Home Cinema Pushpa 2: తన సినిమా ప్రమోషన్ కోసం పుష్ప 2 స్టోరీ చెప్పేసిన రన్బీర్ కపూర్..

Pushpa 2: తన సినిమా ప్రమోషన్ కోసం పుష్ప 2 స్టోరీ చెప్పేసిన రన్బీర్ కపూర్..

ranbir-kapoor-revealed-allu-arjun-and-rashmika-movie-pushpa-2-story

Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా యావత్ భారతదేశం మొత్తం ఇష్టాన్ని గెలుచుకుంది. తెలుగు ( Ranbir Kapoor revealed Pushpa 2 story ) ఆడియన్స్ మాత్రమే కాకుండా నార్త్ సైడ్ ఆడియన్స్ కూడా విపరీతంగా ఈ సినిమాని ఆదరించడం జరిగింది. అందుకే ఈ సినిమా కలెక్షన్స్ సంచలనాన్ని సృష్టించాయి. అల్లు అర్జున్ ని ఆ వేషంలో ఎవరైనా అగ్రీ అవుతారా అనే అనుమానాన్ని మరిచిపోయేలా.. అల్లు అర్జున్ ని విపరీతంగా ఆ పాత్రలో అభిమానులు ఇష్టపడి సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు.

Ranbhir-Kapoor-revealed-Pushpa2-story

అంతేకాకుండా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ని కూడా తీసుకొచ్చింది. అల్లు అర్జున్ కి మాత్రమే కాదు, తెలుగు సినిమా రంగానికి ఇంతవరకు రాని ఆ అవార్డుని దక్కించిన ఘనత.. సుకుమార్, అల్లుఅర్జున్లకే ( Ranbir Kapoor revealed Pushpa 2 story ) దక్కింది. ఇక పుష్ప 2 సినిమాపై విపరీతమైన అంచనాలైతే ఉండడంలో తప్పులేదు. ఎందుకంటే.. ఒకపక్క పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ సంచలనాన్ని క్రియేట్ చేసి కలెక్షన్ అదరగొట్టడమే కాకుండా.. మరోపక్క జాతియ ఉత్తమ నటుడి అవార్డును సంపాదించి పెట్టిన ఆ సినిమా సీక్వెల్ ఇంకెలా ఉంటుందో అని ఆత్రుత అయితే అందరిలో మొదలవడం చాలా సహజం.

See also  Hero Surya: మీకు తెలుసా.? ఆ అమ్మాయిని జ్యోతిక కంటే ముందే సూర్య ప్రేమించాదట.!!

Ranbhir-Kapoor-with-Balakrishna

ఇదిలా ఉంటే పుష్ప 2 కథ ఏమయ్యి ఉంటుంది అని ఎప్పటినుంచో ఎందరికో ఉండే అనుమానమే. అయితే రన్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా, సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందిన చిత్రం అనిమల్ఈ. సినిమా డిసెంబర్ ఒకటో తేదీన సినిమా హాల్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. పుష్ప 2 సినిమాలో ( Ranbir Kapoor revealed Pushpa 2 story ) హీరోయిన్ రష్మిక మందన్న నే ఇందులో కూడా నటించింది. అయితే ఈ సినిమా రిలీజ్ కి దగ్గరపడడంతో చిత్ర బృందం వాళ్ళు సినిమా ప్రమోషన్ ని గట్టిగా చేసుకుంటున్నారు. అదే క్రమంలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ష్టాపబుల్ విత్ ఎన్బికె అనే ప్రోగ్రాం కి అనిమల్ టీం వచ్చింది.

See also  Trisha: ఆ పని చేయడం వల్లే నలభై ఏళ్ల వయసులో కూడా త్రిషకు వరుస సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయా.?

Ranbhir-Kapoor-Animal-Pushpa2

ఈ సందర్భంగా రణ్బీర్ కపూర్ మాట్లాడుతూ.. పుష్ప 2 సినిమా గురించి నేను, సందీప్ వంగా మా షూటింగ్ స్పాట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ సినిమా కథ ఏమై ఉంటుంది అనేదానిపై.. మాకు మేమే బోలెడన్ని కథలను చిత్రీకరించుకుంటాము. అందులో శ్రీవల్లి ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. పుష్పా-శ్రీవల్లి బిడ్డని విలన్లు చంపేసి ఉంటారు. ఆ రివేంజ్ తీర్చుకోవడానికి పుష్ప బయలుదేరి ఉంటాడు. అది కథై ఉంటుందని రన్బీర్ కపూర్ చెప్పాడంట. సందీప్ కిషన్.. పుష్ప ఫ్రెండ్ కూడా చనిపోతాడేమో తన గురించి కూడా రివేంజ్ తీసుకోవడానికి సినిమా కథ అల్లుతారు ఏమో అని అనేవాడు. ఇలా రన్బీర్ కపూర్ మరియు దర్శకుడు సందీప్ వంగా డిఫరెంట్ కదలని అనుకున్నామని.. ఆ కథల గురించి బాలకృష్ణతో చెప్పాడు రన్బీర్ కపూర్. దీంతో పుష్ప2 కథని సృష్టించుకుని బయటికి చెప్పడం బానే ఉంది కానీ.. అందులో ఏదైనా కథ నిజమై ఉంటుందా అని కొందరు నెటిజనులు కామెంట్ చేస్తుంటే.. లాజిక్ మాస్టర్ సుకుమార్ కథలో లాజిక్ ని రీచ్ అవ్వడం అంత ఈజీ కాదని కొందరి అభిప్రాయం.