Home Cinema South Queen Trisha: చెన్నయ్ బ్యూటీ చెప్పా పెట్టకుండా చేసుకుంది గా పెళ్లి అందరంగా వైభవంగా..

South Queen Trisha: చెన్నయ్ బ్యూటీ చెప్పా పెట్టకుండా చేసుకుంది గా పెళ్లి అందరంగా వైభవంగా..

South Queen Trisha: అవును ఇప్పుడు ఇటు సోషల్ మీడియా లోనూ మరియు అటు వెబ్ మీడియా లోనూ వినిపిస్తున్న ఒకే ఒక విషయం పైగా వైరల్ అవుతున్న హాట్ కామెంట్స్ కూడా ఇవే.. సౌత్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న త్రిష ఎవరికీ తెలియ కుండా గుట్టు చప్పుడు గా పెళ్లి చేసుకుందా అంటే జస్ట్ అవును అనే కామెంట్స్ చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక ఈ వివాహం అతి తక్కువ బంధు మిత్రుల అత్యంత సన్నిహితుల సమక్షం లోనే త్రిష వివాహం ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగిందట. త్రిష పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

See also  Varun Tej Lavanya marriage date : వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి డేట్ ని మార్చేసిన చిరంజీవి..

south-queen-trisha-is-getting-married-and-her-wedding-photos-are-viral-on-internet

అయితే ఇది రియల్ లైఫ్ లో పెళ్లి అనుకుంటే మీరు పప్పు లో కాలేసినట్లే.. మరి ఏమనుకుంటున్నారు.? మీరు.. అంటే ఆమె ఇటీవలే ఓ జువెలరీ యాడి కి సంబంధించిన యాడ్ లో మాత్రమే పెళ్లి చేసుకుంది. దీంతో ఆమె అభిమానులు ఒక్క సారిగా షాక్ కు లోనయ్యారు. ఒక్క సారి గా ఆ వీడియోకు సంబంధించిన క్లిప్స్ చూసి నిజంగానే త్రిష ఎవరికీ చెప్పకుండా ఏంటి ఇలా గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుందంటూ అవ్వక్కై పోయారు. అయితే ఇటీవలే సౌత్ క్వీన్ త్రిష ఓ ప్రముఖ జ్యువలరీ జి ఆర్టి జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది. (South Queen Trisha)

See also  Allu Arjun - Sreeleela : అల్లు అర్జున్ తో ఆ డీల్ కి శ్రీలీల ఎంత తీసుకుందో తెలుసా?

south-queen-trisha-is-getting-married-and-her-wedding-photos-are-viral-on-internet

ఇక ఈ బ్రాండెడ్ జువెలరీ ప్రొడక్షన్ ను ప్రమోట్ చేయడంలో భాగంగానే ఓ యాడ్ లో నటించింది త్రిష. ఇక ఈ యాడ్ లో ఆమె ని ఎంత గానో ముస్తాబు చేసి సూపర్ గా చిత్రీకరించారు మేకర్స్.. అందులో భాగంగా త్రిష అచ్చం పెళ్ళి కూతురు మాదిరి గానే కనబడడంతో అందరూ ఒక్క సారిగా నిజంగానే త్రిష ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేసుకున్నాదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిండు నగలతో పట్టు వస్త్రాలతో ఒంటి నిండా అద్భుతమైన నగల హారాలతో ఎంతో చూడ చక్కగా ఉంది. ఒక్క ముక్క లో చెప్పాలంటే యువరాణి లా రాయల్ లుక్ లో అందరినీ ఆకట్టుకుని పడేసింది.

See also  Trisha Krishnan Latest: పాపం త్రిష.. అంత పెద్ద లోపం ఉన్నందు వల్ల ఇన్నాళ్లు పెళ్లి చేసుకోలేదా..

south-queen-trisha-is-getting-married-and-her-wedding-photos-are-viral-on-internet

నాలుగు పదుల వయసులోనే ఇంకా పాతి కేళ్ళ అమ్మాయిల కనిపించడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాల్సిందే.. ప్రస్తుతం ఇది ఈమెకు సంబంధించిన యాడ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఒక్క సారి సంబంధించిన విజువల్స్ చూస్తే నిజంగానే చెప్పకుండా పెళ్లి చేసుకుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తీరా అసలు విషయం తెలుసుకున్నాక కాస్త ఎక్కువగా అసలు విషయం అంటూ నివ్వెర పోయారు. ఇక మరి కొందరైతే నిజంగా త్రిష పెళ్లి చేసుకున్నట్టు సృష్టించి ఈ వీడియోలను విపరీతంగా వైరల్ చేయడంతో సోషల్ మీడియాలో త్రిష పెళ్లి వీడియో వైరల్ గా మాడమే కాకుండా హాట్ టాపిక్ గా నిలిచింది.