Home Cinema Chiranjeevi : పవన్ మహేష్ బాబులను పిలిచి చిరంజీవి ఆ విషయం చెబితే వాళ్ళమేన్నారంటే..

Chiranjeevi : పవన్ మహేష్ బాబులను పిలిచి చిరంజీవి ఆ విషయం చెబితే వాళ్ళమేన్నారంటే..

chiranjeevi-spoke-to-pawan-kalyan-and-mahesh-babu-to-invite-bhola-shankar-movie-pre-release-event

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మాంచి హుషారుగా ఉన్నారు. ఈ ఏడాది పండుగలో రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దానితో ఆయన మంచి హుషారుతో నెక్స్ట్ సినిమా భోళాశంకర్ కూడా చాలా ( Chiranjeevi spoke to Pawan and Mahesh ) బాగా వస్తుందని అందరూ అంటున్నారు. కచ్చితంగా బోలాశంకర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు. అయితే ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్గా, కీర్తి సురేష్ చెల్లెలు పాత్రలో నటించిన ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలైతే ఉన్నాయి.

chiranjeevi-spoke-to-pawan-kalyan-and-mahesh-babu-to-invite-bhola-shankar-movie-pre-release-event

మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ ని చిరంజీవి పిలిపించి ఒక విషయం అడిగారని వార్తలు వస్తున్నాయి. ఇక అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం. చిరంజీవి సినిమా బోలో శంకర్ ప్రీ రిలీజ్ వేడుక దగ్గర పడుతున్న సందర్భంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ ని మహేష్ బాబుని సరదాగా పిలిపించారట.. పిలిపించి వాళ్ళిద్దరితో ( Chiranjeevi spoke to Pawan and Mahesh ) విషయం మాట్లాడారు అంట. చిరంజీవి స్వయంగా మహేష్ బాబుని పవన్ కళ్యాణ్ ని ఒక విషయం అడిగారంట.. భోళాశంకర్ సినిమా రిలీజ్ ఈవెంట్ వస్తుంది కదా దానికి మీ ఇద్దరూ వస్తే బాగుంటుందని అడిగారంట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇటీవల బ్రో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ఆయన మాట్లాడటం వల్ల సినిమా ఓపెనింగ్స్ కలెక్షన్స్ అదిరిపోయాయి.

See also  Srikanth Odhela: దసరా డైరెక్టర్ ఫస్ట్ లవ్ ఎవరో గెస్ చేయగలరా.. పైగా ఆమె ఈ సినిమాలో మెయిన్ రోల్ లో ఉంది..

chiranjeevi-spoke-to-pawan-kalyan-and-mahesh-babu-to-invite-bhola-shankar-movie-pre-release-event

సో అదే విధంగా భోళాశంకర్ సినిమా కూడా పవన్ కళ్యాణ్ వచ్చి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కొంత సందడి చేసి.. కొన్ని మాటలు మాట్లాడితే.. భోళాశంకర్ ఓపెనింగ్స్ కూడా బాగుంటాయని ఆలోచనలో ఉన్నారట. అలాగే ఈ సినిమా దర్శకుడు మెహర్ రమేష్ కి కూడా మహేష్ బాబుతో మంచి రిలేషన్ ఉందంట. అందుకని మహేష్ బాబు కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ( Chiranjeevi spoke to Pawan and Mahesh ) వస్తే అది ఇంకా సెన్సేషన్ అవుతుందని ఆలోచనలో ఉన్నారట. ఇలా పవన్ కళ్యాణ్ ని మహేష్ బాబుని భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పిలిచి ఆ సినిమాపై ఇంకా హైప్ క్రియేట్ చేయాలని చిరంజీవి ప్లాన్ లో ఉన్నారట. ఈ వార్తలో ఎంత నిజమందో తెలియదు గానీ.. ఈ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

See also  Priya Prakash: తన తడి అందాలతో ఘాటుగా బికినీలో సెగలు రేపుతున్న ప్రియా వారియర్..

chiranjeevi-spoke-to-pawan-kalyan-and-mahesh-babu-to-invite-bhola-shankar-movie-pre-release-event

ఆగస్టు 11వ తేదీ బోలా శంకర్ సినిమా చూసి దాన్ని బ్లాక్ బస్టర్ కొడితే ఆనందించేందుకు మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్, టీజర్ చూస్తే కూడా చిరంజీవి ప్రజెంట్ ఉన్న యూత్ తో కలిసి పోటీ పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక మెగా అభిమానులకైతే వాళ్ళ మెగాస్టార్ హీరో ఎప్పటికీ హీరో గానే ఉండాలని.. అంతే జోష్తో నటించాలని.. అంతే హుషారుగా ఫైట్స్ , డాన్స్ చేసి అలరించాలని కోరుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబులను బోలాశంకర్ ప్రి రిలీజ్ ఈవెంట్ కి పిలిచారు అనే వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. అదే నిజమై.. వాళ్ళిద్దరూ కూడా వస్తే బాగుందని అభిమానులు అందరూ కోరుకుంటున్నారు.