Home Cinema Rakul Preet Singh: డైరెక్టర్లు ఏది అడిగినా కాదు అనకుండా వాళ్ళ కోరిక తీర్చేంత మంచిదా...

Rakul Preet Singh: డైరెక్టర్లు ఏది అడిగినా కాదు అనకుండా వాళ్ళ కోరిక తీర్చేంత మంచిదా రకుల్ ప్రీత్ సింగ్.?

Actress Rakul Preet: తెలుగు సినిమా ప్రపంచంలోకి రకుల్ ప్రీత్ సింగ్ అడుగుపెట్టింది సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది.. ఇక ఈ చిత్రం మంచి విజయాన్ని కైవసం చేసుకోవడంతో.. ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ అవకాశాలు వరుసగా ఆకాశాన్ని అందాయి. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకొని తనదైన శైలిలో తన నటనతో ముందుకు దూసుకుపోతూ తెలుగు చిత్ర పరిశ్రమలో సంపాదించుకున్న పాపులారిటీతో బాలీవుడ్ లో కూడా వరసగా అవకాశాలు అందుకుంటూ పోతున్నది రకుల్ ప్రీత్ సింగ్..

actrees-rakul-preet-singh-is-so-good-she-satisfies-all-the-wishes-of-directors-even-when-they-didnt-ask

విజయపజయాలంటూ తేడా లేకుండా పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన బడా బడా చిత్రాల్లో నటిస్తూ తన సినీ కెరీర్ ని ముందుకు సాగిస్తుంది. మొదట్లో రకుల్ ఏ సినిమా చేసినప్పటికి అది సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆమె పేరు మార్మోగి పోయింది. ఇక ప్రస్తుతం కూడా ఆమె రేంజ్ బాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనందరికీ తెలిసిన విషయమే.. ఇక ఇలాంటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రస్తుతమైతే ఒక వార్త వైరల్ గా మారి హాట్ న్యూస్ గా చలామణి అవుతుంది. దాంతో ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది అదేంటంటే.. రకుల్ ప్రీత్ సింగ్ ఏ చిత్రం లో నటించినప్పటికీ ఆ చిత్రం యొక్క దర్శకుడితో ఎక్కువగా మింగిల్ అవుతున్నదట..

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గురించి రాజమౌళి తండ్రి చెప్పింది జరిగిందా.. చాలామందికి తెలియని సీక్రెట్

actrees-rakul-preet-singh-is-so-good-she-satisfies-all-the-wishes-of-directors-even-when-they-didnt-ask

మరదే కాక చాలా క్లోజ్ గా మూవ్ అవుతుందని  ఆ కారణం చేతనే డైరెక్టర్ లు ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి వెనకాడరని సినీ వర్గాల్లో ఓ హాట్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది. కేవలం ఇదొక్కటే కాకుండా ఆ డైరెక్టర్ తో ఒక సినిమాలో నటిస్తే మరి వేరే చిత్రాలలో కూడా ఆమెనే ఎంపిక చేయడానికి కూడా తెగ ఆరాటపడుతూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారని చెబుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో తనెంటో నిరూపించుకొని బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు రావడానికి కారణం ఓ బడా హీరోకి ఈ అమ్మడు ఇచ్చిన కమిట్మెంట్ అని రకరకాల వార్తలు సినీ ఇండస్ర్టీ నడుమ గుసగుసలు పెడుతున్నాయి. (Actress Rakul Preet)

See also  Telugu Film Industry: తెలుగు సినిమా రంగంలో అత్యంత ధనిక హీరో ఎవరో తెలుసా.? మీలో ఎంత మంది చెప్పగలరు..

actrees-rakul-preet-singh-is-so-good-she-satisfies-all-the-wishes-of-directors-even-when-they-didnt-ask

ఇలాంటి క్రమంలోనే ఇక ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న ఫొటోస్ మరొక సారి సోషల్ మీడియాలో వైరల్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఇదే కాకుండా ఆమె ఇటీవల సోషల్ మీడియాలో బ్రా లేకుండా చేసిన బ్లాక్ అవుట్ ఫిట్ ఫోటోలు బాలీవుడ్ మీడియాని రఫ్పాడించాయని.. చూడచక్కగా ఎంతో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకీ మరింత అందంగా తయారవుతుందంటూ రకరకాల బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. మరదే కాకుండా నిత్యం తన సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తనదైన శైలిలో కోట్లలో అభిమానులను తన సొంతం చేసుకుంది. ప్రస్తుతమైతే వరుస చిత్రాలతో బాలీవుడ్ లో దూసుకుపోతుందట ఈ అమ్మడు రకుల్ ప్రీత్ సింగ్..