Home Cinema Charan Baby: చరణ్ కి పాప పుట్టి నెల రోజులైనా ఎన్టీఆర్ వెళ్లకపోవడానికి కారణాలు ఏంటో...

Charan Baby: చరణ్ కి పాప పుట్టి నెల రోజులైనా ఎన్టీఆర్ వెళ్లకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా.?

Charan Baby: మన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంచి గుర్తింపు తెచ్చుకొని మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెగా పవర్ స్టార్ గా పేరు తెచ్చుకొని ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో హీరోగా చలామణి అవుతూ పాన్ ఇండియా ప్రాజెక్టులు కైవసం చేసుకుని దూసుకుపోతున్న రామ్ చరణ్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. అలాగే నందమూరి నట వారసత్వాన్ని పుచ్చుకొని ఇండస్ట్రీలో తనదైన శైలిలో నటన ప్రతిభను కనబరుస్తూ తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో ఎదిగి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలను నటిస్తున్న నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ అన్న తెలుగు ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. ఇక వీళ్లిద్దరూ ఎంత మంచి స్నేహితులో ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

do-you-know-the-reasons-why-ntr-did-not-go-even-though-charan-had-a-baby-for-a-month

అందరిలా బెస్ట్ ఫ్రెండ్స్ ఏ కాకుండా వీళ్ళిద్దరూ జిగిడి దోస్తుల బ్రదర్స్ లా కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉంటారు. కాగా ఈ విషయం మనందరికీ బహిర్గతమయ్యింది మాత్రం ఆర్ ఆర్ ఆర్ చిత్రం యొక్క ప్రమోషన్ లో భాగంగానే.. మనందరికీ చాలా అర్థవంతంగా అర్థం అయిపోయిందని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో నటించే సమయంలో వీరిద్దరు ఎంతో చలాకితనంతో ఉండేవారు. ఇక ఒకరిపై మరొకరు మాట పడకుండా కూడా ఈ చిత్రంలో చాలా చక్కగా మేనేజ్ చేశారు. ఇక ఈ చిత్రం తర్వాత వీళ్ళిద్దరి స్ధాయి ఎల్లలు దాటి ప్రపంచ సరిహద్దులు దాటి విశ్వవ్యాప్తమైందనే చెప్పాలి. ఈ చిత్రం ద్వారా ప్రపంచం గర్వించదగ్గ అత్యున్నతమైన అవార్డు ఆస్కార్ అవార్డును కూడా కైవసం చేసుకుందిశ ఇక ఈ చిత్రం అనంతరం రామ్ చరణ్ మరియు తారక్ మీడియా కంట పడ్డది మాత్రం అతి తక్కువ సందర్భాల్లో అని మాత్రమే చెప్పాలి.

See also  Charmi Kaur: ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో ఛార్మి.. దీనంతటికి కారణం ఎవరో.. ఎవరికి తెలుసు?

do-you-know-the-reasons-why-ntr-did-not-go-even-though-charan-had-a-baby-for-a-month

అసలు వీళ్ళిద్దరూ బయట ఎక్కడా కనిపించడమే లేదు. అయితే రామ్ చరణ్ కి ఇటీవలే కూతురు (Charan Baby) పుట్టిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. కానీ వీళ్ళిద్దరూ ఇంత మంచి స్నేహితులైనప్పటికీ తారక్ మాత్రం ఇంతవరకు చూడడానికి వెళ్లలేదు అన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో పలువురు బడుద్దాయిలు ట్రెండింగ్ లోకి తీసుకొని వచ్చారు. అయితే తారక్ మరి ఇప్పటి వరకు కూడా ఎందుకు రామ్ చరణ్ కూతురు క్లీం కారాను చూడడానికి వెళ్లలేదు అనేదానికి కారణం అయితే లేకపోలేదు. అదేంటంటే అప్పుడే పుట్టిన పాపలు దాదాపు సంవత్సరం వరకు ఎక్కడికి తీసుకొని వెళ్లరు, పైగా చిన్న పిల్లలు దగ్గరికి వెళ్లాలంటే స్నానం చేసి కానీ లేదా కాళ్లు కడుక్కొని వెళ్తాము. ఇక చిన్న పిల్లలకి అతి త్వరగా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి. ఏదన్నా జరిగితే వాళ్లతో చాలా కష్టం అవుతుంది ఎందుకంటే వాళ్లు బయటకు చెప్పుకోలేరు.

See also  Ramyakrishna: తన పెళ్ళిలో కండిషన్.. పైగా ఆ హీరోతో తనకున్న సంబంధం గురించి చెప్పేసిన రమ్యకృష్ణ.

do-you-know-the-reasons-why-ntr-did-not-go-even-though-charan-had-a-baby-for-a-month

ఒక ఏడుపు తప్పితే అలా ప్రస్తుతం తారక్ కు తన షూటింగ్ సినిమాలలో చాలా బిజీ బిజీగా ఉంటూ బయట నలుగురితో తిరుగుతూ ఉంటాం కదా ఒకరి నుంచి ఒకరికి తరగతి ఇన్ఫెక్షన్స్ అనేవి వ్యాపిస్తుంటాయి. ఒక వేళ ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి చిన్న పిల్లలకి మరింత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతాయి. అందుకే నా వల్ల పాప సఫర్ అవ్వకూడదన్న పెద్ద మనసుతో ఇంత వరకు కూడా రామ్ చరణ్ కొత్త ని చూడ్డానికి మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లలేదు ఎన్టీఆర్.. ఇక ఇదే కాకుండా మెగా కుటుంబం సైతం క్లీన్ కారాను చూడటానికి ఎవరిని ఇంట్లోకి అనుమతించ పోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. అతి దగ్గర బంధువులు కుటుంబ సభ్యులు తప్పితే మెగా మనవరాలు క్లీమ్ కార రూంలోకి ఎవరు వెళ్లడం లేదట. ఇక ఆ రూమ్ ని గంట గంటకు చాలా హైజీనిక్ గా క్లీన్ చేస్తున్నారట. దాంతో ఇదే క్రమంలో మనం వెళ్లి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని కారణంతోటి తారక్ ఇప్పటివరకు కూడా క్లీన్ కారణ చూడ్డానికి వెళ్లట్లేదట ఒకవేళ అన్ని అనుకున్నట్టు జరిగి అంతా సద్దుమణితో మాత్రం ఖచ్చితంగా చూడ్డానికి తారకు వెళ్తాడు దాంతో ఈ విషయాన్ని కొందరు చాలా నెగిటివ్గా వైరల్ చేస్తున్నారు మరి ఎందుకు అర్థం కావడం లేదు.