Home Cinema Chiranjeevi – Nagarjuna : చిరంజీవి నాగార్జునలు హీరోయిన్స్ తో ఎంత దారుణంగా ఎంజాయ్ చేస్తారో...

Chiranjeevi – Nagarjuna : చిరంజీవి నాగార్జునలు హీరోయిన్స్ తో ఎంత దారుణంగా ఎంజాయ్ చేస్తారో వైరల్ అయిన వీడియో..

chiranjeevi-and-nagarjuna-fight-for-ramya-krishna-in-public

Chiranjeevi – Nagarjuna : సినిమా ఇండస్ట్రీలో నటీనటులందరూ వాళ్ళ నిజ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎన్ని బాధ్యతలు ఉన్నా, ఎంత ఆనందంగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా వాళ్ల కెరీర్లో మాత్రం ఒకరితో ఒకరు చాలా నవ్వుతూ, సరదాగా ఎంజాయ్ చేస్తారు. అదే వాళ్ళ బలం, అదే వాళ్లకు ఆనందం, అదే వాళ్లకు ( Chiranjeevi and Nagarjuna ) ఆయుష్షు కూడా.. వాళ్ల కెరీర్లో వాళ్ళ తోటి వాళ్లతో ఎంత సరదాగా కలిసిమెలిసిపోయి సరదాగా ఎంజాయ్ చేస్తూ పని చేసుకోగలిగే గొప్ప కెరీరే సినిమా ప్రపంచం. అలా సరదాగా ఉన్న క్రమంలో ఏదో ఒక ఇద్దరు మధ్య మంచి స్నేహం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అది ఇద్దరం ఆడవాళ్ళకైనా, ఇద్దరు మగవాళ్ళకైనా లేదా ఒక మగ ఆడకైనా..

See also  Balakrishna - Jr NTR : బాలకృష్ణ అన్న అంత పెద్ద మాటకు జూనియర్ ఎన్టీఆర్ సమాధానం..

chiranjeevi-and-nagarjuna-fight-for-ramya-krishna-in-public

 

అలాగే చిరంజీవి, నాగార్జున వీళ్లిద్దరూ మంచి స్నేహితులు. వీళ్లిద్దరూ సినిమా ప్రపంచంలోని సినిమా షూటింగులు టైంలోనీ.. సినిమా వేడుకల్లో కలిసినప్పుడు మాత్రమే కాకుండా.. బయట కూడా మంచి స్నేహంగా ఉంటారు. దానికి నిదర్శనమే వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో వ్యాపారాలు కూడా చేశారు. వ్యాపారాలు చేసినా కూడా, ఎక్కడా ( Chiranjeevi and Nagarjuna ) కూడా ఎప్పుడు వీళ్ళిద్దరూ గొడవ పడినట్టుగాని, ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఏమైనా తేడాలు వచ్చినట్టుగానీ వార్తలు అయితే ఎప్పుడూ రాలేదు. అంతటి చెక్కని అనుబంధాన్ని వీళ్ళిద్దరూ నిలబెట్టుకోవడం నిజంగా గొప్పతనమే. ఇదిలా ఉంటే చిరంజీవి, నాగార్జున పబ్లిక్ గా ఒక హీరోయిన్ కోసం కొట్టుకున్నారంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.

chiranjeevi-and-nagarjuna-fight-for-ramya-krishna-in-public

 

ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చిరంజీవి నాగార్జున ఒక హీరోయిన్ కోసం కొట్టుకోవడమేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. తెలుగు సినిమా పుట్టి 75 సంవత్సరాల అయిన సందర్భంగా.. వజ్రోత్సవాలు ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో యాంకర్ సుమ చిరంజీవి, నాగార్జున ( Chiranjeevi and Nagarjuna ) దగ్గర కూర్చున్న రమ్యకృష్ణ దగ్గరికి వెళ్తుంది. రమ్యకృష్ణ గారు మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా.. మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడుగుతుంది. దానికి వెంటనే చిరంజీవి ముందుకు వచ్చి నేనే అంటాడు. వెంటనే రమ్యకృష్ణ పెద్ద నవ్వు నవ్వింది. ఇంతలో నాగార్జున కాదుకాదు నేను ఇష్టమైన హీరోని అని అంటాడు.

See also  Anushka: ఆ చిన్న హీరోతో రొమాన్స్ ల పంట పండించడానికి ఓకే చెప్పిన స్వీటీ..

chiranjeevi-and-nagarjuna-fight-for-ramya-krishna-in-public

చిరంజీవి నాగార్జున కాదు కాదు నేనే అని సైగ చేస్తూ చెప్తాడు. అయితే నాగార్జున.. నాతోనే ఎక్కువ సినిమాలు నటించింది అంటాడు. చిరంజీవి నాతో మంచి సినిమాలు నటించింది అని అంటాడు. ఇలా వీళ్ళిద్దరూ రమ్యకృష్ణ కోసం అలా అనడం రమ్యకృష్ణ ఆనందంతో పొంగిపోతుంది. ఇంతకంటే నా జీవితంలో ఇంకేం కావాలి అని ఆనందపడిపోతుంది. అలా పబ్లిక్ ఈవెంట్లో ఎంత సరదాగా హీరోయిన్తో.. ఎంత ఫ్రెండ్లీగా.. ఎంత నిర్మలమైన మనసుతో వాళ్ల కెరీర్ల కోలిక్స్ తో ఎంత ఆనందంగా వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేశారో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది ఎప్పటిదో వీడియో అయినా కూడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం మెగా అభిమానులు అందరూ భోళాశంకర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11 న రిలీజ్ అవుతుంది..