Home Cinema పవిత్ర నరేష్ లపై నెటీజన్ల ఫైర్ – ముద్దు ముచ్చట

పవిత్ర నరేష్ లపై నెటీజన్ల ఫైర్ – ముద్దు ముచ్చట

నరేష్ గారు అంటే మనందరికీ తెలుసు. అలాగే పవిత్ర గారు కూడా, ఎన్నో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తెలుగు సినీ ప్రపంచ చలన చిత్రాలలో నటించారు. నరేష్ ఎన్నో సినిమాల్లో ఓ వెలుగు వెలిగాడు అది అందరికీ తెలిసిన విషయమే. మరి వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరుగుతుంది.? ఏంటి ఈ నెటీజన్ల ఫైర్. గత కొద్ది రోజులుగా వీళ్ళు వార్తల్లో తెగ చక్కర్లు కొడుతున్నారు అది అదే ఓ ముద్దు అది మామూలు ముద్దు కాదండోయ్.

See also  Mahesh - Namrata: మహేశ్-నమ్రతల పెళ్లిరోజు స్పెషల్.. అసలు వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ ఐ లవ్ యు చెప్పారో తెలిస్తే నవ్వేస్తారు.

నరేష్ నటనలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరంలో హీరోగా కొన్ని సినిమాలు ప్రస్తుతానికి తండ్రిగా మరి కొన్ని క్యారెక్టర్ లలో తెలుగు ప్రజలను అలరిస్తున్నాడు. నరేష్ కి ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి అవి పెటాకులు కూడా అయ్యాయని అందిరికీ తెలిసిన విషయమే.! అయితే నరేష్ పవిత్ర ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు.

పవిత్ర నరేష్ ల ముచ్చట మూడవ బార్యకు తెలియడంతో నాకు విడాకులు ఇవ్వకుండా అప్పుడే అక్రమ సంబంధం ఎలా పెట్టుకున్నావంటూ నిలదీసింది. అయితే కొత్త సంవత్సరం సంధర్భంగా వీళ్ళు ఒక వీడియోను విడుదల చేసారు అదే వాళ్ళు ముద్దులు పెట్టుకున్నటువంటి వీడియో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. ఆ ముద్దు ముచ్చటతో మేము త్వరలో ఒక్కటి కాబోతున్నామని మీ ఆశీర్వాదం కావాలని ఈ వీడియో విడుదల చేసారు.

See also  Dhanush - Shruti Haasan : ధనుష్ శృతి హాసన్ ల మధ్య అసలు సీక్రెట్ అదా?

ఇదిలా ఉండగా.! దీనిపై ఎక్కువ ట్రోల్స్ రావడంతో నరేష్ సన్నిహితుల వద్ద నుండి మరి కొన్ని వీడియోలు కూడా రాబోతున్నాయని సమాచారం. తొందరలో వీళ్ళ నిశ్చితార్ధం ఫోటోలు, హల్దీ ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయనున్నట్లు సమాచారం. ఇంత లేటు వయసులో మాకు ఏంటి ఈ బాధ అంటూ కొందరు, మరికొందరు సింగిల్స్ ఐతే చెప్పుకోలేని కామెంట్లతో సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నరు. మీమ్స్ మాత్రం మామూలుగా చక్కర్లు కొట్టడం లేదు సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి మీరూ చూడండి.

See also  Roja: హాస్పిటల్ లో రోజా.. ఈ పరిస్థితికి అసలు కారణం..