Home Cinema ట్రెండ్ అవుతున్న శ్రద్ధా దాస్ – నడుము ఒంపు సొంపులతో ఊపేస్తుంది కుర్రాళ్ళ మనసులను...

ట్రెండ్ అవుతున్న శ్రద్ధా దాస్ – నడుము ఒంపు సొంపులతో ఊపేస్తుంది కుర్రాళ్ళ మనసులను దోచేస్తుంది

ట్రెండ్ అవుతున్న శ్రద్ధా దాస్ – నడుము ఒంపు సొంపులతో ఊపేస్తుంది కుర్రాళ్ళ మనసులను దోచేస్తుంది

2008 ఆగస్టు 14న రిలీజ్ అయిన సిద్దు ఫ్రమ్ శ్రీకాకులం సినిమా ద్వారా  తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ఈ ముంబై ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తను హీరోయిన్ గా నటించిన తొలి సినిమా. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం చిత్రాల్లో దాదాపు 50 కి పైగా చిత్రాల్లో తాను నటించింది. సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం తర్వాత ఆర్య 2 లో ఒక మంచి క్యారెక్టర్ రోల్ లో తాను నటించింది. ఆ తర్వాత  చేతికి అందిన అవకాశాలన్నీ చేసుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అలా ఆ ప్రయాణంలో డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, మొదలైన చిత్రాల్లో మెరిసినప్పటికీ పెద్దగా అవకాశాలు చేజిక్కించుకోలేదు.

See also  Lavanya Tripathi : ఇంకా హనీమూన్ లో ఉండగానే సంచలన నిర్ణయం భర్తకి మెగా కుటుంబానికి చెప్పేసిన లావణ్య త్రిపాఠి..

సినిమా ఆఫర్లు పెద్దగా లేకపోయినప్పటికీ ఈ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో నిత్యం తన అంద చందాలతో తన నడుమొంపులను అభిమానులకు చూపిస్తూ పండగ చేసుకోమంటుంది. రోజు రోజుకు తన వయసు తగ్గుతున్నట్టు అలాంటి ఎక్స్పోజింగ్ లతో కుర్రకారులకు మతులు పోగొడుతుంది. ఈ మధ్యకాలంలో ఆ లెహంగా చీరలతో తన వయ్యారాలు వల్ల బోస్తూ తన సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకుంటుంది ఇలా పోస్ట్ చేస్తుందో లేదో అలా సెకనులో వ్యవధిలోనే వైరల్ అవుతుంది ఈ ముంబై బ్యూటీ.

See also  Allari Naresh: అల్లరి నరేష్ మామూలోడు కాదు గా.. ఏకంగా ఇంత హీరోయిన్లతో ఎఫైర్ నడిపాడా.?

మంచి కలరు, హైట్, ఫిజిక్ ఉన్నప్పటికీ దర్శక నిర్మాతల ఎందుకు పడడం లేదు ఈ ముద్దుగుమ్మ మరి ఇంతవరకు ఏ పెద్ద హీరోతో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకోలేకపోయింది. అయినప్పటికీ తాను తగ్గకుండా తన గ్లామర్ డోస్ ను రోజురోజు పెంచుకుంటూ నేటి కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా తన వయ్యారాలు ఓలకాబోస్తూ ఛాన్స్ వస్తే వదిలే ప్రసక్తే లేదంటూ ఎదురుచూస్తుంది.

అలా అంది వచ్చిన  అవకాశాలు జారవిండచకుండా ఏక్ మినీ కథలో జూనియర్ గురుజి అనే క్యారెక్టర్లో తను నటించింది. రీసెంట్ గా వచ్చి పెద్ద హిట్ అయినా ది బీహార్ చాప్టర్లో ఒక మంచి రోల్ లో తాను నటించింది. అంది వచ్చిన ఏ అవకాశాన్ని జారవించకుండా భాష ఏదైనా సరే తాను నటనకు ప్రాధాన్యతని ఇచ్చింది కనుక నటిస్తూనే పోతుంది. ఇటు తెలుగులోనే కాదు అటు తమిళం మలయాళం లో కూడా తనకు తన నటనకు మంచి పేరుంది.