Home Cinema Surekha: సురేఖ చేసింది మరీ అంత దారుణమా..? విపరీతంగా వైరల్ అవుతుంది..

Surekha: సురేఖ చేసింది మరీ అంత దారుణమా..? విపరీతంగా వైరల్ అవుతుంది..

Surekha Vani Gets Trolled: సురేఖ వాణి మనందరికి తెలిసిన ఆర్టిస్టు. ఈమె సినిమాలలో పలు పాత్రలలో నటించి బాగానే గుర్తింపు పొందింది. సినిమాలతో బిజీగా ఉంటున్న సమయంలో ఈమె భర్త అనుకోకుండా అకస్మాత్తుగా మరణించారు. ఆమె కెరియర్ లో బాగా సెటిల్ అవుతున్న సమయంలో ఇలా ఆమె భర్త చనిపోవడంతో ఆమె జీవితం అనుకొని మలుపు తిరిగినట్టు అయ్యింది. అయితే సురేఖ భర్త చనిపోయిన తరవాత కన్ని రోజులు సినిమాలకు దూరం అయ్యింది. తరవాత నిమ్మదిగా ఆమె సినిమాల్లోకి వచ్చింది. ఆ తరవాత ఆమె ఒక ఇంటర్వ్యు లో మాట్లాడుతూ..

surekha-vani-gets-trolled-again-for-her-actions

నా భర్త మరణం తరవాత నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. కొంతకాలానికి నా కూతురు నాకు దైర్యం చెప్పి నన్ను మనిషిని చేసింది. అలా నేను నిమ్మదిగా తేరుకుని మళ్ళీ సినిమాల్లో ఎంటర్ అయ్యానని చెప్పింది. ఎపుడైతే సురేఖ సెకండ్ టైం సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా ఆక్టివ్ గా ఉంటుంది. ఈమె ఒక్కర్తే కాదు, ఈమెతో పాటు ఈమె కూతురు కూడా సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్ గా ఉంది. ఎప్పటికప్పుడు తల్లీకూతుళ్లు సోషల్ మీడియాలో హాట్ హాట్ స్వీట్ స్వీట్ ఫోజులు పెట్టి, నెటిజన్ల దృష్టిలోకి బాగానే వెళ్తున్నారు.

See also  Upasana: ఉపాసన సంచలన నిర్ణయం.. సినిమా ఇండస్ట్రీని వదలనంటూ..

surekha-vani-gets-trolled-again-for-her-actions

ఇదిలా ఉండగా ఇప్పుడు సురేఖ వాని పిక్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ (Surekha Vani Gets Trolled) అవుతుంది. దాని మీద విపరీతమైన కామెంట్స్ కూడా వస్తున్నాయి. సాధారణంగా భర్త చనిపయాక ఆడవారు బొట్టు, నల్లపూసలు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. పునిస్త్రీ కి సంబంధించినవి భర్త చనిపోయిన ఆడవారు వేసుకోరు. అయితే సురేఖ మాత్రం పెద్ద బొట్టు పెట్టుకొని, మెడలో నల్లపూసలు వేసుకుని ఒక ఫోటో సోషల్ మీడియాలో పెట్టింది. అది చూసి అందరూ సురేఖ ఇంకొక పెళ్లి చేసుకుంది అని, సురేఖకు ఏమయ్యింది, ఇలా అనేక కామెంట్స్ అనుమానాలతో మెసేజ్ లు చేస్తున్నారు.

See also  Samantha: మెట్టు మెట్టుకి కర్పూర హారతి పెట్టి సమంత ప్రత్యేక పూజలు..!!

surekha-vani-gets-trolled-again-for-her-actions

ఇంతకీ ఈ ఫోటో సురేఖ వాని ఏదో సినిమాలో నటిస్తూ ఉన్న ఇమేజ్. దానికి కూడా కొందరు నేటిజనులు మీరెందుకు అలాంటి పాత్ర ఒప్పుకున్నారు? భర్త చనిపోయిన తరవాత అలాంటివి వేసుకోకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే వృత్తి రీత్యా ఆమె ఎలా రెడీ అయితే అలా రెడీ అవుతాది, దానికి ఇలాంటి వాటితో పోల్చకూడదు. వృత్తికి వీటికి రిలేషన్ ఏమిటని అంటున్నారు.నిజానికి చెప్పాలంటే సినిమా వృత్తికి, ఆమె భర్త చనిపోవడానికి ఎలాంటి రిలేషన్ పెట్టకూడదు. ఎంత పుణ్య స్త్రీ కాదంటే మాత్రం అలాంటి పాత్రలు నటించడం నిజంగా అంత దారుణమా? ఈ ఫొటోస్ ఈ సబ్జెక్ట్ పైన ఇంత వైరల్ అవ్వడమేమితని కొనడు షాక్ అవుతున్నారు.