Home Cinema Anasuya : కుక్కను కూడా వదలని యాంకర్ అనసూయ.. కుక్కతో ఏంటి ఆ పనులు..

Anasuya : కుక్కను కూడా వదలని యాంకర్ అనసూయ.. కుక్కతో ఏంటి ఆ పనులు..

anchor-anasuya-pet-dog

Anasuya: యాంకర్ అనసూయ ఈ పేరుకు ప్రేత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. కుర్రాలనుండి పడుచు వారి వరకు యాంకర్ అనసూయ అంటే తెలియనివారు ఉండరు. జబర్దస్త్ తో మంచి పేరు సంపాదించుకున్న అనసూయ, కొద్దీ రోజులు బుల్లితెర యాంకరింగ్ రాణిగా పేరు కూడా సంపాదించుకుంది. ఆ తరువాత జబర్దస్త్ ని విడిచి పెట్టి సినిమాలోకి దూకింది అమ్ముడు. రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమత్త అనే పాత్రలో నటించి అద్భుతమైన పేరు సంపాదించుకుంది.

See also  Allu Arjun: స్టేజి పై నయనతార అల్లు అర్జున్ ని దారుణంగా అవమానించింది. ఇప్పటికీ తలచుకుంటే ఆ రోజు మందిపోతడి..

anasuya

అలా చిన్న చిన్న పాత్రలు చేస్తూ చాల సినిమాల్లో నటించింది. ఇటీవలే విమానం అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించింది అనసూయ. ఎపుడు ఏదో విషయాన్ని గొడవ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది అనసూయ. అనసూయకు ఈ లోకం లో నచ్చని ఒకే ఒక పదం ఆంటీ. కానీ కుర్రాళ్ళు మాత్రం తనని ఆంటీ అని పిలుస్తూ సోషల్ మీడియా లో తెగ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ విషయం పై పెద్ద చర్చలే జరిగాయి. తాజా తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పెట్టి మల్లి వార్తల్లో నిలిచింది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@anasuyaholic)

ఆ వీడియో లో అనసూయ తన అందాలని చూపిస్తూ వ్యాయాయం చేస్తుంది. పొట్టి బట్టలు వేసుకుంది తన థైస్ కనిపించేలా వ్యాయామం చేస్తుడగా తన పెంపుడు కుక్క వచ్చింది. వచ్చిన తన కుక్కకు ముద్దులు పెడుతూ గెట్టిగా కోవ్గలించుకుంది. అస్సలు వదిలి పెట్టలేదు కానీ సునకం మాత్రం ఏదో ఒకటి చేసి తప్పించుకు పారిపోయింది. ఇప్పుడు ఇదే వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది చుసిన అభిమానులు వింత వింతగా స్పందిస్తున్నారు.