Home Cinema Prabhas : ప్రభాస్ ని రేప్ చేస్తానన్న ప్రముఖ నటి..

Prabhas : ప్రభాస్ ని రేప్ చేస్తానన్న ప్రముఖ నటి..

pramukha-nati-indu-commetns-on-prabhas-become-viral

Prabhas : సినిమా ఇండస్ట్రీలో చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు అందరూ ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట మాట్లాడటం, వాళ్ళ అనుభవాలను చెప్పడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా అభిమానులకు ఈ ఇంటర్వ్యూలు అంటే ఇష్టం. ఎందుకంటే.. వాళ్ళ జీవితంలో జరిగిన అనుభవాలను, అభిప్రాయాలను, బంధాల ( Indu comments on Prabhas become viral ) గురించి ఇలా ఎన్నిటినో ఇంటర్వ్యూలలో అభిమానులతో పంచుకుంటారు. వాళ్ళ అభిమాన హీరోలు, హీరోయిన్స్ వాళ్ళ పర్సనల్ విషయాల గురించి పంచుకుంటూ ఉంటే.. ఆ విషయాన్ని తెలుసుకుంటూ ఉండడం అభిమానులకు ఎంతో ఆనందంగా ఉంటుంది.

pramukha-nati-indu-commetns-on-prabhas-become-viral

అలాగే ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక ఇంటర్వ్యూలో ఒక నటి మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆమె కామెంట్ చేసింది సాదా, సీదా మనిషిని కాదు.. బాహుబలి సినిమాతో ( Indu comments on Prabhas become viral ) పాన్ ఇండియా స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న గ్లోబల్ స్టార్ గురించి ఆమె మాట్లాడింది. ప్రముఖ నటి ఇందు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఈమె ప్రముఖ అంటి ఏమిటని అనుకుంటున్నారా? ప్రముఖ నటి అంటే.. ఈమె ప్రభుత్వ నటి అని కాదు.. ఆమె సోషల్ మీడియాలో ఖాతాకి ఆ పేరు పెట్టుకుంది ప్రముఖ నటి ఇందు అని..

See also  Star Hero : తినడానికి తిండి లేని స్థాయి నుంచి కోట్లు సంపాదించిన ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా?

pramukha-nati-indu-commetns-on-prabhas-become-viral

అందుకే సరదాగా అందరూ ఆమెని ప్రముఖ నటి ఇందు అని అంటారు. ఇందు కి టాలీవుడ్ తో మంచి పరిచయాల ఉన్నాయని చెబుతూ ఉంటుంది. ఈమెకి దర్శకుడు తేజ, బుచ్చిబాబుతో పరిచయాలు బాగా ఉన్నాయని చెబుతూ ఉంటుంది. బుచ్చిబాబుతో ఆమెకు బాగా ఫ్రెండ్షిప్ ఉందని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఈమె కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ నటించింది. బుట్ట బొమ్మ, మెరిసే మెరిసే సినిమాలో నటించింది. ఇంకా ఆమె ( Indu comments on Prabhas become viral ) ఒకటి రెండు వెబ్ సిరీస్ లో కూడా నటించింది. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఉంటున్న ఇందు పై ఇప్పుడు అందరు దృష్టి పడే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఎప్పుడో ఆమె యాంకర్ తో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు నెటిజనులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

See also  Mahesh NTR and Charan : ఈ ముగ్గురు హీరోలు భార్యలతో కలిసి సూపర్ ప్లాన్ వేశారట.. ఫాన్స్ కి పండుగే..

pramukha-nati-indu-commetns-on-prabhas-become-viral

యాంకర్ ఇందును ఇలా.. ప్రభాస్ కి మీరు చెల్లిగా నటించాల్సి వస్తే ఎలా ఫీలవుతారు అని అడిగింది. నటిస్తారా అని అడిగింది. ఈ ప్రశ్న యాంకర్ అడగగానే.. ఆమె చెప్పిన సమాధానం ఏమిటంటే.. ఆన్ స్క్రీన్ లో అతనికి చెల్లిగా నటిస్తా కానీ.. ఆఫ్ స్క్రీన్ లో ప్రభాస్ ని రేప్ చేసేస్తా అని ఆమె అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇందు సమాధానానికి యాంకర్ ఆశ్చర్యపోయింది. ఆమె నోరు వదిలేసి అలా చూసింది. ఇప్పుడు ఆ వీడియో చూసి ఎవరి కామెంట్లు వాళ్ళు చేస్తున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు అయితే వాళ్ళ హీరో నెక్స్ట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని.. బాహుబలి కంటే పెద్ద సంచలనం క్రియేట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు..