Home Cinema Sr.NTR: లేడీ అని చూడకుండా ఆ స్టార్ హీరోయిన్ ను చితకబాదిన సీనియర్ ఎన్టీఆర్.. కారణం...

Sr.NTR: లేడీ అని చూడకుండా ఆ స్టార్ హీరోయిన్ ను చితకబాదిన సీనియర్ ఎన్టీఆర్.. కారణం అదేనా..

veteran-actor-senior-ntr-slapped-that-actress-in-movie-set

Sr.NTR: సినీ రంగంలో తిరుగులేని నటుడిగా, రాజకీయ నాయకుడిగా నందమూరి తారక రామారావు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త కచ్చితంగా మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. మరణాంతరం మన ముందు లేకపోయినా ఆయన అభిమానుల్లో ఉన్న ఆదరణ ఎప్పటికీ తగ్గదు. ఇక సీనియర్ ఎన్టీఆర్ కి మహిళలు అంటే చాలా గౌరవం. ఆయన అందరినీ అమ్మ అక్క చెల్లి అని పిలుస్తుండేవాడు. ఇక రాజకీయంగా ఏదైనా మాట్లాడేటప్పుడు నా ప్రియమైన అక్క, చెల్లెళ్ళు అన్నదమ్ములని ప్రస్తావించేవాడు.

See also  Rashmika Mandanna : లిప్ లాక్ ముందు రష్మిక ఆగకుండా ఆ పని చేసిందట..

veteran-actor-senior-ntr-slapped-that-actress-in-movie-set

అలా ఆయన మహిళకే అంత ప్రాధాన్యతనిస్తూ ఉన్న ఎన్టీఆర్ (Sr.NTR) గారు హీరోయిన్ ఆడపిల్లని అని చూడకుండా కూడా చంప మీద లాగిపెట్టి కొట్టాడట. మరి ఆ హీరోయిన్ ఎవరు.? అసలు ఎన్టీఆర్ గారు ఎందుకు ఆమెపై చేయి చేసుకున్నాడు తెలుసుకుందాం. మరి ఆ హీరోయిన్ మరెవరో కాదు. అలనాటి హీరోయిన్లలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటి మహానటి సావిత్రి. అయితే సావిత్రి ఎన్టీఆర్ మధ్యల అన్నా చెల్లెలు అనుబంధం ఉండేది. ఎన్టీఆర్ గారు సావిత్రిని ఎంతో ప్రేమగా సావిత్రమ్మ అని పిలిచేవారు. అయితే ఎన్టీఆర్ సావిత్రిని చేయి చేసుకోవడానికి కారణం జెమినీ గణేష్ కి పెళ్లయి పిల్లలు ఉన్నారు

See also  Niharika: హీరోయిన్ గా రీ ఎంట్రి ఇద్దామనుకున్న నిహరికకు అడ్డుగా ఉంటున్నది ఆ ఇద్దరేనా.? కష్ట కాలంలో నిహరిక

veteran-actor-senior-ntr-slapped-that-actress-in-movie-set

అన్న సంగతి తెలిసి కూడా ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నది. ఆ తర్వాత కొన్ని విషయాలకే ఇద్దరికీ పడక ఇద్దరు మధ్య విభేదాలు వచ్చి మద్యానికి బానిసయింది. ఇదే కాకుండా సూసైడ్ కూడా చేసుకోవాలని ప్రయత్నించిందట. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ ఎన్టీఆర్ ఆమె దగ్గరికి వెళ్లి చంప మీద లాగి కొట్టారట. నీకు ఇంకా బంగారు లాంటి భవిష్యత్తు ఉంది నీ పిల్లలు ఏమైపోతారు. ఎలాంటి ఆలోచన లేకుండా ఎలా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని ఆమెపై చేయి చేసుకున్నడంట కానీ ఎన్టీఆర్ ఎంత చెప్పినా కూడా ఆమె మధ్య మాత్రం మానలేదట