Home Cinema Telugu Film Industry: తెలుగు సినిమా రంగంలో అత్యంత ధనిక హీరో ఎవరో తెలుసా.? మీలో...

Telugu Film Industry: తెలుగు సినిమా రంగంలో అత్యంత ధనిక హీరో ఎవరో తెలుసా.? మీలో ఎంత మంది చెప్పగలరు..

Telugu Film Industry: మన తెలుగు సినిమా రంగంలో ఇప్పటికే చాలామంది హీరోలు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ వచ్చారు. ఇక ఒకప్పటి స్టార్ హీరోలు నెంబర్ వన్ గా కొనసాగుతుండగా ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు ఆన్ ఇండియా స్థాయిలో చలామణీ అవుతూ ఒకప్పటి స్టార్ హీరోల కంటే మేమేం తక్కువ అంటూ వాళ్ళ కంటే ఎక్కువగాన ఒక్కో సినిమాకి వంద కోట్ల పైగా రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నారు. ఇదే లిస్టులోకి టైర్ టు హీరోలుగా వచ్చి పడుతున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. అయితే మరి ఇప్పుడు వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారని మీకు ప్రశ్న రావచ్చు అయితే మన తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక ధనవంతుడిగా నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.?

do-you-know-who-is-the-richest-man-in-telugu-film-industry

పాన్ ఇండియా స్థాయిలో వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నప్పటికీ వాళ్లలో ఎవ్వరు లేరట.. ఏంటి ఈడు సొల్లు అంత చెప్తున్నాడు గాని పాయింట్ కు రాట్లేదు అని అనుకుంటున్నారేమో.. అప్పుడే ఇలా పోస్ట్ ఓపెన్ చేయగానే అలా అసలు విషయం చెప్పేస్తే అందులోకి ఎక్కే ఉంటుంది చెప్పండి. అందుకే ప్రతి ఒక్కరిని పరిచయం చేయాలి. వాళ్ల గురించి మీకు చెప్పాలి ఆ తర్వాత అసలు విషయం చెప్పాలి. సరే సరే ప్రస్తుతం పాయింట్ కు వస్తున్న మన తెలుగు సినిమా రంగంలో నెంబర్ వన్ ధనికుడిగా ఇప్పటికీ చలామణి అవుతున్నావు వారు మనం మన్మధుడు అక్కినేని నాగార్జున. కేవలం అక్కినేని నాగార్జున సంపాదన చూసుకున్నట్లయితే మీరు కచ్చితంగా కళ్ళు తేలేస్తారు.

See also  నరేష్, పవిత్రల లిప్ కిస్ వీడియో రిలీజ్ చెయ్యడానికి అసలు కారణం ఇదేనంట...

do-you-know-who-is-the-richest-man-in-telugu-film-industry

అక్కినేని నాగార్జున నట వారసత్వాన్ని పుచ్చుకొని ఇండస్ట్రీలో హీరోగా చలామణి అవుతూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తన గుర్తింపుని ఇక్కడ కైవసం చేసుకుని దాదాపు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో సైతం పలు చిత్రాలు నటించి వ్యాపారవేత్తగా, ఓ నటుడిగా, హోస్టుగా అలాగే సక్సెస్ఫుల్ నిర్మాతగా కూడా ఇలా ప్రతి రంగంలో తనదైన శైలిలో పెట్టుబడులు పెడుతూ తనేంటో తన సత్తా ఏంటో అందరికీ చూపించాడు. ఇదే క్రమంలో భారీగా ఆస్తులు కూడా పెట్టాడు. ఇక ఆయన దరిదాపుల్లోకి మరో టాలీవుడ్ హీరో చేరువలో కూడా లేడు అంటే నమ్మశక్యం కాని విషయం. నాగార్జున ఆస్తుల విలువ సుమారు మూడు వేల కోట్ల పైగా.. ఇక నాగార్జున తర్వాత మరి రెండవ స్థానాన్ని ఆక్రమించుకున్న ధనిక హీరో ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి. (Telugu Film Industry)

See also  Nani - Mahesh Babu : మహేష్ బాబు కెరీర్ మీద గట్టి దెబ్బ కొట్టిన నాని.. ఇక ఆ సినిమాని..

do-you-know-who-is-the-richest-man-in-telugu-film-industry

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా నటనను నమ్ముకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రస్తుతం వేల కోట్లకు పడగెత్తిన చిరంజీవి గారు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ భారీగానే సంపాదించాడు. చిరు ఆస్తుల మొత్తం నికర విలువ 1650 కోట్ల రూపాయల వరకు ఉంటుందట. ఇక మూడో స్థానం మాత్రం మీరు అవాక్కయ్యే విషయం మూడో స్థానంలో మెగాస్టార్ చిరంజీవి గారాల కొడుకు మెగా పవర్ స్టార్ ఉండడం విశేషం. ఆర్ ఆర్ ఆర్ చిత్రం తర్వాత దేశాలు దాటి ఆయన కీర్తి ఖండాలకు వ్యాపించింది. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో చాలా బిజీగా మారిపోయాడు రామ్ చరణ్. ఒక్కో చిత్రానికి దాదాపు వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్న రామ్ చరణ్ నికర ఆస్తి విలువ 1370 కోట్ల రూపాయలు. ఇక వీళ్ళందరి తర్వాత స్థానాల్లో ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్ మొదలైన హీరోలు ఉన్నారు.

See also  Chiranjeevi: మనవరాలి బారసాలకి వచ్చినందరికి చిరంజీవి బంగారు కానుకలు.. ఏమిచ్చాడంటే..