Home Cinema Krithi Shetty: కృతి శెట్టి ఆ హీరోకు లిప్ లాక్ ఇచ్చినందుకే ప్రస్తుతం కోట్లు సొంతం...

Krithi Shetty: కృతి శెట్టి ఆ హీరోకు లిప్ లాక్ ఇచ్చినందుకే ప్రస్తుతం కోట్లు సొంతం చేసుకోబోతుందా.?

Krithi Shetty  Remuneration: లాక్ డౌన్ తర్వాత విడుదలైన చిత్రం ఉప్పెన ఎలాంటి సంచలనమైన రికార్డులు సృష్టించిందో మనందరికీ తెలిసిన విషయమే.. ఇక కృతి శెట్టికి తన మొదటి సినిమా తోనే చాలా మంచి గుర్తింపు దక్కింది. ఇక ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా మొదటి సారి దర్శకునిగా పరిచయం అవుతూ ఈ చిత్రాన్ని తీశాడు. ఈ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో మనమంతా చూసాం.. ఇక ఈ చిత్రంతోనే మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోయిన్ గా కృతి శెట్టి కూడా ఈ చిత్రంతోనే హీరయిన్ గా పరిచయమైంది. ఇక వీళ్ళిద్దరికీ ఇదే మొదటి సినిమా అలాగే మంచి విజయం కూడా కైవసం చేసుకున్న సినిమా..

See also  Shruti Haasan: అలాంటి ఆలోచనలు నాకు చిన్నతనంలోనే వచ్చాయని అందుకే 19 ఏళ్ళకే శృతి హాసన్ అలా చేసానంటూ బోల్డ్ కామెంట్స్..

krithi-shetty-got-crores-of-remuneration-for-doing-that-with-hero

ఇక ఈ చిత్రంలో హీరో వైష్ణవ తేజ్ కంటే ఎక్కువగా హీరోయిన్ కృతి శెట్టి కే మంచి క్రేజ్ సంపాదించుకుందని చెప్పాలి. ఎందుకంటే వరుసగా హీరోయిన్ గా సినిమాల్లో అవకాశాలు లభించాయి. దాంతో ఉప్పెన చిత్రం తర్వాత నాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ హీరోయిన్ గా చేసింది. తన మొదటి సినిమాలో ఎంతో పద్ధతిగా కనిపించిన కృతి శెట్టి. ఆ తర్వాత చిత్రంలోనే చాలా రెచ్చిపోయి నటించిందని చెప్పాలి. ఎందుకంటే శ్యాం సింగ రాయ్ చిత్రంలో ఏకంగా లిప్ లాక్ తో అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఆ వెంటనే నాగచైతన్య, నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో కూడా చైతుతో కలిసిన నటించింది.

See also  Oscar Award: ఆస్కార్ అవార్డు విలువ ఎంతో.. ఆ దర్శకుడు ఎంతకు అమ్మేశాడో తెలిస్తే అవాక్కు అవుతారు..

krithi-shetty-got-crores-of-remuneration-for-doing-that-with-hero

ఇక ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలవడంతో హ్యాట్రిక్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇలా వరుస విజయాలను కైవసం చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ అమ్మడు.. ఇక నానితో నటించిన శ్యాం సింగ రాయ్ చిత్రంలో నానికి పెట్టిన లిప్ లాక్ సీన్ తో ఈ అమ్మడుకి ప్రస్తుతం ఒక పెద్ద సినిమాలోని ఆఫర్ వచ్చిందట.. ఇక ఇటీవల విడుదలైన కస్టడీ చిత్రంపై ఇటు నాగచైతన్య అటు కృతి శెట్టి కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ చిత్రం ఫ్లొప్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత వరుస చిత్రాలు కూడా ఫ్లాప్ గా నిలవడంతో ఈ అమ్మడు కెరియర్ ముగిసినట్టే అని అందరూ భావించారు. (Krithi Shetty  Remuneration)

See also  Sakshi Dhoni: పవన్ కళ్యాణ్ - ప్రభాస్ లతో చిత్రాలు తీయాలంటే మా ఆస్తులను అమ్ముకోవలంటూ సంచలనమైన కామెంట్స్ చేసిన సాక్షి ధోని.

krithi-shetty-got-crores-of-remuneration-for-doing-that-with-hero

కానీ ఇప్పుడు కృతి శెట్టి ఓ క్రేజీ ఆఫర్ ను పట్టేసింది అని తెలుస్తుంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.. కృతి శెట్టి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకుందట ఆ స్టార్ హీరో మరెవరు కాదు దళపతి విజయ్. ఆయన సినిమాలో ఆఫర్ కొట్టేసిందట ఈ భామ. కస్టడీ సినిమా తెరకెక్కించిన వెంకట్ ప్రభు ప్రస్తుతం విజయ్ తో చిత్రం చేయనున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి ని ఎంపిక చేశారు దర్శకుడు. కస్టడి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఆ అమ్మడుకి మాత్రం బాగానే వెంటనే మరొక సినిమాలో అవకాశం వచ్చిందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.