Home Health ఫ్రిజ్ లో ఆహర పదార్ధాలను ఎన్ని రోజులు నిల్వ ఉంచాలో తెలుసుకుందామా.?

ఫ్రిజ్ లో ఆహర పదార్ధాలను ఎన్ని రోజులు నిల్వ ఉంచాలో తెలుసుకుందామా.?

ఫ్రిజ్ లో ఆహర పదార్ధాలను ఎన్ని రోజులు నిల్వ ఉంచాలో తెలుసుకుందామా.?

ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఇంట్లో టీవి ఎంత ముఖ్యమో ఫ్రిజ్ కూడా అంతే ముఖ్యమైపోయింది. అవి  లేని ఇళ్ళు లేదు. మంచి ఖరీదైన కంపనీలవి డబుల్ డోర్ లు ఉన్నవి  కొనుకోలు చేస్తున్నారు.

కొందరైతే ఫ్రిజ్జు ఉంది కదా అని ఉన్నవి లేనివి పనికి వచ్చేవి రానివి అవసరం ఉన్నవి లేనివి ఏవి పడితే అవి అందులో నూకి దాని నిండుగా ఉంచుతారు.

See also  జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో తెలుసా.?

ఫ్రిజ్ వాడండి అందులో మనం పెట్టే ఆహర పదార్ధాలు ఎక్కువ రోజులు ఉంచకండి. కూరగాయలు వారం సరిపడా తెచ్చుకుని అందులో వేస్తారు.

అలా వేయడం వల్ల వాటిలో పోషక విలువలన్నీ తగ్గి అవి వండుకుని తినడం వల్ల అనారోగ్యాల పాలుకావడం తధ్యమట.

కూరగాయలను 2 నుండి 4 రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వచేయరాదంట, అలా నిల్వచేసిన వాటిలో మనకు అనారోగ్యాన్ని చేకూర్చే బాక్టీరియా చేరుతుందట.

మటన్, చికెన్ లేదా ఫిష్ ఏదైనా వాటిని గాలిపోకుండా టైట్ గా ఉంటే వాటిలో పెట్టి ప్రిజ్ లో పెట్టవచ్చు.

See also  Rice Cooker: ఎలక్రిక్ రైస్ కుక్కర్లో అన్నం వండుకుని తింటే..?? ఈ ప్రమాదంలో పడ్డట్టే.!!!

అలా పెట్టిన ఆహరాన్ని 2 లేదా 3 రోజుల కంటే ఎక్కువ రోజులు తినరాదు.

అసలు ఉడికించిన ఆహరాన్ని ఫ్రిజ్ లో పెట్టకపోవడమే ఉత్తమమట.

వేరే ఏ పదార్ధాలు ఐనా వారానికి మించి పెడితే అవి మాత్రమే కాకుండా ఫ్రిజ్ లో ఉన్న మిగిలిన ఆహరపదార్దాలను మంచిది కాదు.

మటన్, చికెన్, ఫిష్, పాల ఉత్పత్తులు, గుడ్లు మొదలైనవన్నీ వారానికి మించి పెట్టకూడదంట, అవి అలాగే ఉంచితే వాటి రుచి పోవడమే కాకుండా మన శరీరానికి అనారోగ్యాన్ని కలిగించే బ్యాక్టీరియా చేరుతుంది.