Home Cinema Siddharth-Kiara: సిద్ధార్థ్ మల్హోత్రా కియారా అద్వానీల పెళ్లి ఆగిపోవడానికి కారణం అదేనా?

Siddharth-Kiara: సిద్ధార్థ్ మల్హోత్రా కియారా అద్వానీల పెళ్లి ఆగిపోవడానికి కారణం అదేనా?

ఈరోజుల్లో పెళ్లంటే చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. సామాన్యులు నుంచి సెలెబ్రెటీస్ వరకు అందరూ ఉన్నంతలో పెళ్లిళ్లు మాత్రం చాలా ఘనంగా చేసుకుంటున్నారు. పెళ్లికి ఇంటి ముందు రాట వేసిన దగ్గర నుంచి.. పెళ్ళికొడుకు, పెళ్ళికూతుర్ని చేయడం.. మెహందీ, హాల్దీ, సంగీత్,పెళ్లి , రిసెప్షన్ ఇలా ప్రతీ ఒక్కదాన్ని .. చాలా స్పెషల్ గా చేసుకుంటున్నారు.

పెళ్లిళ్లు ఇంత కష్టపడి నెలలు నెలలు ప్లాన్ చేసి చేసుకుంటున్నారు గాని, విడిపోవడం మాత్రం చాలా ఈజీగా పెద్ద ఎక్కువరోజులు టైం తీసుకోకుండా విడిపోతున్నారు. ఏది ఏమైనా సెలెబ్రెటీస్ పెళ్లి అంటే.. అదొక వేడుక. ఆ వార్త తెలిసిన దగ్గర నుంచి అందరూ ఈ వేడుక కోసం ఎదురు చూస్తూ, దాని మంచి చెడుల గురించి కామెంట్ చేస్తూ ఉంటారు.

See also  Renu Desai : పవన్ కళ్యాణ్ తో పెళ్ళికి ముందే నరకాన్ని చూసిన రేణుదేశాయ్.. భయంకరమైన నిజాలు వెలుగులోకి..

సిద్ధార్థ్ మల్హోత్రా కియారా అద్వానీ ల పెళ్లి గురించి ఎప్పటి నుంచొ వార్తలు వస్తున్న విషయం మనందరికి తెలిసినదే. ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వీళ్ళ పెళ్ళికి కూడా అన్ని ఫంక్షన్స్ తాలూకా డేట్స్ ముందుగానే ప్రకటించారు. ఈ పెళ్లి ని ఎంతో ఘనంగా రెండు కోట్లు పెట్టి రాజస్థాన్, జైసల్మీర్ లోని సూర్యగడ్ ప్యాలస్ లో చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. వీరి హల్దీ,సంగీత్ ఫంక్షన్లకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు, రామ్ చరణ్ కూడా వెళ్లారు.

See also  Janhvi NTR: కేవలం ఎన్టీఆర్ కోసం రాత్రికే రాత్రే మూడు కోట్లు కర్చు చేసిన జాన్వి కపూర్.. జాన్వీ రాక్స్ తండ్రి షాక్స్..

అయితే ఇప్పుడు సిద్ధార్థ మల్హోత్రా కియారి అద్వానీల పెళ్లి పోస్ట్ పోన్ అయింది అంటూ.. ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఫిబ్రవరి 6 న జరగాల్సిన వీళ్ళ పెళ్లి.. ఫిబ్రవరి 7 కి పోస్టుపోన్ అయ్యిందని వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఒకసారి ముహూర్తం ఫిక్స్ చేసుకుని ఎందుకు మార్చారో అందరికీ అనుమానంగా ఉంది. ఒకవేళ ముహూర్తం మొదట పొరపాటున తప్పు పెట్టి, మల్లి సరి చూసుకుని ఉంటారు అని కొందరు అనుకుంటున్నారు.