Home Health Green Tea: గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.?

Green Tea: గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.?

గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి.?

Green Tea: ప్రపంచంలో అత్యంత ఎక్కువగా నీరు తర్వాత తాగే ద్రవ పానీయం టీనే. మనకు ఎన్నో రకాల టీలు అందుబాటులో ఉన్నాయి.

కానీ మొదటి స్థానం మాత్రం గ్రీన్ టీదే. ఎందుకంటే ఇందులో ఉండే పోషక విలువలే దానికి కారణం, వగరుగా ఉండి తాగిన తర్వాత బాగా ఉత్సాహంగా అనిపిస్తుంది.

గ్రీన్ టీ తయారు చేసే విధానం:

ఒక గిన్నెలో నీటిని బాగా మరిగించి, అందులో గ్రీన్ టీ ఆకులను లేదా గ్రీన్ టీ బ్యాగ్ వేయాలి.

See also  Sudden Heart Attack: అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ రావడానికి గల కారణాలేంటి.? 

మూడు నిమిషాలు మూత పెట్టండి, రుచి కోసం ఇందులో ఏవైనా ఫ్రెష్ కూడా కలుపుకోవచ్చు వాటి వల్ల మరింత రుచి పెరుగుతుంది.

వాటిని కప్పుల్లో పోసిన తర్వాత కొద్దిగా తేనె లేదా నిమ్మరసం మీ ఇష్టాన్ని బట్టి కలుపుకోండి.

గ్రీన్ టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ వల్ల మన శరీరానికి ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. ఇది మన శరీరానికి ఈ ఫ్రీ రాడికల్ డామేజ్ నుంచి వస్తాయి.మీ టోటల్ బాడీ హెల్త్ ఫుల్ గా ఉండాలి అలాగే బరువు కూడా తగ్గాలనే వారికి గ్రీన్ టీ చాలా యూస్ఫుల్ ఉంటుంది.

See also  కాలేయం కూల్ గా ఉంటే మనం కులాసాగా ఉంటాం. దానికి మనమేం చేయాలి

రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువ చేయడం వల్ల గుండె జబ్బుల బారినబడి చాలామంది చనిపోతుంటారు. ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుండెజబ్బులకు గురవుతున్నారు.గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ డెన్సిటీ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అవ్వకుండా చూస్తాయి.

ఈ టీ రోజు తాగితే మెదడు చురుగ్గా పనిచేయడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.దీనిని తాగడం వల్ల టైప్ టు డయాబెటిస్ వచ్చే రిస్క్ తగ్గుతుందని అలాగే దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.