Home Cinema OTT : ఈ ఒక్క ప్లాన్ తో ఇన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లా.. ఒక్కసారి తెలుసుకోండి.

OTT : ఈ ఒక్క ప్లాన్ తో ఇన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లా.. ఒక్కసారి తెలుసుకోండి.

bsnl-cinema-plus-plan-gives-unlimited-premium-entertainment

OTT : టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషి ఎంటర్టైన్మెంట్ పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో తనకి తాను నిలదొక్కుకోవడానికి, ఎక్కువ సంపాదించడం కోసం మనిషి ఎంత పోరాడుతున్నాడో.. అలాగే మనుషుల ఎంటర్టైన్మెంట్ ( BSNL Cinema Plus plan ) మీద ఎక్కువ సంపాదించుకోవడం కోసం వ్యాపారస్తులు కూడా అలాగే పోరాడుతున్నారు. ఇదంతా ఒక మంచి ప్రక్రియనే అనుకోవాలి. ఎంత మంది వ్యాపారస్తులు ఎన్ని కనిపెట్టి ఎన్ని రకాలుగా వ్యాపారం చేసుకుంటే.. అంతమందికి ఉద్యోగ అవకాశాలు కలిగించగలుగుతారు. డబ్బున్నవాడు ఎంటర్టైన్మెంట్ మీద డబ్బు లేని వాళ్ళు ఎంతోమంది ఉద్యోగ అవకాశాలతో బ్రతుకుతారు.

bsnl-cinema-plus-plan-gives-unlimited-premium-entertainment

ఏది ఏమైనా ఇప్పటి జనరేషన్ ఎన్నో రకాలుగా అదృష్టవంతులనే అనుకోవాలి. ఎందుకంటే ముందు జనరేషన్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనేది చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. మనిషితో మనిషికే ఎంటర్టైన్మెంట్, మనిషితో మనిషే మాట్లాడుకుని ఒకరితో ఒకరు ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు చిన్న ( BSNL Cinema Plus plan ) పిల్లాడి నుంచి మంచం మీద పడుకున్న ముసలాడి వరకు ఎంటర్టైన్మెంట్ ని ఇంటర్నెట్లో వెతుక్కుంటున్నారు. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్, లైవ్ షోస్ ఇలా ఎన్నో ఎన్నెన్నో కనిపెడుతూనే ఉన్నారు. వీటన్నిటినీ ఓటీటీ లో ఇస్తూ.. ఇంకా సులభంగా అన్ని చానల్స్ ని ఇంట్లో కూర్చొని చూసే అవకాశాన్ని అందిస్తున్నారు.

See also  Mahesh Babu: హాట్ ఫిగర్ తో అల్లాడించడానికి మహేష్ బాబు సినిమాలో త్రివిక్రమ్ కొత్త మలుపు..

bsnl-cinema-plus-plan-gives-unlimited-premium-entertainment

ఇంతకుముందు సినిమా చూడాలంటే ఒక్కొక్క సినిమాకి టికెట్ ఖర్చు పెట్టుకుని యావత్ కుటుంబం వెళ్లాలంటే.. చాలా కష్టంగా ఉండేది. అలాంటిది ఏడాదికి ఇంతని ఒక యాప్ కి డబ్బులు కట్టుకుంటే.. ఇంట్లో కూర్చొని సినిమా రిలీజ్ అయిన కొద్దికాలం తర్వాతే ప్రతి దాన్ని ఏదో ఒక యాప్ లో చూసేయొచ్చు. అయితే ( BSNL Cinema Plus plan ) ఇప్పుడు ఈ యాప్ లలో కూడా చాలా పోటీ పెరిగింది. ఇదిగో ఈ యాప్ అంటే అదిగో ఆ యాప్ వస్తుంది. ఈ సినిమా ఇందులో వస్తుందంటే ఆ సినిమా అందరూ వస్తుంది. ఈ వెబ్ సిరీస్ ఇందులోది బాగుంది అంటే, అందులో వేరే వస్తుంది. ఇందులో సీరియల్స్ ఇవి వస్తున్నాయంటే ఈ ఛానల్ అందులో వస్తుంది.. ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో యాప్స్ ని అందిస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నారు.

See also  Nikhil Spy: ఆశ్చర్యంకలిగించే నిఖిల్ స్పై సినిమా మొదటిరోజు కలెక్షన్!

bsnl-cinema-plus-plan-gives-unlimited-premium-entertainment

ఒక్కొక్క యాప్ కి వన్ ఇయర్ ఇంత కట్టాలి అంటే మళ్ళీ అన్ని యాప్లు కట్టడానికి ఇంట్లో పేరెంట్స్ ఖర్చు పెట్టే వాళ్ళు సతమతమవుతున్నారు. కానీ ఇంట్లో కష్టపడే ఆడవాళ్లు రిలాక్సేషన్ కోసం.. పిల్లలకైతే ఎంటర్టైన్మెంట్ కోసం.. ఒక్కొక్క రకమైన చానల్స్ పై ఒక్కొరికి డిఫరెంట్ ఇంట్రెస్ట్ పెరగడం వలన అన్ని యాప్స్ చాలా వరకు కావలసి వస్తుంది. ఈ క్రమంలోనే అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఓటిటి ప్లాట్ఫామ్స్ ఎంజాయ్ చేసేలాగా బిఎస్ఎన్ఎల్ వారు సినీ ప్లస్ తీసుకొచ్చారు. బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ స్టార్టర్ ప్యాక్:
Lionsgate, ShemarooMe, Hungama, EpicOnని కేవలం 49 రూపాయలకి అందిస్తుంది. జీ4 ప్రీమియం, సోనీలివ్ ప్రీమియం, యుప్ టీవీ, హాట్‌స్టార్‌లు ఫుల్ ప్యాక్ అంటూ 99 రూపాయలకి ఇస్తుంది. జీ5 ప్రీమియం, సోనీలివ్ ప్రీమియం, యుప్ టీవీ Lionsgate, ShemarooMe, Hungama, Hotstarలు ప్రీమియమ్ ప్లాన్ కేవలం 299 రూపాయలు.. దీనికి వినియోగదారులు యాక్టివ్ బీఎస్ఎన్ఎల్ ఫైబర్ కనెక్షన్‌ని కలిగి ఉండాలి.

See also  Rashmika: ఏంటి ఆ దర్శకుడు రశ్మిక ఆ పార్ట్ ని అలా చూపించడం కోసం 30 లక్షలు ఖర్చు చేసాడా.?