Home Cinema Manchu Manoj: మంచు మనోజ్ మొదటి భ్యార్య గురించి షాకింగ్ నిజం బయటకు వచ్చింది..

Manchu Manoj: మంచు మనోజ్ మొదటి భ్యార్య గురించి షాకింగ్ నిజం బయటకు వచ్చింది..

manchu-manoj-first-wife-pranathi-reddy-what-she-is-doing-now

Manchu manoj first wife pranathi: మొహన్ బాబు తనయుడు మంచు మనొజ్ గిరించి సినీ అభీమనులు అందరికి తెలిసినదె.తండ్రి సహాయంతొ సినిమ రంగంలో అడుగు పెట్టినా కూడా తనదైన సైలిలో సినిమాలలో నటిస్తు తాను నిలబడటానికి ప్రయాత్నించె మనిషి మంచు మానొజ్. మంచు మనోజ్ కి పెద్ద మోతంలో హిట్ ఆయిన సినిమాలు పెద్దగ లేవు గాని అయితే మనోజ్ మాత్రం అందరికీ గుర్తుండే మంచి నటుడు. మంచు మనోజ సినిమా జీవితం పక్కన పెడితే, అతని పర్సనల్ లైఫ్ లో ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతున్నాడు.

manchu-manoj-first-wife-pranathi-reddy-what-she-is-doing-now

మంచు మనోజ్ కి ప్రణతి రెడ్డి తో మొదటి పెళ్లి మోహన్ బాబు ఎంతో వైభవంగా చేశారు. కానీ వారిద్దరి మధ్య కొన్ని అనుకొని సమస్యలు ఎదురయ్యాయి అని అందుకే విడాకులు తీసుకుంటున్నామని చెప్పి, విడాకులు తీసుకున్నారు. అప్పట్లో వీళ్ళ విడాకులు కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఆ తరవాత మనోజ్ కి భూమా మౌనిక రెడ్డి తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలయిందని అభానులు బాగానే పసిగట్టారు. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని అందుకే కలిసి తిరుగుతున్నారని త్వరలో పెళ్లి చేసుకుంటారని అప్పట్లో ఎన్ని వార్తలు వచ్చిన అసలైన వాళ్ళు ఇద్దరూ ఒప్పుకునేవారు కాదు, మెమిద్దరం మంచి స్నెహితులం అనిననేవారు.

See also  Chiranjeevi-Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చేసిన మిస్టేక్ కి చిరంజీవి ఆ వ్యక్తిని క్షమాపణ ఇలా అడిగారంట!

manchu-manoj-first-wife-pranathi-reddy-what-she-is-doing-now

చివరికి విల్లిద్దరు (Manchu manoj first wife pranathi) పెల్లి పీటలు ఎక్కారు.మంచు మనజ్ భూమా మౌనిక రెడ్డి ల పెళ్లి నిన్న రాత్రి జరిగింది. వీరి పెళ్లి మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది. ఈ పెళ్లికి ఈ రెండు కుటుంబాలకు బాగా సన్నిహితులు మాత్రమే హాజరు అయ్యారు. తక్కువ మంది మాత్రమే వచ్చిన మంచు లక్ష్మి ఇంట్లో ఎంతో ఆనందంగా జరుపుకున్న ఈ పెళ్లి పిక్స్ అభిమానులకు షేర్ చేసుకున్నారు. ఈ ఫోటో లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. భూమా మౌనిక రెడీ కి కూడా, మనోజ లానే ఇది రెండవ పెళ్ళి. ఈ పెళ్ళిలో ఈ కొత్త జంట ఆనందంగా ఉన్న ఫోటోలు అభిమానులకు ఎంతగానో నచ్చాయి.

See also  Upasana: వామ్మో ఉపాసన గురించి ఇలాంటి వార్తలు వినాల్సి వస్తాదని అస్సలు ఊహించలేదు!

manchu-manoj-first-wife-pranathi-reddy-what-she-is-doing-now

అయితే ఇంత ఆనందంగా పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ భార్య ఎక్కడ ఉందని ఆరా తీస్తే, షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ప్రణతి రెడ్డి మనోజ్ ని వదిలేసిన తరవాత ఆమె కూడా మరొక పెళ్లి చేసుకుని ఉంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమె పెళ్లి విడాకులు అయిన తరవాత, తన ప్రొఫెషన్ మీద ఎక్కువ శ్రద్ద టైం స్పెండ్ చేసి అమెరికాలో సెటిల్ అయ్యింది. అయితే షాకింగ్ నిజం ఏమిటంటే, ఆమె ఇప్పటి వరకు ఇంకొక పెళ్ళి చేసుకోకుండా ఆమె ఒంటరిగా ఉంటూ.. బ్రతికేస్తుంది. అంటే ఆమె ఇప్పటికీ మనోజ్ నీ పూర్తిగా మరచిపోలేక అలా ఉండిపోయి ఉంటుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా మన మనోజ్ మాత్రం చక్కగా రెండవ పెళ్లి చేసుకుంటున్నాడు. మనందరం ఈ నూతన నవ దంపతులను కలకాలం పిల్లా పాపలతో నూరేళ్ళు వర్ధిల్లాలని దివిద్దాం..