Home Cinema అవతార్-2 అనుకున్నది సాధించినది.

అవతార్-2 అనుకున్నది సాధించినది.

అవతార్-2 అనుకున్నది సాధించినది.

జేమ్స్ కెమెరూన్ తాను అనుకున్నా తన కలల ప్రపంచాన్ని ఈ దృశ్య కావ్యాన్ని అవతార్ ది వే ఆఫ్ వాటర్ అనుకున్న లక్ష్యం దిశగా పరుగులు పెట్టిస్తున్నాడు. 2022 ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల విషయంలో మొదటి స్థానాన్ని కొల్లగొట్టింది. కేవలం 21 రోజుల్లోనే 1516 మిలియన్ డాలర్లు వసూలు చేసి అబ్బురపరిచింది.  మన దగ్గర అయితే 12 వేల 505 కోట్లు, ఈ సినిమాకు ముందు నిన్నటి వరకు టాప్ గన్ మావారిన్ అనే సినిమా ఉంది దానికి వచ్చిన మొత్తం కలెక్షన్లు 11,508 కోట్లు.

See also  Sharwanand: సంచలన నిర్ణయం తీసుకున్న యంగ్ హీరో శర్వానంద్.. అదేంటంటే..

అమెరికా కాకుండా మిగిలిన ప్రపంచం అంతట అవతార్ 2 వసూల్లు 8 వేల 660 కోట్లు రావడం గమనార్హం. దీని వల్ల టాప్ 10% టాలీవుడ్ గ్రాసర్ కొట్టేసి గర్వించదగేలా చేసింది. అలా అని సేఫ్ జోన్ లో ఉన్నట్టు కాదు, ఈ నిర్మాణ సంస్థ చెప్పిన ప్రకారం ఇంకా 6 వేల కోట్ల దాకా కావాలి. మన దేశంలో ఆల్రెడీ ఈ సినిమా డల్లైపోయింది. ప్రాంతాల వారీగా కొత్త సినిమాలు రిలీజ్ అవుతుండటంతో థియేటర్లు కాలీ ఐపోతూ ఈ సినిమా డల్లైపోయింది. ఇలాంటి ఇంగ్లీష్ సినిమాలకి మూడు నాలుగు వారాల కన్నా ఎక్కువ రన్నింగ్ సమయం ఉండదు. సిటీలల్లో ఐతే నెల రోజులకు పైగా నడుస్తుంది బట్ సంక్రాతికి విడుదలయ్యే సినిమాల తాకిడికి అవతార్ 2 రేటింగ్ తగ్గిపోతుంది.

See also  Anjali: కావాలంటే ఎన్ని రోజులైనా అది చేసుకుందాం కానీ పెళ్లి గిల్లి అని లొల్లి చేయొద్దంటూ.. ఆ స్టార్ హీరో కొడుకు అంజలిని మోసం చేశాడట.

 

చైనాలో అడుగుపెట్టిన నాలుగోవారం నాటికి 1390కోట్లకు పైగా కలక్షన్స్ చేసింది. తర్వాత ప్రాన్స్ 792 కోట్లు, కొరియాలో 645 కోట్లు వసూలు చేస్తూ ఈ స్థానాల్లో నిల్చున్నాయి. కామరూన్ ఈ విజయాన్ని ఆశ్వాదిస్తూనే అవతార్ 3 పోస్ట్ ప్రోడక్షన్ పనులు  పర్యవేక్షిస్తున్నారు. రిలీజ్ కు ఇంకా రెండు సంవత్సరాల టైం ఉండటంతో విజువల్స్ ఎఫెక్ట్స్ కి తొమ్మది గంటల ఫుటేజ్ వర్క్ జరుగుతుంది. ఇది విడుదల అయ్యేసరికి బడ్జెట్ తో సహ పాతిక వేల కోట్లు టార్గెట్ పెట్టారని సైడ్ టాక్. మరి నాలుగు ఐదు పార్ట్స్ తీస్తారో తీయరో డిసైడ్ చేయలేదు దాదాపు తీయడం కష్టమనే చెప్పాలి.

See also  Niharika divorce : నిహారికాకి విడాకులు ఇప్పించిన వ్యక్తిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.