Home Cinema Samantha : బయట పడ్డ భయంకర నిజం.. సమంత డ్రగ్స్ తీసుకుని..

Samantha : బయట పడ్డ భయంకర నిజం.. సమంత డ్రగ్స్ తీసుకుని..

is-samantha-taking-those-drinks-to-improve-her-health

Samantha : సినిమా ఇండస్ట్రీలో అనుకున్న స్థాయికి రీచ్ అయితే కలిగే ఆనందం ఇంత అంత ఉండదు. ఏ మనిషి అయినా ఆ రంగంలో అడుగుపెట్టేటప్పుడు అవకాశాలు దొరికితే బాగుండును అని అనుకుంటారు. అవకాశాలు ( Is Samantha taking those drinks? ) దొరికిన తర్వాత దానిలో నిలబడి స్టార్ట్ డమ్ ఎలా తెచ్చుకోవాలి అని ఆలోచిస్తారు. అది కూడా దొరికిన తర్వాత వాళ్లకి కొత్త కొత్తవి ఎన్నో వాళ్ళ జీవితాల్లోకి ఎంటర్ అయ్యి.. అవి కొన్ని మంచి చేస్తే.. కొన్ని చెడు చేస్తాయి. అలాగే సమంత మీద ఉమైర్ సందు ఒక కామెంట్ చేస్తూ.. సంచలనం క్రియేట్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత గురించి అలాంటి వార్త వినడానికి ఆమె అభిమానులకి ఎంతో బాధగా ఉంది.

is-samantha-taking-those-drinks-to-improve-her-health

ఇప్పటికే గత కొంతకాలంగా సమంత విషయంలో ఏదో తేడా కొడుతూనే ఉంది. నాగచైతన్య నుంచి ఆమె విడిపోయిన దగ్గర నుంచి విడిపోవడం అనే కాన్సెప్ట్ నచ్చక అదొక నెగిటివ్గా కనిపిస్తుంటే.. మరోపక్క ఆమె పాన్ ఇండియా సినిమాగా ( Is Samantha taking those drinks? ) విపరీతమైన భారీ బడ్జెట్లో రిలీజ్ అయిన శాకుంతలం సినిమా ఫ్లాప్ తో ఆమె చాలా డిప్రెషన్ లోకి వెళ్లిందని వార్తలు ఇంకా బాధను కలిగించాయి. మరోపక్క ఆమె ధైర్యంగానే ఉందంటూ.. ఆమె ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూస్తే అభిమానులకు కొంత ధైర్యం వచ్చేది. కానీ ఇటీవల ఆమె చేసిన ఒక అనౌన్స్మెంట్ కూడా అభిమానులను చాలా కలవరపరిచింది.

See also  Varun Lavanya Mehndi ceremony : వరుణ్ లావణ్య మెహందీ ఫొటోస్ వైరల్..

is-samantha-taking-those-drinks-to-improve-her-health

ఖుషి సినిమా తర్వాత సమంత ఇంక ఏడాది పాటు సినిమాలు షూటింగ్ లు ఏమీ చేయనని, సినిమాలకు దూరంగా ఉంటానని సమంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఆమెకు అడ్వాన్స్గా ఇచ్చిన కొన్ని సినిమాల డబ్బులను ఆమె తిరిగి ప్రొడ్యూసర్లకు రిటర్న్ ఇచ్చిందని కూడా వార్తలు వచ్చాయి. దీనంతటికీ కారణం ఆమె ( Is Samantha taking those drinks? ) ఆరోగ్యం బాలేదని, దాన్ని పూర్తిగా నయం చేసుకోవడానికి డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఇలా చేస్తుందని అనుకుంటున్నారు. వీటితోపాటు ఇప్పుడు ఉమైర్ సందు చేసిన కామెంట్ సంచలనాన్ని క్రియేట్ చేసింది. సమంత గురించి అలాంటి వార్త వినాలంటేనే ఎంతో బాధను కలిగించింది. అతను చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ.. ఇలాంటి కామెంట్లు మాత్రం బానే పెడతాడు అంటూ అతని మీద తిరిగి నెగిటివ్గా కామెంట్లు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.

See also  Ramya Krishna: రమ్య కృష్ణ తో బికినీ వేయించడానికి ఆ స్టార్ట్ డైరక్టర్ అలాంటి పని చేసాడా.?

is-samantha-taking-those-drinks-to-improve-her-health

ఉమైర్ సందు ట్విట్టర్లో.. సమంత తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్లిందని, ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలియడం లేదని, అందుకే డిప్రెషన్ నుంచి బయటకు రావడం కోసం ఆమె డ్రగ్స్ తీసుకుంటుంది అని.. డ్రగ్స్ తీసుకున్న తర్వాత వెంటనే తన వ్యానిటీ వ్యాన్ నుంచి కిందకు దిగుతున్న టైం లో తన ఫేస్ ఎలా ఉందో చూస్తే అందరికీ ఆమె డ్రగ్స్ తీసుకున్న అవతారంలో కనిపిస్తుంది అని కామెంట్ చేశాడు. దీనికి తోడు సమంతకు సంబందించిన వీడియో కూడా షేర్ చేసాడు. ఆ వీడియో చూసి నిజంగానే సమంత డ్రగ్స్ తీసుకుందని కొందరు అంటుంటే.. మరికొందరు సమంతా అభిమానులు ఇదంతా ఉమైర్ సందు కావాలని చేస్తున్న నెగిటివ్ కామెంట్స్ అని అంటున్నారు. ఏది ఏమైనా సమంత ఆరోగ్యం కుదుటపడాలని.. ఆమె ఇలాంటి వాటి నుంచి దూరంగా రావాలని.. మళ్లీ సినిమాలు యాక్టివ్గా చేయాలని అందరూ కోరుకుంటున్నారు..