Home Cinema Nagarjuna: చిరు చెయ్యమని చేజార్చిన చిత్రంతో నాగార్జున ఇండస్ట్రీ రికార్డ్ షేక్ చేసిన మూవీ..

Nagarjuna: చిరు చెయ్యమని చేజార్చిన చిత్రంతో నాగార్జున ఇండస్ట్రీ రికార్డ్ షేక్ చేసిన మూవీ..

Nagarjuna Record: సినిమా ఇండస్ట్రీలో అది ఏ ఇండస్ట్రీ అయినా సరే ఒక హీరో కాదనుకుని చేయని చెప్పిన సినిమా కథ మరొక హీరోకి తెగ నచ్చేస్తుంది. దాంతో ఒక హీరోతో తీయాలనుకున్న సినిమాలు మరొక హీరోతో తీసి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాగే డిజాస్టర్ అయిన చిత్రాలు కూడా లేకపోలేదు. ఇక ఇలా జరగడం ఇది కొత్తేమీ కాదు. మన ఇండస్ట్రీలో అనాధి కాలం నుండి జరుగుతున్న తంతే ఇదంతా.. అలా మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసిన ఓ చిత్రాన్ని అక్కినేని నాగార్జున తో తెరకెక్కించగా ఇండస్ట్రీ రికార్డ్స్ ను తిరగరాసే బ్లాక్ బస్టర్ హిట్ గా  నిలిచింది ఆ చిత్రం..

See also  Mega Family : మెగా కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళ లిస్ట్ ఇదే..

nagarjuna-created-a-record-in-the-industry-with-the-film-chiranjeevi-gave-up

ఇక ఈ చిత్రం విడుదలయ్యాక తెలుగు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఈ సినిమా పాటలు ఈ సినిమా డైలాగులే.. అసలు ఈ సినిమా మానే తెలుగు నాట వినిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమాలోని పాటలు సంచలనాన్ని సృష్టించాయని చెప్పవచ్చు. మరి ఇప్పటికైనా మీకు గుర్తుకి రావాలి ఆ చిత్రం ఏదో.? మరి ఆ చిత్రం ఏంటో తెలుసా.? అదే మాస్.. అక్కినేని నాగార్జున జీవితంలో ఇది ఒక పెద్ద మైలు రాయి. మరి ఆ చిత్రమే మాస్. ఇక ఈ చిత్రం ఆ రోజుల్లోనే 20 కోట్ల షేర్ ను రాబట్టింది అంటే మామూలు విషయం కాదు. ఇక ఆ తర్వాత ఇలాంటి రికార్డులను మళ్ళీ అధిగమించడానికి అక్కినేని నాగార్జున గారికి చాలా ఏళ్ళు పట్టిందని చెప్పాలి.

See also  Ileana : మొత్తానికి తన బిడ్డకి తండ్రిని చూపించిన ఇలియానా.. అతని గురించి బయటపడ్డ సంచలన నిజం..

nagarjuna-created-a-record-in-the-industry-with-the-film-chiranjeevi-gave-up

ఇక ఈ చిత్రం యొక్క డైరెక్టర్ ఎవరు మనందరికీ తెలిసిందే.. ప్రముఖ డాన్స్ మాస్టార్ రాఘవ లారెన్స్ ఈ చిత్రం యొక్క కథను మొదట వినిపించాలనుకుంది నాగార్జునకు కాదట. మరెవరి కనుక్కున్నారు.? మెగాస్టార్ చిరంజీవి గారితో.. ఈ చిత్రం ఎప్పటినుంచో తీయాలని ఈ కథను ఎన్నో ఏళ్లుగా ఎవరికి చెప్పకుండా ఆయనలోని దాచుకొని సమయం కోసం ఎదురు చూస్తూ.. ఓ రోజు మెగాస్టార్ చిరంజీవి గారిని అడిగారట. నా దగ్గర అద్భుతమైన కథ ఉంది అది తీస్తే మీతోనే తీయాలి. అందుకోసమే ఇన్ని రోజులు ఎవరికి చెప్పకుండా దాచాను అని. అలా అని దాంతో మెగాస్టార్ చిరంజీవి గారు సరే అని ఆ కథను ఓ రోజు విన్నారట కథ అద్భుతంగా ఉంది నాకు ఎంతగానో నచ్చింది.

See also  SSMB29 : రాజ్ మౌళి మహేష్ బాబు కాంబినేషన్ రేంజిఎంటో తెలియచేసే వీడియో..

nagarjuna-created-a-record-in-the-industry-with-the-film-chiranjeevi-gave-up

కానీ ఈ కథను నాతో కాకుండా మరొకరితో తీస్తే బాగుంటుంది అని చెప్పాడట. ఇలాంటి మాస్ స్టోరీ నాకంటే ఎక్కువగా అక్కినేని నాగార్జున గారికి బాగుంటుందని స్వయంగా తనతో ఈ సినిమా తీయమని మెగాస్టార్ చిరంజీవి గారి రాఘవ లారెన్స్ కి తెలిపాడట. అందుకు రాఘవ లారెన్స్ ఒప్పుకొని వెంటనే అక్కినేని నాగార్జున గారి దగ్గరికి వెళ్లడం కథ చెప్పడం నాగార్జున గారికి కథ చెప్పడం, షూటింగ్ షురూ చేయడం అంతా చక చకా పూర్తి అవడం.. కట్ చేస్తే సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్  (Nagarjuna Record) అవడం జరిగాయి.