Home Cinema మరొక బ్లాక్ బాస్టర్ హిట్ తో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టబోతున్న బేబీ హీరోయిన్. కలయా.....

మరొక బ్లాక్ బాస్టర్ హిట్ తో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టబోతున్న బేబీ హీరోయిన్. కలయా.. నిజమా..

Baby Heroine Hit: బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికి ఇట్టే తెలిసిపోయిన పేరుస ఎందుకంటే ఆమె ఇటీవలే వలన నటించిన బేబీ చిత్రం సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో రాత్రి కి రాత్రే స్టార్ హీరోయిన్ జాబితాలోకి చేరిపోయింది అమ్మడు. అయితే మొదట్లో యూట్యూబర్ గా పలు షార్ట్ ఫిల్మ్ లో నటించిన ఈ అమ్మడు షణ్ముక్ జస్వంత్ సరసన సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ లో నటించి చాలా పాపులాటి దక్కించుకుంది. అలా ఆ తర్వాత పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్ గా నటిస్తూ స్టార్ హీరోలకి చెల్లెలి పాత్రను పోషిస్తూ ఇలా వరుస అవకాశాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో పొందిన ఈ అమ్మడు

Vaishnavi Chaitanya

ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశం రావడం తో పైగా చిత్రం సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ అమ్మడికి అవకాశం కలిసి వస్తుందని చెప్పాలి. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు సైతం ఆమె ఇటీవల నటించి హిట్ సాధించిన బేబీ చిత్రానికి ప్రశంసలు పొందారు. మనందరికీ తెలిసిందే.. స్టార్ హీరోయిన్ అవ్వాలంటే కొందరు ఎప్పటి నుంచో ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ స్టార్ హీరోయిన్ గా నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ మరి కొందరు ఇండస్ట్రీలో అడుగు పెట్టగానే స్టార్ హీరోయిన్ గా అదృష్టం కలిసి వస్తుంది. ఇక ఇండస్ట్రీలో అలాంటి అవకాశం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్టార్ హీరోయిన్ లకి దక్కని ఒకే ఒక లక్కీ ఛాన్స్ ఇప్పుడు బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు దక్కింది.

See also  Samantha: సమంత రెండో మొగుడు గురించి ఓపెన్ గా చెప్పేస్తున్న ఫ్యాన్స్..!! ఇంతకీ ఎవరో తెలుసా..??

Soundarya

దాంతో ఒక్క సారిగా సోషల్ మీడియాలో తన అభిమానులే కాకుండా చాలా మంది తెలుగు ప్రేక్షకులు ఈ విషయాన్ని వైరల్ చేయడంతో ఒక్క సారిగా ఈ విషయం వెలుగులోకి వచ్చి సూపర్ ట్రెండీగా ఆమె పేరు మార్మోగిపోతుంది. ఎన్నో సైడ్ క్యారెక్టర్లు మరియు యూట్యూబ్ లో పలు షార్ట్ ఫిలిం ద్వారా పరిచయమైన యమ్మడు బేబీ చిత్రం ద్వారా హీరోయిన్ గా చలన చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ఈ వైష్ణవి చైతన్య. ఇక ఈ చిత్రం అనంతరం ఇప్పటికే ఓ రెండు చిత్రాలకు కూడా కమిట్ అయినట్టు పలు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాగా ఇటీవల ఆమె అలనాటి అందాల తార సౌందర్య బయోపిక్ లో కూడా నటించడానికి సెలెక్ట్ అయినట్టు సోషల్ మీడియాలో పలు రకాల వార్తలయితే వినిపిస్తున్నాయి.

See also  Naga Chaitanya: చైతు మామూలోడు కాదుగా.. ఇంత మందితో ఎఫైర్ పెట్టుకున్నడా.? పెద్ద లిస్తే ఉందిగా..

baby-heroine-who-is-going-to-break-the-box-office-with-another-blockbuster-hit-is-it-true

పైగా చాలా ట్రెడిషనల్ బ్యూటీ కావడం చూడ్డానికి చాలా చక్కగా ఉండడం అందుకు ప్రధానమైన కారణాలని మనకు తెలుస్తుంది. ఇదే కాకుండా మేకర్స్ కూడా వైష్ణవి చైతన్య ఈ రోల్ కి బాగా సెట్ అవుతుందంటూ ఈమనే ఫిక్స్ చేశారట. సౌందర్య ఎంతో మంది కి ఫేవరెట్ హీరోయిన్ కచ్చితంగా ఆమె బయోపిక్ తీస్తే వంద కోట్లు క్రాస్ చేయడం పక్క అని మాట్లాడుకుంటున్నారు సినీ ప్రముఖులు. ఇక వైష్ణవి చైతన్య (Baby Heroine Hit) అభిమానులు ఆనందానికి హద్దే లేదని చెప్పాలి కాగా ఈ చిత్రం యొక్క అఫీషియల్ ఎనౌన్సిమెంట్ కోసం ప్రకటన ఎప్పుడు వెలుపడుతుందని ఇటు సినీ ప్రేక్షకులే కాకుండా వైష్ణవి చెప్పిన అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.