Home Cinema యాంకర్ లాస్యను చితకబాదిన భర్త మంజునాథ్.. 1000 రూపాయిల కోసం గొడవ..

యాంకర్ లాస్యను చితకబాదిన భర్త మంజునాథ్.. 1000 రూపాయిల కోసం గొడవ..

lasya-husband-beating

యాంకర్ లాస్య బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు చాలా సుపరిచితం. ఇతర యాంకర్లులా కాకుండా ఎటువంటి భూతు లేకుండా మంచి ఫామిలీ ఆడియన్స్ ని సంపాదించుకుంది లాస్య. యాంకర్ రవి లాస్యల  జంట కి బుల్లి తేరా ప్రేక్షకులలో వేరే లెవెల్ క్రేజ్ ఉంది అంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ప్రభాస్ అనుష్క, బాలీవుడ్ లో షారుక్ కాజోల్ ఎలానో తెలుగు బుల్లితెరలో రవి లాస్య అల. వీరిద్దరూ కలిసి ఏ షో చేసిన మంచి టీఆర్పి వచ్చేది.

See also  Rekha: ఇరవై ఏళ్ల క్రితం ఒక్క చిత్రంతో ఇండస్ట్రీ ని ఊపేసింది. కానీ ఆ తర్వాత

anchor-lasya-husband-manjunath

వీరి షోలకి బాగా ఆదరణ రావటంతో ఛానల్ నిర్వాహకులు చాల వరకు షోస్ వీరిద్దరి తోనే చేయించారు. సంథింగ్ స్పెషల్ వంటి ఎన్నో షోలు చేసి ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకున్నారు. ఇక లాస్య మంజునాథ్ ని ప్రేమిచి వివాహం చేసుకుంది, ఆ తరువాత నుండి తను బుల్లి తెరకు దూరం అయింది. ప్రస్తుతం లాస్య కు సంబందించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. మంజునాథ్ లాస్యను కుర్చితో కొట్టాడు. ఎందుకు కొట్టాడు? అసలు ఏమైంది.?

See also  Ram Charan: భార్య కడుపుతో ఉన్న అలంటి పనులు చేస్తున్న రామ్ చరణ్.. అవసరమా అంటూ ట్రోల్ల్స్..

anchor-lasya-husband-video

వీడియోలో లాస్య భర్త మంజునాథ్ కు చేపల పులుసు వడ్డిస్తూ కనిపిస్తుంది, అది తిన్న తరువాత లాస్య మంజునాథ్ తో మీ బిల్ 1000 రూపాయిలు అయింది అంటుంది. 2 లివర్లు ఎక్స్ట్రా అంటుంది, దీనితో కామెడీగా భర్త మంజునాథ్ లాస్య ను కుర్చితో కొడతాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న కుమారి ఆంటీ మీద చేసిన ఒక చిన్న జోక్ ఇది. ఈ వీడియోని మీరందరు ఇష్టపడతారు అని భావిస్తున్న అంటూ కాప్షన్ పెట్టింది లాస్య.