Home News Swiggy – Zomato : స్విగ్గి జొమాటో చేస్తున్న నీచమైన మోసం వెలుగులోకి.. కొత్త ఫుడ్...

Swiggy – Zomato : స్విగ్గి జొమాటో చేస్తున్న నీచమైన మోసం వెలుగులోకి.. కొత్త ఫుడ్ యాప్ రంగంలోకి!

comments-on-swiggy-and-zomato-and-also-will-come-latest-food-app

Swiggy – Zomato : ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రపంచమే ఒక గ్రామం అయిపోయింది. గతంలో జనాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి ఇంటర్నెట్ సొల్యూషన్ చూపడమే కాకూండా.. అనేక మోసాలకి, అనర్ధాలకి కూడా కారణం అవుతోంది. ఆకోవలోకి ఫుడ్ డెలివెరీ యాప్స్ కూడా వాస్తాయి. ఇప్పుడు ప్రముఖ ( Comments on Swiggy and Zomato ) ఫుడ్ డెలివరీ యాప్స్ అయినా స్విగ్గీ , జమాటో మార్కెట్ ని మొత్తాన్ని చేతిలో పెట్టుకుని ఎన్నో మోసాలకి కేంద్రంగా వున్నాయి. ఆమోసం ఏస్థాయిలో ఉన్నాయంటే జనాలకి ఎట్టిపరిస్థితుల్లో గుర్తించలేని, ఎవరైనా చెప్పినా నమ్మలేని స్థాయిలో ఉన్నాయి. ఈ స్విగ్గీ , జమాటో మొదట చాలా ఆకర్షవంతమైన ఆఫర్స్ ఎరవేసి, విపరీతంగా వ్యాపార ప్రకటనలు ఇచ్చి తమ కస్టమర్ బేస్ ని ఒకరేంజ్ లో పెంచుకున్నాయి.

comments-on-swiggy-and-zomato-and-also-will-come-latest-food-app

 

ఈ యాప్స్ కి అలవాటుపడటం స్థాయి మించి అడిక్ట్ అయ్యేస్థాయికి జనాలు వచ్చేశారు. ఇక్కడినుండే వీళ్ల గేమ్ స్టార్ట్ అయింది.. మొదట వీళ్లు విపరీతంగా ఆఫర్స్ ఇచ్చి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేశారు. తరువాత రెస్టారెంట్స్ కి ఆఫర్స్ ఇచ్చి రెస్టారెంట్స్ లిస్ట్ పెంచుకున్నారు. రెస్టారెంట్స్ మధ్య కాంపిటేషన్ పెట్టి కొన్ని రెస్టారెంట్స్ ని ( Comments on Swiggy and Zomato ) తమ చెప్పుచేతుల్లో పెట్టుకుని ఆఫర్స్, యాడ్ పేరుతోనే కాకూండా సుబ్స్క్రిప్షన్ కి సైతం మనీ వసూలు చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ నుండి వీళ్ళ మోసం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. కొన్ని రెస్టారెంట్స్ తో ఒప్పందాలు చేసుకుని కస్టమర్ ని మోసం చేయడం మొదలు పెట్టారు. మనం ఇచ్చిన మనీకి సరిపడా క్వాంటిటీ ఇవ్వకుండా బాగా తగ్గించి ఇస్తున్నారు.

See also  తెలంగాణ బిజెపిలో తెరవెనుక కీలక బాధ్యతలు చేపట్టిన హైదరాబాద్ యువకుడు..

comments-on-swiggy-and-zomato-and-also-will-come-latest-food-app

 

ఇదే మనీకి మనం రెస్టారెంట్ కి వెళ్లి తింటే మనకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. ఇంతేనా అంటే కాదు ధరలు సైతం అనేక రెస్టారెంట్స్ ఆన్లైన్ లోనే ఎక్కువ ఉన్నాయి. స్విగ్గీ , జమాటో కి అలవాటు పడ్డ జనాలు ఇవేం చెక్ చేసుకోకుండా అలవాటుగా ఆర్డర్ పెడుతున్నారు. వీటికంటే భయంకరమైన ప్లాన్స్ లో ఈ యాప్స్ ఉన్నాయనే ( Comments on Swiggy and Zomato ) లీకులు సైతం ఉన్నాయి. వీళ్లే కొన్ని కిచెన్స్ ఏర్పాటు చేసి లోకల్ రెస్టారెంట్స్ ఎట్టిపరిస్థితల్లో ఇవ్వలేని ఆఫర్స్ ఇచ్చి ఒకటి రెండు సంవత్సరాల పాటు కొన్ని వందల, వేలకోట్ల నష్టానికి ఈ రెస్టారెంట్స్ నడిపి.. ఆ కాంపిటేషన్ తట్టుకోలేక, నష్టాలు భరించలేక మన లోకల్ రెస్టారెంట్స్ మూసేసుకున్న తరువాత మళ్లీ వీళ్లు విజృంభించే ప్లాన్స్ సైతం వేస్తున్నారని లీకులు వున్నాయి.

See also  ఈ ఆరేళ్ళ పిల్లాడు గురించి తెలిస్తే,ఆశ్చర్యపోతారు.

comments-on-swiggy-and-zomato-and-also-will-come-latest-food-app

 

మరి వీళ్లకి ఈస్థాయిలో నష్టాలు భరించేంత డబ్బు ఎక్కడిది అంటే.. విదేశాల్లో నల్లడబ్బు వేల కోట్లు మూలుగుతూ ఉంటాయి. ఆడబ్బుని ఇలాంటి వాటిలో బడా పారిశ్రామిక వేత్తలు ఇన్వెస్ట్ చేసి.. మొదట కొన్ని వందల కోట్లు నష్టపోయి.. మార్కెట్ని మొత్తం తమ ఆధీనంలో పెట్టుకుని ఆతరువాత వందల కోట్లకి బదులుగా వేలకోట్లు సంపాదిస్తారు. వీళ్ల తెలివితేటల్ని గుర్తించిన ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. అందులో భాగంగానే waayu ఫుడ్ ఆప్ లాంచ్ అయింది. అయితే అది ఇంకా పూర్తి అందుబాటులోకి రాలేదు. “ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అన్నట్టు అధర్మం విజృభిస్తున్నప్పుడు ప్రజలకి ఏదో రూపంలో తిరిగి మంచి జరుగుతుంది. కానీ కేటుగాళ్ల మాయ ఆఫర్స్ కి పడకుండా..ఇలాంటి వాళ్ల వలన భవిషత్తులో జరిగే ప్రమాదాలు అంచెనా వేయకపోతే.. ఒకతరం పూర్తిగా నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. తస్మా జాగ్రత్త.