.. ఇదే కాకుండా ఓ ప్రైవేట్ జెట్ కూడా మెగాస్టార్ చిరంజీవికి కలదు. ఇక ఓ వైపు సినిమాలు మరొకవైపు బుల్లితెర షోలు అంటూ భారీ పాపులాటినే కైవసం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఎన్నో రకాల యాడ్స్ ద్వారా కూడా విపరీతమైన సంపాదన తన సొంతం చేసుకున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్న చిరంజీవి ఇప్పటివరకు 1700 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు సమాచారం.. ఏదేమైనాప్పటికీ చిరంజీవి ఆస్తుల విలువ తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోక తప్పడం లేదు. ఒక మామూలు సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి నేడు తన కృషితో స్వయంకృషితో కష్టపడి మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకొని ఉన్నత స్థానానికి ఎదిగి ఎందరో నటీనటులకే కాక తోటి మనుషులకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి..