Home News అందాలతో రచ్చ చేస్తున్న హట్ భామ ముద్దుగుమ్మ శ్రద్దా దాస్.! మురిపించే అంద చందాలు

అందాలతో రచ్చ చేస్తున్న హట్ భామ ముద్దుగుమ్మ శ్రద్దా దాస్.! మురిపించే అంద చందాలు

అందాల ఆరబోత రచ్చతో రంబోలా చేయాలంటే సోషల్ మీడియాలో ముందుండే ముద్దుగుమ్మ శ్రద్దా దాస్. ఇవాళ రేపు ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా వాడకం మూమూలుగా ఉండటం లేదు మరి హీరోయిన్లు ఇందులో ఏ మాత్రం తీసిపోవడం లేదు అందులో ముద్దుగా ముద్దుగుమ్మ ఎవరంటే శ్రద్దా దాస్.!

ఈ మద్యే విడుదలై నెట్ ఫ్లిక్స్ లో మంచి పేరు మంచి పేరు పొందిన ఖాకీ ద బిహారి స్టోరీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధ దాస్. తన తదుపరి చిత్రం అర్థం త్వరలో రానుంది. ఖాకీ ద బిహారి చాప్టర్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధదాస్. మనకు తెలిసిన ఆర్య 2 లో తను శాంతి పాత్రలో ఎలా యాక్ట్ చేసిందో తన నటనతో తెలుగు ప్రేక్షకుల మధ్యలో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధదాస్. ప్రస్తుతం మనల్ని అలరించేందుకు అర్థం అనే సినిమాలలో నుండి అలరించేందుకు ముందుకు వస్తుంది.

See also  Phonepe - Google pay : ఫోన్ పే , గూగుల్ పే యూస్ చేస్తున్నారా.. ఈ విషయం తెలిస్తే గుండె గుబేల్ మంటుంది.

వయ్యారాలు ఓలకబోయాలంటే అది శ్రద్ధాదాస్ తర్వాతే అని మన అందరికి తెలిసిన విషయమే. తన అందంతో అందర్నీ ఇట్టే ముగ్దులను చేసి పడేస్తుంది ఈ ముంబై ముద్దుగుమ్మ. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం మంచి హిట్ ఇచ్చినప్పటికీ వచ్చిన ఆర్య 2 తో అందరు మనసులు దోసేసింది ముద్దుగుమ్మ. సిద్దు ఫ్రం శ్రీకాకుళం హిట్ అయినా తనకు అంతగా ఎలాంటి పేరు రాలేదు.

1987 మార్చి 4న జన్మించిన శ్రద్ధ దాస్ తెలుగులో నటించిన సిద్ధూ ఫోన్ శ్రీకాకుళంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిత్యం తన సోషల్ మీడియాతో యాక్టీవ్ గా ఉండటం వల్ల తనకు విపరీతమైన స్పందన లభిస్తుంది తన స్మైల్ కి తన ఫోటోషూట్ కి ప్రతి ఒక్క ఫ్యాన్స్ సో బ్యూటీఫుల్, స్మైల్ ఆఫ్ క్వీన్ అని తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు.

See also  Varun Tej: త్వరలో స్టార్ హీరో కూతురితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న వరుణ్ తేజ్.

 

 

తన అందంతో తనకు చీరకట్టైనా మోడ్రన్ డ్రెస్ అయినా ఇట్టే అల్లుకుపోతుంది పోతుంది శ్రద్ధాదాస్. తన తండ్రి ఒక వ్యాపారవేత్త కాగా తను ముంబైలోనే విద్యాభ్యాసం అభ్యసించి పాత్రికేయ రంగంలో పట్టా పొంది ఇక్కడికి వచ్చింది. నిత్యం తను పొట్టి పొట్టి దుస్తులతో కాకుండా చీరలోను ఆఫ్ శారీలోనూ తన అందాలను ఒళ్ళో పోస్తుంటుంది ఈ వయ్యారి భామ.

తన అందానికి తను పారేసుకునే అందచందాలకి నలుపు రంగు చేరితే ఎలా ఉంటుందో అది అలాంటి నలుపు రంగు చాలా ట్రాన్స్‌పరెంట్ గా ఎలా ఉంటుందో అలాంటి అందచందాలను మనకి చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ అందాల చిన్నది శ్రద్ధాదాస్. మీరే ఊహించుకోండి ఒకసారి అదే నలుపు గ్లౌస్ తో ట్రాన్ఫరెంట్ చీరతో మీ ముందుకు వస్తే ఎలా ఉంటుందో కింద చిత్రంలో మీకే కనిపిస్తుంది.

See also  K.Viswanath: విశ్వనాధ్ గారు చనిపోవడానికి అసలు కారణం ఇదేనంట....