Home Cinema SreeMukhi: యాంకర్ శ్రీ ముఖి మెగా స్టార్ చిరంజీవికి ప్రపోస్ చేస్తే తెగ సిగ్గు పడుతూ...

SreeMukhi: యాంకర్ శ్రీ ముఖి మెగా స్టార్ చిరంజీవికి ప్రపోస్ చేస్తే తెగ సిగ్గు పడుతూ ఏం చేసాడో తెలుసా.?

SreeMukhi Proposed: ప్రముఖ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా తెలియాల్సిన అవసరం లేదు. తెలుగు బుల్లి తెర పై తన దైన శైలిలో రచ్చ రంబోలా చేస్తూ తెలుగు ప్రేక్షకులలో కోట్లాది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రీ ముఖి అంటే తెలియని బుల్లితెర ప్రేమికుడు ఉండడని చెప్పాలి. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం బోళా శంకర్ ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందించుండగా ఈ చిత్రం భారీ స్థాయిలో ఈనెల 11 వ తారీకున అంగరంగ వైభవంగా ప్రపంచ వ్యాప్తంగా మన ముందుకు రావడానికి సర్వం సిద్ధం చేసుకుంది. కాగా ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్న నటించబోతుంది.

See also  Chiranjeevi : చిరంజీవిని నిలువునా ముంచేసిన స్టార్ హీరోయిన్లు..

what-did-the-megastar-do-when-sreemukhi-proposed-to-chiranjeevi-and-was-shy

అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లిగా కూడా మరొక స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్నది కాగా ఈ చిత్రంలో చాలామంది నటీనటులు నటిస్తుండగా ప్రత్యేకంగా బుల్లితెర పై ఫేమస్ గాని నిలిచిన రాములమ్మగా పేరు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి కూడా ఓ కీలకపాత్రలో నటించబోతున్నదట.. కాగా బోలో శంకర్ చిత్రంలో యాంకర్ శ్రీముఖి ఓ ప్రత్యేకమైన కీలక పాత్ర అని మనకు తెలుస్తుంది కేవలం ఇదే కాక ఆమె కాస్త గోల్డ్ సీన్లు కూడా ప్రత్యేకమైన రోల్లో కనిపించబోతుందని మనకు అర్థమవుతుంది అయితే గత రాత్రి జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా తెగ సందడి చేసి అందర్నీ ఆకట్టుకుంది శ్రీముఖి.

what-did-the-megastar-do-when-sreemukhi-proposed-to-chiranjeevi-and-was-shy

ఇక్కడే కాకుండా విడుదలైన ఈ చిత్రం యొక్క ట్రైలర్ లో కూడా మేముకి ప్రత్యేకంగా అందరినీ ఆకర్షించింది కాగా చిరంజీవితో ఆమెకి ఈ చిత్రంలో మంచి కాంబినేషన్లు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అయితే గత రాత్రి జరిగిన ఈవెంట్లో భాగంగా యాంకర్ శ్రీముఖి అందరి ముందు స్టేజిపై మెగాస్టార్ కు బాలాజీ ఐ లవ్ యు (SreeMukhi Proposed) అని ప్రపోజ్ చేసిందట దాంతో నేరుగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా శ్రీముఖి నేరుగా స్టేజ్ మీద అలా మాట అనడంతో ఒక్కసారిగా చిరంజీవి తెగ సిగ్గు పడిపోయి మెలికలు తిరిగిపోయాడట. ఇక ఇదే కాకుండా మెగాస్టార్ తో నటించే అవకాశం నాకు దక్కడం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని.

See also  Adipurush : ఆది పురుష్ సినిమా ఫస్ట్ రివ్యూ.. ఈ సీన్స్ అన్ని అదుర్స్ అంట..

what-did-the-megastar-do-when-sreemukhi-proposed-to-chiranjeevi-and-was-shy

నన్ను నమ్మి ఈ అవకాశం కల్పించినందుకు దర్శకుడు మెహర్ రమేష్ కి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ శ్రీముఖి తెలియజేశారు ఇక మరొక విషయం చెప్పాలంటే ప్రత్యేకంగా కీర్తి సురేష్ గారితో ఈ చిత్రంలో కలిసి నటించడం నాకెంతో ఆనందంగా ఉందంటూ శ్రీముఖి వెల్లడించింది అయితే అందరికీ 4g 5g మాత్రమే తెలుసు కానీ నాకు తెలిసింది ఒకే ఒక్కటి బాలాజీ అంటూ శ్రీముఖి తెగ హంగామా చేసింది ఏదేమైనాప్పటికీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా శ్రీముఖి ఇచ్చిన ఈ స్పీచ్ అదరహో అంటూ హైలెట్గా నిలిచింది అని చెప్పాలి ఆమె ధరించిన బ్లాక్ చుడిదార్ ఫోటోలు ప్రస్తుతం షోలో అట్రాక్షన్ గా నిలుస్తూ అందాలతో ఆమె తరతల మెరిసిపోసాగింది.