Home News విజయ్ ని నమ్మి 100 కోట్లు ఇచ్చావ్.! ఇప్పుడు ఏం లాభం.?

విజయ్ ని నమ్మి 100 కోట్లు ఇచ్చావ్.! ఇప్పుడు ఏం లాభం.?

విజయ్ ని నమ్మి 100 కోట్లు ఇచ్చావ్.! ప్పుడు ఏం లాభం.?

సంక్రాంతి బరిలో తెలుగు సినిమాలతో పాటు పోటీగా దిగిన తమిళం సినిమా వారిసు తెలుగులో వారసుడు నటుడు విజయ్ గా, నటి రష్మిక మందన ప్రధానమైన పాత్రల నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్, పీవీపీ బ్యానర్లపై కలిసి దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి , పెరల్ వి పొట్లూరి వీళ్ళు నిర్మించిన ఈ సినిమాకి దర్శకత్వం వంశీ పైడిపల్లి వహించారు. జనవరి 14న 2023 సంవత్సరంలో విడుదల అయ్యింది.

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు పెద్ద సూపర్ డూపర్ హిట్ అనే చెప్పుకోవాలి మరి వారసుడు సంక్రాంతి బరిలో దిగినప్పటికీ ఎందుకు అంతగా హిట్టు సాధించలేకపోయింది దానికి గల కారణాలేంటి దీనికి దిల్ రాజు కారణమా.? మరి ఎలా ఏం చేశాడు దిల్ రాజు.!

See also  K.Viswanath: విశ్వనాధ్ గారు చనిపోవడానికి అసలు కారణం ఇదేనంట....

దిల్ రాజు అంటే తెలియని వారు ఎవరు ఉండరు మన తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, ఎన్నో సినిమాలు మంచి సక్సెస్ వైపుకు తీసుకు వెళ్ళాడు. తన మొదటి చిత్రం కావడంతో ఆ తర్వాత నుండి తనకు దిల్ రాజుగా పేరు వచ్చింది. దిల్ రాజు ఏ సినిమా చేసినా కూడా ప్రేక్షకులకు చేరుకునే విధంగా ఉంటుంది. అలాంటి స్టోరీలనే ఎంచుకుంటారు. ఇటీవల కాలంలో స్టార్ హీరోలు సైతం తనకు డేట్స్ ఉండడంతో కమర్షియల్ స్టోరీలను సేఫ్ జోన్ ప్లాట్ఫారంలో వెళ్లేందుకే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాడు. ఆలా వెళ్లడం వల్లే అంతగా పెద్ద హిట్టు కావడం లేదు.

See also  IRCTC Tirumala Tour : శుభవార్త షేర్ చెయ్యండి.. ఐఆర్ సీటీసీ స్పెషల్ ప్యాకేజ్ లో శ్రీవారి దర్శనం చాలా సులభం.

ఇక వారసుడు సినిమా విషయానికొస్తే దిల్ రాజు నిర్మాతగా చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో లాభాల బాట పండడం లేదనే చెప్పాలి. తమిళంలో సినిమా హక్కులు మొత్తం అమ్మేసి బయటపడ్డాడని చెప్పొచ్చు. కానీ తెలుగులో మాత్రం చాలా ప్రదేశాల్లో సొంతంగా రిలీజ్ చేశారు. ఇక సంక్రాతి సెలవలు కూడా అయిపోయ్యాయి. ఇక మన తెలుగు లో బ్రేక్ ఈవెంట్ కూడా అందుకోలేక పొయ్యింది. పండుగ సమయంలో భారీగా కలెక్షన్స్ వస్తాయి అనుకున్నాడు తెలుగు వారసుడు రెవెన్యూ కూడా తక్కువే కానీ చిరంజీవి వాల్తేరు వీరయ్య అలాగే బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో భారీ ఎత్తున కలెక్షన్స్ చేశాయి. కానీ ఈ రెండు సినిమాలు నడుమ వారసుడు సంక్రాంతి పండగ సందర్భంగా చితికలపడ్డాడని చెప్పాల్సిందే

See also  కొత్త బంగారు లోకం హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే షాకవుతారు.!

ఇక దిల్ రాజు ఈ సినిమా పై పెట్టుకున్న నమ్మకం బురదలో పోసిన పన్నీర్ అయిపోయింది. సినిమా కోసం విజయ్ 100 కోట్లు తీసుకున్నాడు.