Home Cinema Niharika: అలా జరిగినప్పటి నుండి నాగబాబు నిహారికను ఇంట్లోకి రానివ్వలేదా..? చిరంజీవి చెప్పిన లేక్కచేయ్యలేదా.?

Niharika: అలా జరిగినప్పటి నుండి నాగబాబు నిహారికను ఇంట్లోకి రానివ్వలేదా..? చిరంజీవి చెప్పిన లేక్కచేయ్యలేదా.?

Niharika Incident: తెలుగు సినిమా పరిశ్రమలో మెగా కుటుంబానికి ఓ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా అడుగుపెట్టిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగి తను ఏంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత తను ఓ స్థాయికి ఎదిగి తన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో అవకాశం కల్పిస్తూ వాళ్ళ టాలెంట్ నిరూపించుకునే అదృష్టాన్ని కల్పించాడు. అలా చిరు అడుగుజాడలో నడిచిన కుటుంబ సభ్యులలో కొందరు పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ ని షేర్ చేస్తున్నారు. అలా ప్రస్తుతం వచ్చిన వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, మరియు పంజా వైష్ణవ తేజ్ కూడా హీరోలుగా మంచి ఫాలోయింగ్ సంపాదిస్తూ సక్సెస్ దిశగా అడుగులు వేశారు.

after-that-incident-naga-babu-didnt-let-niharika-enter-the-house

కాగా ఇదే కుటుంబం నుంచి వచ్చిన కొందరు ఇండస్ట్రీలో నిలబడలేక పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో మెగా డాటర్ నిహారిక కొనిదెల మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. హీరోయిన్ గా రాణించలేని నిహారిక ఆ తర్వాత కొన్ని చిత్రాలకు నిర్మాతగా మారి సినిమాలను తీస్తూ వస్తుంది కానీ ఆమె తీసిన చిత్రాలు కేవలం ఓటీటీలో మాత్రమే విడుదల అవుతున్నాయి. గత కొంత కాలం నుండి తన భర్త చైతన్యతో వస్తున్న గొడవలు మనందరికీ తెలిసిందే. దాంతో వీళ్లిద్దరూ కోర్టులో విడాకులు తీసుకోవడం కోసం కూడా అప్లై చేశారట..

See also  Big Producers: ఆ బడా నిర్మాతలైన దిల్ రాజు - అల్లు అరవింద్ ల మధ్య గొడవలు రావడానికి అసలు కారణం.?

after-that-incident-naga-babu-didnt-let-niharika-enter-the-house

కానీ వీళ్ళు విడిపోవడం ఇష్టం లేని నాగబాబు వీళ్లిద్దరిని కలపడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ.. అది సాధ్యపడడం లేదు. చివరికి చైతన్య కూడా సర్దుకుపోయి కలవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా నిహారిక మాత్రం విడాకులే కావాలని పట్టుబడుతుందట.. నిజానికి మెగా అల్లుడు చైతన్య ఫస్ట్ నుండే నిహారికకు ఎంతో అండగా నిలుస్తూ వచ్చాడు. ఎన్నో విషయాల్లో ఆమెకి సపోర్ట్ ఇస్తూ ఉన్నప్పటికీ.. ముఖ్యంగా నిహారిక హైదరాబాద్ లో ఓ పబ్ లో దొరికిపోయి పెద్ద గొడవలైన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ విషయంలోనే నిహారిక తప్పు ఏమీలేదని తెలిసినప్పటికీ ఆమెపై ఒక మచ్చ అంటుకుంది. ఆ గొడవ జరిగినప్పటి నుంచే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు రావడం కొనసాగాయి.

See also  Pawan Kalyan - Allu Arjun : పవన్ కళ్యాణ్ కి యాంటీగా పొలిటికల్ టర్న్ తీసుకున్న అల్లు అర్జున్ ?

after-that-incident-naga-babu-didnt-let-niharika-enter-the-house

కానీ చైతన్య వీటన్నిటిని వదిలేస్తూ సంసారం లాక్కొచ్చి చక్క బెడుతున్నా.. నిహారిక హద్దులు మీరి ప్రవర్తించడంతో చేసేది ఏం లేక విడాకుల వరకు వెళ్ళింది. చైతన్య ఎంత సర్దుకు పోదామని ప్రయత్నించినప్పటికీ నిహారిక విడాకులు కావాలని పట్టు పడడంతో.. అప్పటి నుండి నాగబాబు ఆమెను దూరం పెట్టేసారట. ఇప్పటివరకు ఆమెను ఇంట్లో కాలు కూడా పెట్టనివ్వలేదని ఇండస్ట్రీలో వినిపిస్తున్న విషయం. కాగా ఇటీవలే ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఐపీఎల్ టీమ్ కొంటున్నాడంట కదా నిజమేనా అని నిహారికని అడగ్గా.. అవునా దాని గురించి అయితే నాకేం తెలియదు చాలా రోజులయ్యింది మాట్లాడి అని చెప్పిందట.దీన్నిబట్టి అర్థమవుతుందేంటంటే నాగబాబు మాత్రమే కాదు మెగా కుటుంబం మొత్తం నిహారిక ని దూరం పెట్టిందని వార్తలు ఐతే వినిపిస్తున్నాయి..కాగా ప్రస్తుతం నిహారిక (Niharika Incident) మణికొండలోని ఓ అపార్ట్మెంట్స్ లో ప్లాట్ తీసుకొని సింగల్ గా ఉంటుంది.