Home Cinema Upasana – Akhil : ఆ ఒక్క ద్రోహం చేసి.. ఉపాసన ఉగ్ర కోపానికి నాశనం...

Upasana – Akhil : ఆ ఒక్క ద్రోహం చేసి.. ఉపాసన ఉగ్ర కోపానికి నాశనం అవుతున్న అక్కినేని అఖిల్!

ram-charan-wife-upasana-hates-akhil-akkineni-for-doing-that-single-mistake

Upasana – Akhil : అక్కినేని కుటుంబంలో నాగార్జునకి మరియు నాగ చైతన్యకి మొదటి పెళ్లి కలిసి రాదనుకుంటే మొదటి ప్రేమ కూడా కలిసి రాలేదని నిరూపించాడు అఖిల్. నాగార్జున మొదటి పెళ్లి చేసుకొని నాగచైతన్య పుట్టిన తరవాత ( Upasana hates Akhil Akkineni ) ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. మొదటి భార్యతో విడిపోయి.. తర్వాత అమలని ప్రేమించి పెళ్లి చేసుకోగా.. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ అఖిల్ కలిగి.. ఇప్పటివరకు హ్యాపీగా ఉన్నారు. అలాగే నాగచైతన్య కూడా సమంతని చాలా సంవత్సరాలు ప్రేమించి అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఆ జంటకి అభిమానుల్లో మంచి క్రేజ్ కూడా ఉంది కానీ.. అయినా కూడా నాలుగు సంవత్సరాలు నుంచి కలిసి ఉండలేక విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ram-charan-wife-upasana-hates-akhil-akkineni-for-doing-that-single-mistake

ఇక అక్కినేని అఖిల్ శ్రేయ భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించి నిశ్చితార్థం చేసుకొని కూడా ఫెయిల్ అయ్యాడు. కొన్ని కారణాల వల్ల ఎంగేజ్మెంట్ కూడా బ్రేకప్ అయిపోయింది. నాగార్జున మొదటి భార్యతో విడిపోయినప్పుడు అప్పట్లో ఎవరికీ అంత అవేర్నెస్ ఉండేది కాదు ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియా అలాంటి ఉండేవి కాదు కాబట్టి. నాగచైతన్య పరిస్థితి వచ్చేసరికి ఏమైంది అంటే సమంత కూడా అందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్ కనుక ( Upasana hates Akhil Akkineni ) వాళ్ళిద్దరూ విడిపోవడం ఒక సెన్సేషనల్ న్యూస్ అయ్యింది. అలాగే అఖిల్ దగ్గరికి వచ్చేటప్పటికి శ్రేయ భూపాలు మామూలు ఆడియన్స్ కి పెద్దగా తెలియదు కానీ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన మాత్రం చాలా హర్ట్ అయ్యిందట.

See also  Balakrishna - Jr NTR : బాలకృష్ణ అన్న అంత పెద్ద మాటకు జూనియర్ ఎన్టీఆర్ సమాధానం..

ram-charan-wife-upasana-hates-akhil-akkineni-for-doing-that-single-mistake

ఎందుకంటే శ్రేయ భూపాల్ ఉపాసనకు సొంత కజిన్. అఖిల్ శ్రేయ భూపాల్ విడిపోవాల్సి రావడానికి కారణం అఖిల్ కి ఉన్న హైపర్ మరియు పొగరు అని ఉపాసన గట్టిగా నమ్మిందట. అందుకే అఖిల్ మీద మాత్రమే కాకుండా.. మొత్తం అక్కినేని కుటుంబం అంటే చాల కోపం అంట ఉపాసనకు. శ్రేయ భూపాల్ ఉపాసనకు ( Upasana hates Akhil Akkineni ) ఎంత క్లోజ్ అనేది మనకి ఎలా తెలుస్తాదంటే.. ఇటీవల జరిగిన ఉపాసన సీమంతంలో శ్రేయ భూపాల్ చాలా హడావిడి చేసింది. అఖిల్ తో విడిపోయిన తరవాత శ్రేయ భూపాల్ పెళ్లి చేసుకొని ఒక బిడ్డ తల్లి కూడా అయింది. అయినా కూడా ఆ టైంలో అఖిల్ అలా ప్రవర్తించడం.. అంతమందిలో ఎంగేజ్మెంట్ జరిగి మళ్లీ విడిపోవడం వల్ల కుటుంబ పరువు పోవడం వీటన్నిటి గురించి ఉపాసన చాలా హర్ట్ అయిందని వార్తలు చాలా వచ్చాయి.

See also  Keedaa Cola Trailer Review : సేవ్ చేయాలంటే పైసలుండాలి కదరా.. కీడా కోలా ట్రైలర్ రివ్యూ..

ram-charan-wife-upasana-hates-akhil-akkineni-for-doing-that-single-mistake

శ్రేయ భూపాల్ కోపం ఒక్కటే కాకుండా.. తన కజిన్ కుటుంబ పరువు తీసారని ఉపాసన లాంటి మంచి స్త్రీ ఉగ్రకోపానికి అఖిల్ భలి అయ్యాడు. అందువల్ల అఖిల్ సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయని అతను సక్సెస్ అవ్వలేకపోతున్నాడని నెటిజనులు అంటున్నారు. ఇలాంటి సెంటిమెంట్స్ అనేవి ఎంతవరకు నమ్మాలి నమ్మకూడదు? అసలు ఉపాసనకి నిజంగా అఖిల్ మీద అంత కోపం ఉందా? దానివల్ల అఖిల్ కెరియర్ ఇంతవరకు సక్సెస్ అవ్వకుండా నాశనం అవుతుందా? అనే దానిమీద ఒకరితో ఒకరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు 28 ఏప్రిల్ న ఏజెంట్ సినిమాతో అఖిల్ మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాతో అఖిల్ సక్సెస్ అవుతాడని అక్కినేని కుటుంబం, అక్కినేని అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు