Home Cinema Dil Raju: ఆ స్టార్ హీరోయిన్ తో రెస్టారెంట్ లో అడ్డంగా దొరికిపోయిన దిల్ రాజు....

Dil Raju: ఆ స్టార్ హీరోయిన్ తో రెస్టారెంట్ లో అడ్డంగా దొరికిపోయిన దిల్ రాజు. ఎవరితోనో తెలుసా.?

Dil Raju Star Heroine: ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ నిర్మాతలలో ఒకరిగా దూసుకు పోతున్నటువంటి  వాళ్ళలో దిల్ రాజు ఒకరు. అదేంటో ఏ నిర్మాతకు లేని అదృష్టం దిల్ రాజుకే దక్కిందని చెప్పాలి. ఏ చిత్రం తీసిన కలెక్షన్ల వర్షం కాసుల వర్షం తెగ కురుస్తోంది. ఆ కారణం చేతనే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాత అనే మాట ఎవరి నోట అన్న వచ్చిందంటే చాలు టక్కున గుర్తొచ్చే పేరు దిల్ రాజు. అంతలా ఆయన పేరు మార్మోగేలా చేసుకున్నారు. అలాంటి దిల్ రాజుకి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన చిత్రం నితిన్ హీరోగా నటించిన దిల్ కావడంతో అప్పటి నుండే ఆయనకి దిల్ రాజు అనే పేరు పెట్టుకోవడం జరిగింది. ఇక ఈ చిత్రం నిర్మించిన తర్వాతనే అతని పేరు దిల్ రాజుగా మారిపోయింది.

See also  Nani: నాని నోట అలాంటి మాట..? తప్పే లేదు ఆ బూతు పదాన్ని వాడమంటున్నాడు..! ఫ్యాన్స్ ఫైర్...

Dil Raju

ఇక దిల్ రాజు గారు కేవలం నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా రాణిస్తుండేవాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల చిత్రాల నుండి చిన్న చిన్న హీరోల చిత్రాలను కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ చిత్రాలలో కూడా పెట్టుబడులు పెడుతూ లాభాలు గడిస్తున్నారు. ఇక ఇలాంటి దిల్ రాజు తన మొదటి భార్య చనిపోయాక ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి జంటకు ఓ బాబు కూడా జన్మనిచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే మొదటి భార్య చనిపోయిన సమయంలో ఓ స్టార్ హీరోయిన్ ను దిల్ రాజు వివాహం చేసుకుంటాడని వార్త విపరీతంగా వైరల్ అయింది. మరి కేవలం స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటా అనే వార్త వరకే కాకుండా ఆ హీరోయిన్ తో ఓ రెస్టారెంట్లో ఏకంగా మీడియాకి అడ్డంగా దొరికిపోయాడని వార్తలు కూడా వినిపించ సాగాయి.

See also  Extra - Ordinary Man Teaser Review : ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా టీజర్ రివ్యూ..

do-you-know-who-dil-raju-was-caught-with-that-star-heroine-in-a-restaurant

మరి ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారు.? మరి ఆ హీరోయిన్ మరెవరో కాదు అనుష్క శెట్టి. అవును మీరు విన్నది నిజమే అనుష్క శెట్టి దిల్ రాజుకు మధ్యల ఏదో నడుస్తుంది అనే వార్త లేవు గతంలో చాలానే విన్నాము. కేవలం ఇదే కాకుండా దిల్ రాజు మొదటి భార్య మరణించిన అనంతరం అనుష్క శెట్టి నే దిల్ రాజు రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు కూడా కుక్కలు తెప్పలుగా రాసాగాయి. ఇక ఇదే విషయం పై పలు మీడియా ప్రతి నిధులు దిల్ రాజు నేరుగా ఇదే ప్రశ్న అడిగారు. మీరు నిజంగానే అనుష్కతో ఎఫైర్ పెట్టుకున్నారా.? ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నారా అని దిల్ రాజు గారిని నేరుగా అడగ్గా..

See also  Janhvi Kapoor: జూనియర్ ఎన్టీఆర్ మీద మోజుతో జాన్వికపూర్ ఏం కోల్పోయిందో తెలుసా?

Producer Dil Raju

అందుకు దిల్ రాజు గారు స్పందిస్తూ.. అలాంటిదేమీ లేదు ఇలాంటి పిచ్చి రాతలు రాసే వాళ్ళు ఎన్నైనా రాస్తారు. ఆమెకు పెళ్లి కాలేదు కాబట్టి ఇలాంటి వార్తలు ఎన్నైనా రాస్తుంటారు ఎన్నో వస్తుంటాయి. కానీ అసలు నిజం ఏంటో తెలుసుకుని రాయాలంటూ సదరు విలేకరిని హెచ్చరించాడు దిల్ రాజు.. ఇక ఇదే కాకుండా ఇలాంటి వార్తలు ఎలాంటి నిజం లేదని ఇలాంటి పిచ్చి ప్రశ్నలకు నాకు జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అంటూ తెలిపాడు. ఇదే కాకుండా ఇప్పటి వరకు అనుష్కను కలిసిన సందర్భాలు కూడా చాలా తక్కువే ఉన్నాయి అలాంటిది మా మధ్యల ఈ రిలేషన్ ఎందుకు ముడి పెడుతున్నారంటూ మీడియా పైన విరుచుకు పడ్డాడు(Dil Raju Star Heroine) దిల్ రాజు