Home Cinema Sreeleela : శ్రీలీల కి ఈ లంగా వోణి ఆ స్పెషల్ వ్యక్తి ఎంత ఖరీదు...

Sreeleela : శ్రీలీల కి ఈ లంగా వోణి ఆ స్పెషల్ వ్యక్తి ఎంత ఖరీదు పెట్టి ఎందుకు కొనిచ్చాడో తెలుసా?

that-special-person-gave-a-gift-this-dress-to-sreeleela

Sreeleela : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరు అంటే అందరి నోటా వచ్చే మాట శ్రీలీల. ఈమె ఇప్పుడు చేస్తున్న సినిమాలు కాకుండా ఇంకా చేతిలో 10 పైన సినిమా ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. అంత క్రేజ్ తో ముందుకు వెళుతుంది శ్రీలీల. అయితే శ్రీలీల భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న ( A gift this dress to Sreeleela ) సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా, అనిల్ రావుపూడి దర్శకత్వంలో, కాజల్ హీరోయిన్గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీలకు చాలా ప్రాముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో శ్రీలీల బాలకృష్ణ కు కూతురుగా నటిస్తూ తనదైన శైలిలో ఎంత గట్టిగా,ఎంత బాగా నటిస్తుందో ట్రైలర్లో కనిపించింది.

Special-dress-gift-Sreeleela

భగవత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19 ప్రేక్షకుల ముందుకు రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది.ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ ని నిన్న హైదరాబాదులో ఘనంగా విడుదల చేశారు. ఈ వేడుకకి పలువురు అతిథులు గెస్ట్లుగా వచ్చారు. అయితే ( A gift this dress to Sreeleela ) భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ మాట్లాడుతూ.. శ్రీలీల ని ఎంతగానో పొగడటమే కాకుండా.. తనతో హీరోయిన్గా నెక్స్ట్ సినిమాలో చేయమని అడిగానని.. ఆ మాట బాలకృష్ణ ఆయన కొడుక్కి చెప్తే.. మోక్షజ్ఞ చాలా సీరియస్ అయిపోయాడని.. రేపు నేను కుర్ర హీరోని ముందుకు వెళ్తుంటే.. శ్రీలీలతో నువ్వు నటిస్తానంటావ్ ఏంటి అని గట్టిగా,సరదాగా అడిగాడని చెప్పారు.

See also  Rashmika: రష్మిక పై కన్నేసిన వేణుస్వామి.. నిజంగా వాళ్ళిద్దరి మధ్య అలాంటి రిలేషన్ అవసరమా?

Special-dress-gift-Sreeleela-Bhagavanth-kesari-movie

ఇదిలా ఉంటే ఈ వేడుకకు విచ్చేసిన శ్రీలీల చాలా ట్రెడిషనల్ గా పట్టు లంగా వోనితో వచ్చింది. పట్టు లంగా వోని వేసుకొని, పువ్వులు పెట్టుకొని, చక్కటి తెలుగు అమ్మాయిల వచ్చిన ఈమె.. స్టేజ్ మీదకి బతుకమ్మ పువ్వులు పట్టుకొని వెళ్ళింది. తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే చాలా ప్రాముఖ్యత. ఈ పండుగను తొమ్మిది రోజులపాటు ( A gift this dress to Sreeleela ) పలుసుగా చేస్తారు. అయితే అది ఇప్పుడే ఈవెంట్ సందర్భంగా ఇక కొద్ది రోజుల్లో స్టార్ట్ అవ్వబొయె పండుగకు చిహ్నంగా.. బతుకమ్మ పూలను కాజల్ అగర్వాల్, శ్రీలీల ఇద్దరూ కూడా నెత్తి మీద పెట్టుకుంటూ.. స్టేజ్ ఎక్కి పైన డాన్స్ కూడా చేశారు. ఇలా బతుకమ్మ డాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు.

See also  Actress Niharika: ఆ స్టార్ హీరో చిత్రంలో బంపర్ ఆఫర్ కొట్టేసిన మెగా డాటర్ నిహారిక

Special-dress-gift-Sreeleela-balakrishna

అయితే ఈ వేడుకలో శ్రీలీల వేసుకున్న పట్టు లంగా వోని డ్రెస్ మీదే అందరి కళ్ళు పడ్డాయి. ఈ డ్రెస్ ఎక్కడ తీశారు? ఈ డ్రెస్ ని శ్రీలీల కి ఒక స్పెషల్ పర్సన్ గిఫ్ట్ ఇచ్చాడంట. అతను ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా షూటింగ్ టైంలో ఒకసారి శ్రీలీలకి ఈ పట్టు లంగా వోని, గాజులు అన్ని తాంబూలం గా ఒక ఆడపిల్లకి ఇచ్చినట్టు ఆమె పుట్టినరోజు నాడు బాలకృష్ణ ఇచ్చాడంట. అంతే ఆ పట్టులంగా వోని ప్యూర్ కావడంతో.. ఇది మంచి స్పెషల్ డే రోజు కట్టుకోవాలని డిసైడ్ అయిన భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ వేడుకలో కట్టుకుందట. ఇలా ఈ డ్రెస్ కి మంచి ప్రాముఖ్యత వచ్చి దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ డ్రెస్ చుసిన నెటిజనులు ఇది ప్యూర్ పట్టు కంచిపట్టు కనక కాస్ట్ ఎక్కువగానే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. పైగా వర్క్ కూడా చాలా బాగా చేయించింది. ఇది ఇలా ఉంటే ఈ డ్రెస్ లో శ్రీలీల నిజంగానే చక్కటి తెలుగమ్మాయిగా.. ఎంతో అద్భుతంగా ఉందని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.