Home Cinema Rakul Preet Singh: ఒక వేళ నేను హీరోయిన్ అవ్వకుంటే అలాంటి పని చేసేదాన్నేమో.. సంచలన...

Rakul Preet Singh: ఒక వేళ నేను హీరోయిన్ అవ్వకుంటే అలాంటి పని చేసేదాన్నేమో.. సంచలన నిజాలు చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్ 

Actress Rakul Carrer: సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్.. ఇక ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో వరుస సినిమాలలో నటిస్తూ తనేంటో నిరూపించుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్.. ఇక టాలీవుడ్ లో సంపాదించుకున్న ఈ క్రేజ్ అంతా ఉపయోగించి బాలీవుడ్ లో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.. తెలుగు చిత్రాలలో అవకాశాలు వస్తున్నప్పటికీ ఇక్కడ నటించకుండా బాలీవుడ్లో అవకాశాల కోసమే ఎదురుచూస్తుంది.

actress-rakul-preet-singh-made-sensational-comments-about-her-career

ప్రస్తుతం హిందీలో రకుల్ ఓ రెండు చిత్రాల్లో నటిస్తుంది. ఇక రకుల్ నటించి ఇటీవలే విడుదలైన హిందీ చిత్రం చత్రివాలి అనే ఓ బోల్డ్ చిత్రంలో నటించింది. ఇక ఈ చిత్రం ఓ.టీ.టీ లో విడుదలయ్యి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇందులో రకుల్ కండోమ్ క్యాలీటీ చెక్ క్యారెక్టర్ లో నటించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించారు. ఇక తన సినీ జీవితం విషయాన్ని పక్కన పెట్టినట్లాయితే.. ప్రస్తుతం త్వరలో రకుల్ వివాహం చేసుకోబోతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలపై ఇలాంటి పెళ్లి పుకార్లు రావడం ఇది కొత్తేమీ కాదు.. గతంలో కూడా రకుల్ పెళ్లి పై వార్తలు రాగ.. ప్రస్తుతం మరొక్కసారి ఆమె పెళ్లి వార్తలు వైరల్ గా మారాయి.

See also  Tharaka Ratna: తారకరత్న ఇంకా స్పృహలోకి ఎందుకు రాలేదు.. బయటపడ్డ అసలు నిజాలు..

actress-rakul-preet-singh-made-sensational-comments-about-her-career

రకుల్ అతి త్వరలో యువ నటుడు, నిర్మాత జాకీ భగ్నాను వివాహం చేసుకోబోతున్నదట.. దానికి సంబందించిన కార్యక్రమాలు కొన సాగుతున్నాయట. ఇప్పటికే వీళ్ళు ప్రేమలో ఉన్నారని ఎన్నో సార్లు రకుల్ వెల్లడించింది. ఆ ప్రేమను పెళ్లి బంధంగా మార్చనున్నట్లు త్వరలో ఓ కీలక ప్రకటన కూడా ఇవ్వనుందట రకుల్.. ఐతే తాజాగా రకుల్ నేను హీరోయిన్ అవ్వకపోయుంటే అలాంటి పని చేబోదాన్నేమోనని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చింది. నేను అనుకున్న సమయం వరకు హీరోయిన్ అవకాశాలు పొందకపోయి ఉన్నట్టైతే.. ప్లాన్ బి గా ఎం.బి.ఎ ఫ్యాషన్ డిజైన్ చేద్దామనుకున్నట్టు రకుల్ ప్రీత్ తెలుపారు. కానీ నా అదృష్టం కొద్ది అలా జరగలేదని, నా ప్రాణాళిక ప్రకారం అనుకున్న సమయానికి నటిని అయ్యానని తెలిపారు.

See also  Ram Charan daughter : రామ్ చరణ్ కూతురు ఎవరి పోలికో తెలిస్తే రచ్చ రచ్చే..

actress-rakul-preet-singh-made-sensational-comments-about-her-career

ఈ జ్ఞాపకాలన్నీ తాజాగా పాల్గొన్న ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వూలో వెల్లడించింది రకుల్ ప్రీత్ సింగ్. సినిమా ఇండస్ర్టీలోని రావలని అనుకునేవారు మొదటగా మొడలింగ్ గా మారి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాలని అలా గుర్తింపు పొందిన తర్వాత అవకాశాలు సులువుగా లభిస్తాయని తను పేర్కొంది. నేను మ్యాథ్స్ గ్రాడ్యుయేట్ అని తెలిపారు. నాకు పద్దెనమిది ఏళ్ళ వయసులోనే సినిమాల్లో నటించే అవకాశం దక్కిందంటూ.. మాది ఆర్మీ కుటుంబ నేపథ్యం కావడం చేత చిన్న తనం నుండే మంచి క్రమ శిక్షషణ అలవరిందంటూ, ఆ క్రమ శిక్షణ నా కెరియర్ ముందుకు సాగడానికి ఎంతగానో తీర్చిదిద్దిందంటూ రకుల్ ప్రీత్ సింగ్ (Actress Rakul Carrer) చెప్పుకు వచ్చింది.