Home Cinema Jr.NTR: టాలీవుడ్ లోని ఇతర హీరోల కంటే ఎన్టీఆర్ ప్రత్యేకమైన హీరో.. దీనికి ఇదే కారణం.!!

Jr.NTR: టాలీవుడ్ లోని ఇతర హీరోల కంటే ఎన్టీఆర్ ప్రత్యేకమైన హీరో.. దీనికి ఇదే కారణం.!!

Jr NTR Very Special Hero: సినీ ప్రపంచంలో ఎందరో హీరోలు ఉన్నా.. ఎన్నో భారీ విజయాలు అందించినా.. చివరికి పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలు చేస్తున్నప్పటికీ.. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ (తారక్) కు సరి సమానంగా మరీ ఏ ఇతర హీరో దరి చేరలేరు అంటున్నారు నందమూరి అభిమానులు.. దానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటంటే.. ఏదైనా విషయంలో ఇప్పటివరకు సోషల్ మీడియాలో తనపై అడ్డగోలుగా ఇతర హీరోల అభిమానులు రాద్ధాంతం చేస్తున్నప్పటికీ తారక్ ఏనాడు ఎప్పుడు ఎవ్వర్నీ ఒక్క మాట కూడా అన్న చరిత్ర లేదు. మరదే విధంగా ఏదైనా చిత్రంలో నటిస్తున్నప్పుడు నటనపరంగా ఇది ఇలాగే ఉండాలి అది అలాగే ఉండాలని ఏ రోజు పల్లెత్తు మాట కూడా ఎవర్ని అంటూ గొడవ పెట్టుకోలేదు.

See also  Pawan Kalyan: ఫ్లాఫ్ టాక్ తో వంద కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఏవో తెలుసా.?

jr-ntr-is-a-very-special-hero-than-all-other-heros-in-tollywood-heres-why

ఇకపోతే అభిమానుల విషయానికొస్తే మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంతకైనా తెగించే గుణం ఎన్టీఆర్ సొంతం.. ఎందుకంటే ఆ చిత్రానికి తగ్గట్టు లావు పెరగమన్న పెరుగుతాడు, తగ్గమన్నా తగ్గుతాడు. ఇక మనందరికీ తెలిసిన విషయమే.. డాన్స్ విషయంలో ఆ స్టెప్ ఎంత కఠినమైన సరే చేసేస్తాడు. ఇక ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ పేరు నెట్టింట ఏ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారో కొందరు బడుద్దాయిలు. మనకు తెలిసిన విషయమే.. ఎందుకంటే బన్నీకి విష్ చేసినందుకు కొందరు ఆయనపై విరుచుకుపడుతుంటే మరి కొందరేమో రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి తారక్ రాలేదని కారణంతో ఆయనపై కోపం పెంచుకొని ఇగో తీర్చుకోవడానికి ఎన్టీఆర్ (Jr NTR Very Special Hero) ఇటీవల తనకు పార్టీ ఇచ్చాడని కూడా మాట్లాడుతున్నారు.

See also  Sai Pallavi: ఇలియానా లా సాయి పల్లవి పెళ్లి అవ్వకుండానే తల్లి కాబోతుండా.? వైరల్ అవుతున్న వీడియో..

jr-ntr-is-a-very-special-hero-than-all-other-heros-in-tollywood-heres-whyJr NTR Very Special Hero

ఇక ఇలాంటి చిల్లర విషయాల గురించి ఏనాడు పట్టించుకోని తారక్ తన పనిలో తాను నిమగ్నమై తన పని చేసుకుంటూ ఉంటాడు. ఇదే కాకుండా ఇటీవలే కొరటాల శివ డైరెక్షన్లో తన సినిమా విషయంలో కూడా ఇదే పని చేశాడు. ట్రోలింగ్స్ మరెన్నో రకాల అవమానాలను ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరాడు కానీ ఎన్టీఆర్ అవేమీ పట్టించుకోలేదు. ఇదే క్రమంలో ఇంత మంది హీరోలు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ లాంటి ప్రత్యేకమైన హీరో లేరని.. నెట్టింట ఏదైనా చిన్న రచ్చ జరిగితే దాన్ని పట్టుకుని రాద్ధాంతం చేసే హీరోలు ఎంతమంది ఉన్నప్పటికీ.. మన టాలీవుడ్ లో ఎన్టీఆర్ లాంటి హీరో ఉండడం మనకెంతో గర్వకారణం అని నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు.

See also  మరొక బ్లాక్ బాస్టర్ హిట్ తో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టబోతున్న బేబీ హీరోయిన్. కలయా.. నిజమా..

jr-ntr-is-a-very-special-hero-than-all-other-heros-in-tollywood-heres-why

ఎన్టీఆర్ తన అభిమానుల కోసం ఏమైనా చేస్తాడన్న విషయం తన ఫ్యాన్స్ కి తెలుసు కానీ.. ఎంతకైనా తెగిస్తానన్న విషయం మాత్రం తన అభిమానులకి తెలియదు. ఇప్పటికే సినిమాల్లో తను గాయపడినప్పటికీ అభిమానులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి డాన్స్ చేసిన మూమెంట్స్ చాలా ఉన్నాయి. నందమూరి ఫ్యాన్స్ కి ఇప్పటికీ న్యూస్ తెలియదు. అలాంటి ఓ క్రేజీ ఫెలో తారక్.. ఏదేమైనాప్పటికీ ఎన్టీఆర్ 30 చిత్రంతో సినీ ఇండస్ట్రీ లెక్కలు మార్చబోతున్నాడు అంటూ ఎన్టీఆర్ ని నందమూరి అభిమానులు తెగ ట్రైన్ చేస్తున్నారు. యంగ్ టైగర్ లాంటి హీరో టాలీవుడ్ లో ఒక్కడున్న చాలన్న నిజం మాత్రం వాస్తవం.. ఇక ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి నటించబోతుంది.