Home Cinema Tamannaah: పైసలు ఎక్కువ ఇస్తే ప్రైవేట్ పార్ట్స్ చూపించడానికైనా తమన్నా రెడీ అవుతుందంటూ ఆ సీనియర్...

Tamannaah: పైసలు ఎక్కువ ఇస్తే ప్రైవేట్ పార్ట్స్ చూపించడానికైనా తమన్నా రెడీ అవుతుందంటూ ఆ సీనియర్ యాక్టర్ ఘాటు వాఖ్యలు..

Tamannaah ready to show: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దాదాపు రెండు దశాబ్దాల పాటు ఏలుతుంది మిల్కీ బ్యూటీ తమన్న.. ప్రస్తుతం కేవలం తమన్న పలు చిత్రాలలో నటించడమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ తన సత్తా చాటుతూ దూసుకు పోతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. తమన్నా ఇప్పటికే ఎన్నో చిత్రాలలో నటించగా ఆమె నటించిన వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే జీ కర్ధా, లస్ట్ స్టోరీస్ 2 అనే రెండు వెబ్ సిరీస్ లలో నటించింది. ఇక ఈ రెండు వెబ్ సిరీస్ లలో నటించగా ఆమె పై ఎన్నో రకాల ట్రోల్స్ వెల్లువెత్తాయి. ఎందుకంటే ఈ రెండు వెబ్ సిరీస్ లలో మరి ముఖ్యంగా చెప్పాలంటే లో చాలా బోల్డ్ గా ఎంతో హాట్ గా నటించిందో మీరు ఒక సారి చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది.

See also  Nani : హనీమూన్ లో ఉన్న వరుణ్ లావణ్యాలకి సూపర్ జర్క్ ఇచ్చిన నాని..

star-actor-tamannaah-harshly-said-that-she-is-ready-to-show-her-private-parts-if-she-pays-more-money

ఇక ప్రత్యేకించి మన తెలుగు చిత్ర పరిశ్రమలో తమన్నకు సపరేట్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉందని చెప్పాలి. కేవలం తెలుగులోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలలో మొత్తం భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కైవసం చేసుకుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా అడప దడపా చిత్రాలు చేస్తూ అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే కైవసం చేసుకుంది. కానీ ఒక్క సారిగా ఎప్పుడైతే జీ కర్ధా, లస్ట్ స్టోరీస్ టు లో నటించి మరీ అంత బోల్డ్ గా కనిపించడంతో దీనిని ఆమె అభిమానులు జీర్ణించుకోలేక చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ హర్ట్ అయ్యారు. ఇక ప్రత్యేకించి అభిమానులు సైతం ఆమెను తెగ ట్రోల్ చేయసాగారు. కానీ వీటన్నిటిపై ఒక్క ముక్క కూడా స్పందించకుండా ఆమె పని ఆమె చేసుకుంటూ తమన్న ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది.

See also  Mahesh Babu:14 ఏళ్ల వయసులోనే అలాంటి పని చేసిన మహేష్ బాబు పోలీసులకు దొరికిపోయ్యడు.. టాప్ సీక్రెట్ లీక్..

star-actor-tamannaah-harshly-said-that-she-is-ready-to-show-her-private-parts-if-she-pays-more-money

అయితే ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్ కి ఓసారి స్పందిస్తూ అప్పుడప్పుడు ఇలాంటి విషయాలలో గీత దాటితేనే కదా మనం మరింత కొత్త విషయాల్ని నేర్చుకుంటామంటూ స్పందించి సమాధానం తెలియపరిచింది. ప్రస్తుతం తమన్నా పేరు నెట్టింట వినిపించగా అందుకు కారకుడైనటువంటి సినీ నటుడు సినీ జర్నలిస్టు అయినా బైల్వాన్ రంగనాథ్ తమన్నా పై సంచలమైన ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఆయన మాట్లాడిన మాటలు ఏంటో తెలుసుకుందాం. బైల్వాన్ రంగనాథ్ మాట్లాడుతూ తమన్న ఇటీవల కాలంలో లస్ట్ స్టోరీస్ టు జి కర్ధా అనే ఈ రెండు వెబ్ సిరీస్ లలో ఎంతో బోల్డ్ గా నటించింది. ఇక ఈ చిత్రాలలో నటించిన దాదాపు ఆరు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అయితే ముట్టింది.

See also  Niharika : నిహారిక ఆ స్టార్ హీరోతో ఐటెం సాంగ్ చేస్తుందా నిజమేనా?

star-actor-tamannaah-harshly-said-that-she-is-ready-to-show-her-private-parts-if-she-pays-more-money

మొదట లస్ట్ స్టోరీస్ లో నటించడానికి అనుకున్న రెమ్యూనరేషన్ పుచ్చుకున్నాక మరింత బోల్డ్ గా నటించేందుకు అదనంగా రెండు కోట్ల రూపాయలు కూడా అందుకుంది. కాగా అందుకుగాను సీనియర్ నటుడు జర్నలిస్ట్ తమన్నాకు రెండు కోట్లు ఇస్తే తన బాడీలో ఏ పాటైనా చూపించడానికి రెడీ అవుతుందంటూ ఆమె వివాదాస్పదమైన ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలైతే వైరల్ గా మారగా ఇక ఈ వ్యాఖ్యలపై తమన్న (Tamannaah ready to show) ఏ విధంగా స్పందిస్తుందో ఎలాంటి రిప్లై ఇవ్వబోతుందో ముందు ముందు తెలియనుంది.