Home Cinema Kumari Anty: తనని వ్యాపారం చేసుకోనివ్వకుండా కుమారి అంటీ ని ప్రమోషన్ కోసం వాడుకుంటున్న యాక్టర్స్...

Kumari Anty: తనని వ్యాపారం చేసుకోనివ్వకుండా కుమారి అంటీ ని ప్రమోషన్ కోసం వాడుకుంటున్న యాక్టర్స్ పై మండిపడుతున్న నెటిజన్లు..

kumari-aunty-is-getting-used-by-actors-for-promotions

Kumari Anty: సినిమా ఇండస్ట్రీ లోకి రాకపోయినప్పటికీ కూడా కొందరికి అదృష్టం ఇట్టే వరిస్తుంది. రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మారిపోతుంటారు. ప్రస్తుతం అలాంటి వారిలో ముందు వార్తలో ఉంది కుమారి ఆంటీ. . కుమారి ఆంటీ పేరు రెండు రాష్ట్రాలలో మార్మోగిపోతుంది. ఇక ఫుడ్ షాప్ కుమారి ఆంటీ గురించి మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలియదు అనే మాట అంటే ఆశ్చర్యమే అంతలా రాత్రికి రాత్రికి ఫేమస్ అయింది కుమారి ఆంటీ.

See also  Vaishnavi Chaithanya : వైష్ణవి చైతన్య.. పబ్లిక్ లో అందరి ముందు బట్టలు విప్పి అలా..

kumari-aunty-is-getting-used-by-actors-for-promotions

ఇక చిత్ర పరిశ్రమకు ఆమెకు ఏం సంబంధం లేకపోయినా ఇప్పటికీ కూడా తన పని తాను చేసుకుంటూ ఉన్న కుమారి ఆంటీ దగ్గరికి ఉన్న మీడియాలు మొత్తం వెళ్లి ఆమె మాట తీరుకి ఫిదా అయి ఆమెతో వీడియోలు రికార్డ్ చేసి మరి సోషల్ మీడియాలో పెట్టి ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఆ ట్రైనింగ్ మామూలుగా వెళ్లడం లేదు దాంతో ప్రస్తుతం ఏమని అనేక బుల్లి తెర కార్యక్రమాలకి పిలుస్తూ ఉన్నారు. ఇక ఇటీవలే పాలు కార్యక్రమాలకు హాజరై ఈమెతో చాలామంది యాక్టర్స్ భోజనం చేసిన సంగతి తెలిసిందే. . ఇక వాళ్లతో అలా కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ఈమె బిజినెస్ మొత్తం పూర్తిగా మూసుకోవాల్సి వస్తుంది అని చెప్పొచ్చు.

See also  Naga Chaitanya - Samantha : ఒకటి కాబోతున్న నాగచైతన్య సమంత!

kumari-aunty-is-getting-used-by-actors-for-promotions

కానీ ఆమెకి బుల్లితెర కార్యక్రమాలపై వచ్చే డబ్బు ఫుడ్ షాప్ లో ఒక గంటలోనే వస్తుంది ఇలా చాలామంది యూట్యూబ్ ఛానల్ లో ఆమెను కూర్చోబెట్టి ఆమె ఫుడ్ ఐటమ్స్ ముందు పెట్టి ఆమె భాషలో ఇవేంటి చెప్పమంటూ అంటూ ఒక వీడియో చేశారు టేస్టీ తేజ. . ఆమె (Kumari Anty) బిజినెస్ ఆమె చేసుకుంటే చేసుకొని ఇవ్వకుండా ప్రమోషన్ కోసం ఆమెను వాడుకుంటున్నారు. అది చూసిన నెటిజన్లు విపరీతంగా మండిపోతు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.