Home News Samantha: సినిమాల్లోకి రాకముందు సమంత ఎలా ఉందో తెలుసా.? చూస్తే షాక్ అవుతారు.

Samantha: సినిమాల్లోకి రాకముందు సమంత ఎలా ఉందో తెలుసా.? చూస్తే షాక్ అవుతారు.

సినిమాల్లోకి రాకముందు సమంత ఎలా ఉందో తెలుసా.? అయితే చూసేయండి మరి.!

Samantha: సమంత అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నత స్థాయి హీరోయిన్ ఏ క్యారక్టర్ లో నటించినా తన అందంతో, తన నటనతో, తన అభినయంతో ప్రేక్షకుల మనసు దోచేస్తుంటుంది.

అయితే ఇప్పటికే యశోద సినిమాతో హిట్ కొట్టి దూసుకుపోతున్న సమంతకు, డైరెక్టర్ గుణశేఖర్ నిర్మించిన శాకుంతలం సినిమాతో మనముందుకు రాబోదుంది సమంత.

సినిమా అన్ని పనులు ఐపోయాయి ఫిబ్రవరి 17న విడుదలవ్వడమే ఆలస్యం, కానీ గత కొన్ని నెలలుగా సమంత వయోసైటీస్ తో బాధపడుతున్నారు.

See also  బ్రేకప్ అయ్యి సంవత్సరం దాటిన దీప్తి కోసం ఎదురుచూస్తున్న షణ్ముఖ్.

తన గృహంలో చికిత్స తీసుకుంటున్న సమంత ఈ మధ్యనే కొలుకుని, శాకుంతలం ట్రైలర్ లాంచ్ కు వేడుకలో పాల్గొన్నారు.

తన బాధనంతా కన్నీళ్ళ రూపంలో తెలిపిన సమంతను చూసి ఫ్యాన్స్ కోలుకుందనే ఆనంద పడాలో, తన అందం తగ్గిపోయిందంటూ ట్రోల్ చేస్తున్నారు. తన గ్లామర్ గురించి నెగిటీవ్ గా ట్రోల్స్ చేసిన వారికి తనదైన స్టైల్లో సమంత సమాధానం ఇచ్చిపడేసింది.

అయితే ఇది ఇలా ఉండగా సామ్ సినిమాలకు రాకముందుకు ఒక యాడ్ లో నటించింది. ప్రస్తుతం ఆ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

See also  Chiranjeevi - Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎనిమితో చిరంజీవి పార్టీ. జనసైనికులు రియాక్షన్స్ ఇదే..

సామ్ తన కెరియర్ తొలినాళ్ళలో ఒక యాడ్ లో నటించింది. అది అషిక గోల్డ్ అనే కంపనీకి సంబంధించిన యాడ్.

అప్పుడు సామ్ చాలా అల్లరి పిల్లలా కనిపిస్తూ చాలా ముద్దుగా ఉంది. అప్పటికి ఇప్పటికి సామ్ చాలా మారిపోయింది.

తన చిన్నవయసులోనే ఇంట్లో ఆర్ధిక కష్ఠాలతో చదువు మధ్యలోనే ఆపేసి మోడలింగ్ పై దృష్టిపెట్టింది సామ్.

అలా ఏమాయ చేసావే సినిమాతో తన కెరియర్ ఒక్కసారి మలుపు తిరిగింది, వెనక్కి తిరిగి చూసుకోలేదు కట్ చేస్తే తెలుగు ఇండస్ర్టీలో ఓ పెద్ద హీరోయిన్.

See also  కళావతి (కీర్తి సురేష్) మొదటిసారి కళ్ళు చెదిరే కలరింగ్ ఫోటోలు కాకరేపుతున్నాయి.

క్రింద వీడియోలో ఒకప్పుడు తను యాక్ట్ చేసిన యాడ్ వీడియో ఉంటుంది చూడండి.