Home Health కొందరు పండ్ల పై ఉప్పు చల్లుకొని తింటారు అలా తినడం వలన ఏమైతదో తెలుసా.?

కొందరు పండ్ల పై ఉప్పు చల్లుకొని తింటారు అలా తినడం వలన ఏమైతదో తెలుసా.?

కొందరు పండ్ల పై ఉప్పు చల్లుకొని తింటారు అలా తినడం వలన ఏమైతదో తెలుసా.? 

చాలామంది పండ్లు తినేటప్పుడు సాధారణంగా ఉప్పు చల్లుకొని తింటారు. ఎక్కువగా మామిడికాయ, జామకాయ, పుచ్చకాయ విషయంలో ఇలా చేస్తుంటాను. కొందరు పండ్లను కోయకుండా అలాగే తింటారు మరికొందరు పండ్లను కోసుకొని వాటిపై కాస్త ఉప్పు జల్లి తింటారు. అలా తినడం వల్ల రుచి పెరుగుతుంది.  అంతేకాదు దీనివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి నష్టాలు కూడా ఉన్నాయి.

See also  చలికాలంలో పెదవులు ఎందుకు పగులుతాయి.! పగలకుండా పరిష్కారం ఏమిటి.?

ఉపయోగాలు

పండ్లపై ఉప్పు జల్లుకుని తినడం వల్ల వాటి రుచి పెరగడంతో పాటు వాటి మీద ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.

సిట్రస్ జాతి పండ్ల మీద ఉప్పు చల్లుకొని తింటే మన కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు నిరోధించవచ్చు. దీనివల్ల అజీర్తి సమస్యలకు చెక్ పెట్టినట్టు అవుతుంది.

జామకాయ మీద ఉప్పు చల్లుకుని తింటే మన పళ్లకు ఎంతో మేలు జరుగుతుంది నోట్లో బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.

నష్టాలు

See also  సొరక్కాయ తినడం వల్ల కలిగే ఉపయోగాలు.

పండ్లపై ఉప్పు చల్లుకొని తినడం వల్ల పండ్ల రుచి పెరుగుతుంది అలానే పండ్ల మీద ఉప్పు చల్లుకుని తినడం కరెక్ట్ కాదంటున్నారు నిపుణులు.

పండ్లపై ఉప్పు చల్లడం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది అంత మంచిది కాదు.

ఉప్పు ఎక్కువ చల్లుకుంటే గుండె జబ్బులు కిడ్నీ సంబంధిత వ్యాధులు తప్పవంట.

మరిన్ని ఆరోగ్య సంబంధిత విషయాలకై ఫాలో అవ్వండి.