Home Cinema NTR vs Balakrishna: పోటీకి రెడీ అవుతున్న ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ.. నష్టం ఎవరికంటే..

NTR vs Balakrishna: పోటీకి రెడీ అవుతున్న ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ.. నష్టం ఎవరికంటే..

ntr-vs-balakrishna-compete-with-each-other-in-those-movies

NTR vs Balakrishna: నందమూరి వంశానికి చెందిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి అభిమానులందరికీ ఎంతో ఇష్టం. వీళ్ళిద్దరూ తిరుగులేని స్టార్ హీరోలు. వీళ్ళిద్దరిలోని నందమూరి నటన ప్రతిభ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 3 వరుస సినిమాల హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టి విజయోత్సవ ఆనందాల్లో ( NTR vs Balakrishna ) తేలుతున్నారు. అలాగే ఇకమీదట వచ్చే సినిమాలు కూడా కచ్చితంగా హిట్ అవుతాయని మంచి భరోసాతో ఉన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆర్ఆర్ఆర్ సినిమా లాంటి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన సినిమా లాంటి సినిమా చేసిన తర్వాత ఇంకా గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు.

NTR-vr-Balakrishna

ఇంటర్నేషనల్ లెవెల్ లో కొన్ని యాడ్స్ కి నటిస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతల్ని సంపాదించుకుంటున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి ( NTR vs Balakrishna ) మనందరికీ తెలిసిందే. ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. కొరటాల శివ రూపొందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తొలిసారిగా హీరోయిన్గా తెలుగు సినిమాలో నటించబోతుంది. ఇన్ని రకాల ప్లస్ పాయింట్స్ తో ఈ సినిమాపై అభిమానులు చాలా అంచనాలతో ఎదురుచూస్తున్నారు.

See also  వాటికి కూడా సెన్సార్ ఉండాలి అంటున్న హీరోయిన్

NTR-vr-Balakrishna-movies-Dictator

దేవర సినిమాని రెండు భాగాలుగా తీస్తాడుకొరటాల అనే విషయం అఫీషియల్ గా చెప్పడం జరిగింది. దేవర మొదటి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తామని చిత్ర బృందం వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసేసారు. ఏప్రిల్ 5వ తేదీ ఎప్పుడు వస్తుందా, జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర ఎప్పుడు చూద్దామా అని ఆయన ( NTR vs Balakrishna ) అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇదే క్రమంలో బాలకృష్ణ బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మూడు వరస హిట్ సినిమాలు తర్వాత బాలకృష్ణ ఎన్.బి.కె 109 అనే వర్కింగ్ టైటిల్ తో బాబీతో కలిసి సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా యాక్షన్ సినిమా గా ఉంటుందని, ఈ సినిమాలో బాలకృష్ణ విద్వాంశం చూపిస్తాడని, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయమని వార్తలు అయితే మాత్రం వస్తూనే ఉన్నాయి.

See also  South Queen Trisha: చెన్నయ్ బ్యూటీ చెప్పా పెట్టకుండా చేసుకుంది గా పెళ్లి అందరంగా వైభవంగా..

NTR-nannaku-prematho

అయితే బాలకృష్ణ బాబీతో చేస్తున్న సినిమాని వచ్చే ఏడాది మార్చి 29న రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. మార్చి 29వ తేదీన బాలకృష్ణ సినిమా రిలీజ్ అంటే,ఏప్రిల్ 5వ తేదీని ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అంటే.. వీళ్ళిద్దరూ పోటీకి దిగుతున్నారనే. వీళ్ళిద్దరూ పోటీ ఇదే మొదటిసారి కాదు.. ఇంతకుముందు కూడా వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి గట్టి పోటీనే జరిగింది. 2016 సంవత్సరం సంక్రాంతి లో జనవరి 13వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ సినిమా నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ అయింది. అలాగే 14వ తేదీన బాలయ్య డిక్టేటర్ సినిమా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అలాగే బాలకృష్ణ డిక్టేటర్ సినిమా భయంకరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది. అంటే.. ఒకవేళ మళ్లీ వీళ్లిద్దరూ అలాగే పోటీ పడితే బాలకృష్ణ సినిమా ఫెయిల్ అవడం ఖాయం అని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి ఈసారి ఎవరు ఎవరి మీద గెలుస్తారు లేదా ఇద్దరు గెలుస్తారో చూడాలి.